MoviesSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/salman-khand622cb2b-5ae2-4d3a-a065-6ef45c4cca98-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/salman-khand622cb2b-5ae2-4d3a-a065-6ef45c4cca98-415x250-IndiaHerald.jpgసినిమాలు ఒక భాషలో సక్సెస్ అయితే వాటిని మరో భాషలొకి రీమెక్ చేస్తున్నారు.. ముఖ్యంగా తెలుగు సినిమాలను హిందీలో డబ్ చేస్తారు. అది తెలుగు సినిమాలకు ఉన్న గ్రేస్ అటువంటిది.. ఇప్పటికే ఎన్నో సినిమాలు హిందీలో వస్తున్నాయి.. బాలివుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఎక్కువగా రీమెక్ చిత్రాల లో నటిస్తూ బిజిగా ఉన్నాడు.. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను హిందీలో రీమేక్ చేసి సూపర్ హిట్స్ అందుకున్నారు సల్మాన్ ఖాన్. తాజాగా సల్మాన్ ఖాన్ మరో తెలుగు సినిమాపై కన్నేసారు. Salman khan{#}Allu Arjun;shankar;Salman Khan;ramesh varma;Ravi;ravi teja;Remake;Success;News;Telugu;Cinemaసల్లు భాయ్ మళ్ళీ అదే పనిలో ఉన్నాడా?సల్లు భాయ్ మళ్ళీ అదే పనిలో ఉన్నాడా?Salman khan{#}Allu Arjun;shankar;Salman Khan;ramesh varma;Ravi;ravi teja;Remake;Success;News;Telugu;CinemaFri, 11 Jun 2021 10:00:00 GMTసినిమాలు ఒక భాషలో సక్సెస్ అయితే వాటిని మరో భాషలొకి రీమెక్ చేస్తున్నారు.. ముఖ్యంగా తెలుగు సినిమాలను హిందీలో డబ్ చేస్తారు. అది తెలుగు సినిమాలకు ఉన్న గ్రేస్ అటువంటిది.. ఇప్పటికే ఎన్నో సినిమాలు హిందీలో వస్తున్నాయి..  బాలివుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఎక్కువగా రీమెక్ చిత్రాల లో నటిస్తూ బిజిగా ఉన్నాడు.. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను హిందీలో రీమేక్ చేసి సూపర్ హిట్స్ అందుకున్నారు సల్మాన్ ఖాన్. తాజాగా సల్మాన్ ఖాన్ మరో తెలుగు సినిమాపై కన్నేసారు.


అయితే, ఈ సారి సల్మాన్ కొత్తగా ఆలోచిస్తూ ఉన్నాడు. విడుదలై సక్సెస్ అయిన సినిమాల ను కాకుండా సెట్స్ పై ఉన్న సినిమాలను జనాల  ముందుకు తీసుకు రావాలనె ఆలోచన లో ఉన్నాడు.రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఖిలాడి' సినిమా. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూసి సల్మాన్ ఖాన్ ఇంప్రెస్ అయ్యాడట.  ఈవిషయాన్ని ఆయన సన్నిహితుల తో చెప్పాడు..ఇకపోతే ఈ సినిమా పెన్ స్టూడియోస్ నిర్మించనుంది..


ఈ సినిమాను హిందీలో కూడా రమేష్ వర్మ చేస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి... ఇప్పుడు సల్మాన్ ఖాన్ సినిమాను పెన్ స్టూడియోస్ నిర్మిస్తున్నారు.. దాంతో పాటుగా ఈ సినిమాను కూడా చిత్రీకరించాలని భావిస్తున్నట్టు సమాచారం.. కాగా, అల్లు అర్జున్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన దువ్వా డ జగన్నాధం సినిమా హిట్ టాక్ ను అందుకున్న సీటీమార్ పాటకు సల్మాన్ స్టే ప్పులు వేసి అదరహో అనిపించారు.. ఇప్పుడు ఈ సినిమా కూడా నిజమైతే సల్మాన్ దూకుడు మరింత పెరుగుతుంది.. కిక్' తర్వాత సల్మాన్ ఖాన్ రీమేక్ చేస్తోన్న రవితేజ రెండో మూవీ ఇదే అవుతోంది. ఇక హిందీలో ఈ సినిమాకు 'ఖిలాడి' టైటిల్ కాకుండా.. 'ఉస్తాద్ భాయ్' అనే టైటిల్ ను ఫిక్స్ చేసె ఆలోచన లో ఉన్నారు.. ఈ సినిమా ఎప్పుడూ సెట్స్ మీదకు వెళ్తుందో చూడాలి..





అనుష్క అప్పట్లో ఈ పాత్ర చేయడం ఓ సెన్సేషన్..!!

ఛార్మి ఇమేజ్ ను అమాంతం పెంచేసిన పాత్ర 'జ్యోతిలక్ష్మి'..!!

రొమాంటిక్ సీన్స్ పై పరిణితి చోప్రా షాకింగ్ కామెంట్స్ !

వేశ్యగా జయసుధ సంచలనాలు..!

జగన్.. బాలయ్య.. ఎదురుపడితే ఎట్టా ఉంటాదో తెలుసా..?

మరోసారి పవన్ కు జోడీగా సమంత నటిస్తుందా..?

ఈ హీరోయిన్ అదృష్టం దానిపైనే ఆధారపడి ఉందా!

బ్యాంకు వినియోగదారులకు RBI షాక్

వేశ్య పాత్రలో నటించి , పురస్కారాలు అందుకున్న హీరోయిన్లు వీళ్ళే.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>