MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-rishi-love-story-as-rojubb7617d3-253a-4879-8b26-b71db3f3d2b8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-rishi-love-story-as-rojubb7617d3-253a-4879-8b26-b71db3f3d2b8-415x250-IndiaHerald.jpgప్రతి మ‌నిషి జీవితంలో లవ్‌స్టోరీ అనేద చాలా కామ‌న్‌. ఇక సినిమా సెల‌బ్రిటీల విష‌యంలో ఇది ఇంకా సాధార‌ణం. అయితే కన్నడ హీరో అయిన రిషి లైఫ్‌లో కూడా ఓ బ్యూటిఫుల్ ల‌వ్ స్టోరీ ఉంది. పరేషన్‌ అలమేలమ్మ అనే మూవీతో తెరంగ్రేట్రం చేశాడు రిషి. అక్క‌డి నుంచి బాగానే పాపుల‌ర్ అయ్యాడు. బాగానే సినిమాల్లో చేస్తున్నాడు. కాగా 2019లో స్వాతిని ఎంతో ప్రేమించి మ‌రీ అంద‌రినీ ఒప్పించి పెళ్లిచేసుకున్నాడు. love, marriage, hero{#}Cinema;Kannada;Beautiful;Love;Swati;swathi;job;chatting;Houseహీరో రిషి ల‌వ్ స్టోరీ ఆ రోజు స్టార్ట్ అయిందంట‌!హీరో రిషి ల‌వ్ స్టోరీ ఆ రోజు స్టార్ట్ అయిందంట‌!love, marriage, hero{#}Cinema;Kannada;Beautiful;Love;Swati;swathi;job;chatting;HouseThu, 10 Jun 2021 17:00:00 GMTప్రతి మ‌నిషి జీవితంలో లవ్‌స్టోరీ అనేద చాలా కామ‌న్‌. ఇక సినిమా సెల‌బ్రిటీల విష‌యంలో ఇది ఇంకా సాధార‌ణం. అయితే కన్నడ హీరో అయిన రిషి  లైఫ్‌లో కూడా ఓ బ్యూటిఫుల్ ల‌వ్ స్టోరీ ఉంది. పరేషన్‌ అలమేలమ్మ అనే మూవీతో తెరంగ్రేట్రం చేశాడు రిషి. అక్క‌డి నుంచి బాగానే పాపుల‌ర్ అయ్యాడు. బాగానే సినిమాల్లో చేస్తున్నాడు. కాగా 2019లో స్వాతిని ఎంతో ప్రేమించి మ‌రీ అంద‌రినీ ఒప్పించి పెళ్లిచేసుకున్నాడు.

అయితే మ‌రి వీరి లవ్ క‌థ ఎలా, ఎక్క‌డ మొదలైందో స్వాతి రీసెంట్‌గా షేర్‌ చేసుకుని తెలిపింది. త‌న  పోస్ట్‌ గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఉద్యోగం కోసం బెంగుళూరు వ‌చ్చింది స్వాతి. అప్పుడు త‌న‌కు సిటీ కొత్త కాబ‌ట్టి సరదాగా ఓరోజు  థియేటర్‌కు వెళ్లిందంట‌. ఆ థియేట‌ర్‌లోనే రిషిని ఫ‌స్ట్ టైమ్ చూసిందంట‌. రిషికి హీరోగా అదే మొదటి సినిమా కావ‌డంతో రిషి అక్క‌డ‌కు వ‌చ్చాడు. జనాల మధ్య రిషి చాలా హైట్ ఉండ‌టం, స్మైల్‌, స్టైల్ అన్నీ స్వాతిని ప‌డేశాయి.

అంతే ఇంటర్వెల్‌లో రిషిని కలవడానికి వెళ్లిన‌ప్పుడు స్వాతి రిషిని ఇంప్రెస్ చేసేసింది. ఇక అక్క‌డి నుంచి ల‌వ్ జ‌ర్నీకి కార్న‌ర్ మొద‌లైంది. ఆ త‌ర్వాతి రోజు స్వాతి రిషి ఫేస్‌బుక్‌కు మెసేజ్ పెట్టింది. ఇక రిషి కూడా రిప్లై ఇవ్వ‌డంతో ఇద్ద‌రూ చాటింగ్ మొద‌లెట్టారు. రోజూ గంటల కొద్దీ చాటింగ్ చేసుకుంటూ ఉండేవాళ్లు. అయితే స‌డెన్‌గా ఓ రోజు రిషి కాఫీకి పిలిచాడు స్వాతిని. దీంతో అప్పుడప్పుడూ ఇద్ద‌రూ క‌లుసుకునే వాళ్లు. ఇక ఓరోజు స్వాతి ధైర్యం చేసి రిషికి ప్ర‌పోజ్ చేసింది.

రిషి కూడా ఓకే అన‌డంతో ఇద్ద‌రూ మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్ అని తెగ మురిసిపోయారు. ఇక అదేరోజు ఈవినింగ్ ఇద్ద‌రూ ఫోన్‌లో ఐ లవ్‌యూ చెప్పుకోవ‌డం కూడా జ‌రిగింది. రిషి సినిమాల్లో బిజీ ఉండటంతో ఎక్కువ‌గా క‌లిసేవాల్లు కాదు. కానీ ఫోన్‌లో మాత్రం చాలా సేపు మాట్లాడుకునేవారు ఇద్ద‌రు.. స్వాతి వీలు కుదిరినప్పుడల్లా సినిమా సెట్ల‌కు వెళ్లి రిషిని క‌లిసేది. దాని త్వాత రిషి అంగీకారంతో ఇద్ద‌రూ పెండ్లి చేసుకున్నారు.  ఈ క‌రోనా త‌గ్గాక ఓ ఇల్లు కూడా కొనాల‌నుకుంటున్నారంట‌.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'అఖండ‌'మైన అభిమానులున్న ఈ 'సింహా' ఒక 'లెజెండ్‌'

మలయాళ నర్సుల నోటీసుపై వెనక్కు తగ్గిన జిప్ మర్ హాస్పిటల్

మోదీ పదవికి గండమే ... నెక్స్ట్ పీఎం అతనే ?

మెగా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన వైష్ణవ్ తేజ్..!

మంచిమాట : భార్య ఎప్పుడూ భర్తకు ఏ వైపున ఉండాలి.

బుల్లి పిట్ట : ఇకపై జియో సెల్ ద్వారా ఫోన్ రీఛార్జ్..

నిజామాబాద్ లో ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య‌.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>