Sportspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/kohli30be2edb-8e7f-45ee-a5cd-863395a33562-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/kohli30be2edb-8e7f-45ee-a5cd-863395a33562-415x250-IndiaHerald.jpgటీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓడిపోతున్న మ్యాచ్ లను సైతం గెలుపు అంచుల వరకూ తీసుకు వెళ్ళగల సత్తా విరాట్ కోహ్లీ సొంతం. ఒకసారి విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగాడు అంటే దిగ్గజ బౌలర్లు అయినా సరే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అయితే ఒక్కసారి అయినా తమ కెరియర్లో విరాట్ కోహ్లీవికెట్ పడగొట్టాలి అనే కోరిక ఉంటుంది అంటే కోహ్లీ సృష్టించిన విధ్వంసం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కోహ్లీ ఒక్కసారి బ్యాట్ ఝలKohli{#}VIRAT KOHLI;Eventరికార్డుల 'కింగ్' కోహ్లీ.. మరోసారి ఇరగదీశాడు?రికార్డుల 'కింగ్' కోహ్లీ.. మరోసారి ఇరగదీశాడు?Kohli{#}VIRAT KOHLI;EventThu, 10 Jun 2021 21:10:00 GMTటీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓడిపోతున్న మ్యాచ్ లను సైతం గెలుపు అంచుల వరకూ తీసుకు వెళ్ళగల సత్తా విరాట్ కోహ్లీ సొంతం. ఒకసారి విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగాడు అంటే దిగ్గజ బౌలర్లు అయినా సరే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.  అయితే ఒక్కసారి అయినా తమ కెరియర్లో విరాట్ కోహ్లీవికెట్ పడగొట్టాలి అనే కోరిక ఉంటుంది  అంటే కోహ్లీ సృష్టించిన విధ్వంసం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కోహ్లీ ఒక్కసారి బ్యాట్ ఝలిపించాడు అంటే స్కోర్ బోర్డ్ సైతం పరుగులు పెట్టి అలసిపోతుంది.



 అంతలా విరాట్ కోహ్లీ విధ్వంసం సృష్టిస్తాడు. టీమిండియాకు ఎన్నో సార్లు విజయం అందించాడు. ప్రస్తుతం జట్టులో కీలక ఆటగాడిగా జట్టును ముందుకు నడిపించే సారధిగా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ.  అయితే విరాట్ కోహ్లీ ఎంతోమంది దిగ్గజాలు సాధించిన రికార్డులను సైతం అతి తక్కువ సమయంలోనే చేధించి తనకు తిరుగు లేదు అని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో కూడా విరాట్ కోహ్లీ సృష్టించిన రికార్డులు ఇతర ఆటగాళ్లకు అందుకోలేనంత దూరంలో ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఎప్పుడూ తన రికార్డులను తానే బ్రేక్ చేస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ.



 అందుకే విరాట్ కోహ్లీని రికార్డుల రారాజు అని పిలుస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు మరోసారి అరుదైన రికార్డును సాధించి అదరగొట్టాడు విరాట్ కోహ్లీ. అన్ని రకాల ఐసిసి ఈవెంట్లలో 500కు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి ఆటగాడిగా ఘనత సాధించాడు విరాట్ కోహ్లీ. వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఇలా అన్నీ ఈవెంట్ లలో కూడా ఇప్పటివరకు ఐదు వందల పరుగులు చేసి రికార్డు సృష్టించాడు  ఇక మరికొన్ని రోజుల్లో జరగబోతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ రాణించ బోతున్నాడు  అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీరుపై ప్రస్తుతం అంచనాలు పెరిగిపోతున్నాయి.



తెలుగు యాంకర్ కు తమిళ డైరెక్టర్ బంపర్ ఆఫర్ ?

బ్రేకింగ్: ఫాన్స్ కి కోహ్లీ షాక్, ఓపెనింగ్ పెయిర్ ఆ ఇద్దరే...?

WTC ఫైనల్.. మళ్ళీ ఆ ఐరెన్ లెగ్ అంపైర్.. ఇండియన్ ఫ్యాన్స్ లో కలవరం?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>