MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/chiranjeevi-to-play-a-vital-role-in-cherry-and-shankar-movie8e15592c-adcf-4d75-8f0f-92ace6bb3c0f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/chiranjeevi-to-play-a-vital-role-in-cherry-and-shankar-movie8e15592c-adcf-4d75-8f0f-92ace6bb3c0f-415x250-IndiaHerald.jpgమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసువెళ్తున్నాడు. ఒక పక్క ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కిస్తూనే మరోపక్క సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాను ఓకే చేశారు. వీటితో పాటు చిరు, కొరటాల కాంబోలో రూపొందుతున్న ఆచార్య సినినిమాలో కూడా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మెగా అభిమానులంతా శంకర్, చెర్రీ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని వేచి చూస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం..charan{#}dil raju;Chiranjeevi;koratala siva;RRR Movie;shankar;Ram Charan Teja;Director;Cinemaచెర్రీ. శంకర్ సినిమాలో మెగా సర్‌ప్రైజ్.. అదేనట..?చెర్రీ. శంకర్ సినిమాలో మెగా సర్‌ప్రైజ్.. అదేనట..?charan{#}dil raju;Chiranjeevi;koratala siva;RRR Movie;shankar;Ram Charan Teja;Director;CinemaFri, 11 Jun 2021 14:00:19 GMTమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసువెళ్తున్నాడు. ఒక పక్క ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కిస్తూనే మరోపక్క సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాను ఓకే చేశారు. వీటితో పాటు చిరు, కొరటాల కాంబోలో రూపొందుతున్న ఆచార్య సినినిమాలో కూడా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మెగా అభిమానులంతా శంకర్, చెర్రీ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని వేచి చూస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం శంకర్ ఇండియన్2 వివాదం కావడంతో చెర్రీ సినిమా మరింత హాట్ టాపిక్‌గా మారింది. శంకర్సినిమా ముందు చేస్తాడంటూ అందరూ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో చెర్రీతో చేయనున్న సినిమావైపే శంకర్ మొగ్గు చూపుతున్నాడని టాక్ కూడా వచ్చింది. ఈ క్రమంలో వీరిద్దరి సినిమా స్టార్ట్ చేసేందుకు హైదరాబాద్ సమీపంలో ఓ భారీ ఇంటి సెట్‌ను తయారు చేస్తున్నారని, దిల్ రాజు ఇండియాకు రాగానే సినిమా మొదలవుతుందని అనేక వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరో వార్త నెట్టింట వైరల్ అవుతోంది. శంకర్, చెర్రీ సినిమాలో అభిమానులకు ఓ మెగా సర్‌ప్రైజ్ ఉండనుందట. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని, ఆ పాత్ర దాదాపు 30 నిమిషాల నిడివి ఉండనుందని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ అన్న వార్తలు కూడా వచ్చాయి. దాంతో ఈ సినిమాలో చిరు ఓ ప్రొఫెసర్ పాత్రలో కనిపిస్తారని, చెర్రీ ఫేస్ చేసే ట్రబుల్‌కి మూలాల గురించి చిరునే వివరిస్తారని, ఆ పాత్రలోనే చిరు కనిపించనున్నాడని కొందరు అంటున్నారు.


అంతేకాకుండా చెర్రీకి మెడికల్ మాఫియా గురించి చెప్పే సిన్సియర్ ఆఫీసర్‌గా చిరు కనిపిస్తాడని మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు. మరి ఈ సినిమాలో చిరు ఎలా కనిపిస్తాడో తెలియాలంటే మరి కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో హీరోయిన్‌ విషయం కూడా ప్రస్తుతం హాట్‌టాపిక్‌గానే ఉంది. మరి దిల్ రాజు ఇండియా వచ్చి వీటన్నింటికి సమాధానాలు చెప్తారేమో వేచి చూడాలి.



కొడుకు కోసం మహేష్ ప్లాన్ అదిరిపోలా ?

అదే జరిగితే పుష్ప-2 సినిమా ఫ్లాప్ అవుతుందా..?

సూర్యకు త్రివిక్రమ్ మాట ఇచ్చేసినట్టే..?

రామ్ సినిమాలో సిఐడి పాత్రలో జయమ్మ ?

సుమ మళ్ళీ చిక్కుల్లో పడనుందా ?

బాక్సాఫీస్ బరిలో చరణ్ - అర్జున్ .... ఇక యుద్ధమే .... ??

ఎవరూ ఊహించని రోల్ లో నటించి రచ్చ చేసిన బిందు మాధవి!

శంకర్, రామ్ చరణ్ కాంబోలో రానున్న సినిమాలో మెగా సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారట. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా కనిపించనున్నారని టాక్.

ఒకప్పుడు స్టార్స్.. నేడు బిచ్చగాళ్లుగా



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>