MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-93a48047-8a86-43df-8615-f82ba43cbc8d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-93a48047-8a86-43df-8615-f82ba43cbc8d-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో హీరోలు రీమెక్ సినిమాలు చేయడానికి ఎక్కువగా చేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా కథ నచ్చటంతో రీమెక్ సినిమాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక బాలీవూడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గతంలో సౌత్ సినిమాలను హిందీలో రీమేక్ చేసి భారీగా విజయాన్ని సొంతం చేసుకున్నాడు. raviteja {#}Salman Khan;choudary actor;ramesh varma;Master;Joseph Vijay;Hindi;Ravi;ravi teja;Hero;Remake;Tamil;News;Director;Cinemaఖిలాడీ రీమేక్ లో నటించనున్న బాలీవూడ్ హీరో..?ఖిలాడీ రీమేక్ లో నటించనున్న బాలీవూడ్ హీరో..?raviteja {#}Salman Khan;choudary actor;ramesh varma;Master;Joseph Vijay;Hindi;Ravi;ravi teja;Hero;Remake;Tamil;News;Director;CinemaFri, 11 Jun 2021 06:25:03 GMTఈ మధ్య కాలంలో హీరోలు రీమెక్ సినిమాలు చేయడానికి ఎక్కువగా చేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా కథ నచ్చటంతో రీమెక్ సినిమాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక బాలీవూడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గతంలో సౌత్ సినిమాలను హిందీలో రీమేక్ చేసి భారీగా విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సల్మాన్ ఖాన్ ‘వాంటెడ్’, ‘కిక్’ లాంటి సినిమాలతో మంచి పేరును సంపాదించుకున్నాడు.


అయితే ఆ హీరో సౌత్ లో ఏదైనా సినిమా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే రీమేక్ చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. అంతేకాదు.. సల్మాన్ ఖాన్ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలపై ప్పుడూ ఓ కన్నేసి ఉంచుతాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. తమిళ్ హీరో విజయ్ దళపతి నటించిన మాస్టర్ సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే కొన్నిరోజులుగా సల్మాన్ ‘మాస్టర్’ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.


 
తాజాగా సల్మాన్ ఖాన్ దృష్టి మరో రీమేక్ పై పడినట్లు తెలుస్తుంది. ఇక రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి అందరికి తెలిసిన విదితమే. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ ఇటీవల రిలీజ్ చేసింది. ఈ ఈ సినిమా టీజర్ సల్మాన్ కి బాగా నచ్చిందని సమాచారం. ఆయన వెంటనే దర్శకనిర్మాతలను కాంటాక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ‘అయితే ఖిలాడి’ రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకోవడానికి సల్మాన్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.


అంతేకాదు ఒరిజినల్ డైరెక్టర్ రమేష్ వర్మను హిందీ రీమేక్ కూడా డైరెక్ట్ చేయమని అవకాశం ఇస్తున్నారంట. ఇక ఇదంతా చర్చల దశలోనే ఉందని సమాచారం. అయితే గతంలో సల్మాన్.. రవితేజ నటించిన ‘కిక్’ సినిమా రీమేక్ చేశారు. ఈ సినిమా సల్మాన్ కి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఇప్పుడు సల్మాన్ మరోసారి  రవితేజ కథ మీదే ఆసక్తి చూపుతున్నాడు. ఇక ప్రస్తుతం ‘ఖిలాడి’ సినిమా షూటింగ్ దశలో  ఉంది. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నాడు. ఏఈ మూవీలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.



పితాని సైడ్ అయిపోయినట్లేనా!

పుస్తకం పట్టడం, మక్కెలిరగ్గొట్టడం .... కాన్సెప్ట్ అదేనట .... ??

భజరంగీ భాయిజాన్ మూవీ చిన్నారి ఇప్పుడు ఎంత మారిపోయిందో చూడండి

మొత్తానికి ఆర్ఆర్ఆర్ విషయంలో అదే జరిగేలా ఉందిగా  .... ??

ఎన్టీఆర్ టైటిల్ తో చరణ్ మూవీ .... ఏంటి నిజమే ..... ??

రెండేళ్ళు డేటింగ్.. ఆ తప్పే ప్రాణాన్ని తీసిందా?

మెగాస్టార్ మూవీకి 33 ఏళ్ళు..

300 ఆడిషన్స్‌లో రిజెక్ట్ కాబడ్డ ఏకైక హీరో ఇతడే

బయటివాళ్లు మనోళ్ల కోసం చూస్తుంటే మన హీరోలేంటి!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>