MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/puri-jagannath-and-ravitejad14124b6-d8f4-436f-b140-c059554ce03e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/puri-jagannath-and-ravitejad14124b6-d8f4-436f-b140-c059554ce03e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి ఈ మధ్య సరైన హిట్స్ లేవు ఆయన పని అయిపోయింది అని అనుకున్న ప్రతి సారి ఆయన ఒక బ్లాక్ బస్టర్ హిట్ తో మన ముందుకు వస్తాడు అలా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ పూరి ఫామ్ లోకి వచ్చాడు. ఆ సినిమా తర్వాత వెంటనే విజయ్ దేవరకొండ తో లైగర్ సినిమా ని లైన్ లో పెట్టాడు. అయితే పూరి ఈ మద్యనే ఒక నిర్ణయం తీసుకున్నాడట. అదేంటి అంటే ఇకపై బాలీవుడ్ సినిమాల మీద కూడా ఫోకస్ చేద్దాం అని ఫిక్స్ అయ్యాడట.ఆయన గతంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో బుడ్డా సినిమా తీసి మంచి హిట్ కొట్టారు. ఆ తర్వాత పూPuri jagannath{#}Ananya Pandey;Ranbir Kapoor;charmi kaur;puri jagannadh;vijay deverakonda;producer;ismart shankar;Blockbuster hit;Producer;Joseph Vijay;Indian;Telugu;Director;Amitabh Bachchan;bollywood;Cinema;Newsపూరి మీద కన్నేసిన కరణ్ జోహార్... ఇంకో సినిమా ఫిక్స్ అంట!పూరి మీద కన్నేసిన కరణ్ జోహార్... ఇంకో సినిమా ఫిక్స్ అంట!Puri jagannath{#}Ananya Pandey;Ranbir Kapoor;charmi kaur;puri jagannadh;vijay deverakonda;producer;ismart shankar;Blockbuster hit;Producer;Joseph Vijay;Indian;Telugu;Director;Amitabh Bachchan;bollywood;Cinema;NewsThu, 10 Jun 2021 16:05:04 GMTటాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి ఈ మధ్య సరైన హిట్స్ లేవు ఆయన పని అయిపోయింది అని అనుకున్న ప్రతి సారి ఆయన ఒక బ్లాక్ బస్టర్ హిట్ తో మన ముందుకు వస్తాడు అలా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ పూరి ఫామ్ లోకి వచ్చాడు. ఆ సినిమా తర్వాత వెంటనే విజయ్ దేవరకొండ తో లైగర్ సినిమా ని లైన్ లో పెట్టాడు. అయితే పూరి ఈ మద్యనే ఒక నిర్ణయం తీసుకున్నాడట. అదేంటి అంటే ఇకపై బాలీవుడ్ సినిమాల మీద కూడా ఫోకస్ చేద్దాం అని ఫిక్స్ అయ్యాడట.

ఆయన గతంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో బుడ్డా సినిమా తీసి మంచి హిట్ కొట్టారు. ఆ తర్వాత పూరి మళ్ళీ వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ వచ్చారు.అయితే పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా లైగర్ తెరకెక్కిస్తున్నా సంగతి తెలిసిందే.ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా నాలుగు భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి పూరి, ఛార్మి నిర్మిస్తున్నారు.అయితే కరాన్ జోహార్  లైగర్ సినిమా షూటింగ్ లో పూరి  వర్కింగ్ స్టైల్ చూసి బాలీవుడ్‌లో ఇంకొక సినిమా ఆఫర్ ఇచ్చినట్టు టాక్ నడుస్తుంది.

ఆ సినిమాలో హీరోగా రణబీర్ కపూర్ నటించబోతున్నారు అంట .అలాగే పూరి కి బాలీవుడ్ హీరోలలో కూడా మంచి ఫాలోయింగ్ ఉందట. ఇక అందుకే పూరి జగన్నాథ్ బాలీవుడ్ మీద ఎక్కువ ఫోకస్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక పూరి త్వరలోనే పవన్ తో ముచ్చటగా మూడోసారి సినిమా చేయబోతున్నారు అనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది మొదలుకాబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'అఖండ‌'మైన అభిమానులున్న ఈ 'సింహా' ఒక 'లెజెండ్‌'

మలయాళ నర్సుల నోటీసుపై వెనక్కు తగ్గిన జిప్ మర్ హాస్పిటల్

మోదీ పదవికి గండమే ... నెక్స్ట్ పీఎం అతనే ?

మెగా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన వైష్ణవ్ తేజ్..!

మంచిమాట : భార్య ఎప్పుడూ భర్తకు ఏ వైపున ఉండాలి.

బుల్లి పిట్ట : ఇకపై జియో సెల్ ద్వారా ఫోన్ రీఛార్జ్..

నిజామాబాద్ లో ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య‌.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>