QuotesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/maanchimaata-dd576667-ee84-4767-8391-276059ecfcff-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/maanchimaata-dd576667-ee84-4767-8391-276059ecfcff-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఇటీవల కాలంలో చాలా మంది ఇవన్నీ పాటించడం లేదు కానీ.. పూర్వకాలంలో మాత్రం తప్పనిసరిగా ఈ వాక్యాన్ని ఆచితూచి పాటించే వాళ్లు. ఇది మన భారతదేశ సంప్రదాయం ప్రకారం భర్త కి భార్య ఎప్పుడూ ఎడమవైపున మాత్రమే ఉండాలి అన్నది నిజం. ఇక దానధర్మాలు చేయాలి అన్నా, పూజలు, నోములు ,వ్రతాలు వంటివి చేసేటప్పుడు కూడా భర్త ఎడమవైపున మాత్రమే భార్య ఉండి , ఇలాంటి కార్యాలు చేయాలి అప్పుడే ఫలితం దక్కుతుంది అని మన పండితులు కూడా చెప్పేవారు. అయితే అది ఎలా అన్నారు ? ఎందుకు అలా అన్నారు ? అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. MAANCHIMAATA {#}WOMEN;seetha;sree;lord siva;Husband;Stree;Manam;Wifeమంచిమాట : భార్య ఎప్పుడూ భర్తకు ఏ వైపున ఉండాలి.మంచిమాట : భార్య ఎప్పుడూ భర్తకు ఏ వైపున ఉండాలి.MAANCHIMAATA {#}WOMEN;seetha;sree;lord siva;Husband;Stree;Manam;WifeThu, 10 Jun 2021 14:00:00 GMT
సాధారణంగా ఇటీవల కాలంలో చాలా మంది ఇవన్నీ పాటించడం లేదు కానీ.. పూర్వకాలంలో మాత్రం తప్పనిసరిగా ఈ వాక్యాన్ని ఆచితూచి పాటించే వాళ్లు. ఇది మన భారతదేశ సంప్రదాయం ప్రకారం భర్త కి భార్య ఎప్పుడూ ఎడమవైపున మాత్రమే ఉండాలి అన్నది నిజం. ఇక దానధర్మాలు చేయాలి అన్నా, పూజలు, నోములు ,వ్రతాలు వంటివి చేసేటప్పుడు కూడా భర్త ఎడమవైపున మాత్రమే భార్య ఉండి , ఇలాంటి కార్యాలు చేయాలి అప్పుడే ఫలితం దక్కుతుంది అని మన పండితులు కూడా చెప్పేవారు. అయితే అది ఎలా అన్నారు ? ఎందుకు అలా అన్నారు ? అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.


సృష్టికి మూలకర్త అయిన బ్రహ్మదేవుడు ఒక మనిషిని రూపొందించేటప్పుడు, తనలోని కుడి భాగాన్ని పురుషుడిగా గాను, తనలోని ఎడమ భాగాన్ని స్త్రీ గా తీసుకొని , ఆడ మగలను  సృష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంతే కాదు శ్రీ మహా విష్ణువు కూడా తన భార్య అయిన శ్రీ మహాలక్ష్మీ దేవిని ఎడమ స్థానంలో పదిలంగా భద్రపరిచాడు. ఇక అర్ధనారీశ్వరుడు అయిన శివుడు కూడా ఎడమ భాగంలోనే పార్వతీ దేవిని ఉంచారు. కాబట్టి ఆయనను అర్ధనారీశ్వరుడు అని అంటారు.


ఇప్పటివరకు కూడా మనం సందర్శించిన ఎన్నో దేవాలయాల్లో భర్తకు భార్య ఎడమ వైపు మాత్రమే ఉండడం గమనించి ఉంటాము. ఇక ముఖ్యంగా సీతారాముల విగ్రహాలు చూసినప్పుడు కూడా రాముడు ఎడమ వైపు మాత్రమే సీత ఉండటం చూసి ఉంటాము. ఇక మహాదేవ దేవతలు కూడా తమ భార్యలను ఎడమ వైపు మాత్రమే ఉంచుకున్నారు. కాబట్టి నిజ జీవితంలో మనం కూడా భార్యను భర్తకు ఎడమవైపు ఉండే లాగా చూసుకోవాలి. అంతేకాదు నిద్రపోయే సమయంలో కూడా భర్తకు ఎడమవైపున భార్య ఉండడం వల్ల భర్త తన కుడి చేతిని భార్యపై వేసి ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటారు. ఇక అంతే కాకుండా అప్పుడే ఆమె కూడా ఆనందమైన భద్రత శాంతిని పొంది, సుఖంగా నిద్ర పోతుంది. భర్తకు మించిన రక్షణ మరొకటి లేదు అని దీని అర్థం.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ ఒక్క ఊరిలో మాత్రం 3 గంటలే అనుమతి ?

బుల్లి పిట్ట : ఇకపై జియో సెల్ ద్వారా ఫోన్ రీఛార్జ్..

నిజామాబాద్ లో ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య‌.. !

వైరల్ న్యూస్ : కరోనా టీకా వేయించుకుంటే ఒంట్లో కరెంట్ పుడుతుందా.?

ఒంగోలులో పోటాపోటీగా వైసీపీ నేతల ఆనందయ్య మందు పంపిణీ!

బాలయ్యకి బాబు విషెస్..

మనీ : అంతర్జాతీయంగా అత్యంత సంపన్నులు.. పన్నుల చెల్లింపు వివరాలివే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>