Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ramudua37e9095-3ef0-4267-ab19-ef46ed0b015a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ramudua37e9095-3ef0-4267-ab19-ef46ed0b015a-415x250-IndiaHerald.jpgఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతుకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా ఎంతో కష్టపడి పంట పండించి ఎంతో ఆనందంగా ఆ పంటను అమ్మేందుకు వెళ్తే అక్కడ అధికారులు పెట్టే రూల్స్ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. దీంతో రైతులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. సాధారణంగా రైతులు పండించిన పంటలు అటు కొనుగోలు కేంద్రాలకు అమ్మేందుకు తీసుకెళ్తుంటారు. రైతులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక అమ్మేందుకు వచ్చిన రైతులు ఆధార్ కార్డు వివరాలను ఎక్కువగా అధికారులు అడుగుతూ ఉంటారు. ఇక కొన్ని కొన్ని సార్లు అటు భూ యజమానRamudu{#}ram pothineni;ramkumar;sree;Government;Aadhar;vegetable marketశ్రీరాముడికి ఆధార్ కార్డా.. తెచ్చేదెలా స్వామి?శ్రీరాముడికి ఆధార్ కార్డా.. తెచ్చేదెలా స్వామి?Ramudu{#}ram pothineni;ramkumar;sree;Government;Aadhar;vegetable marketThu, 10 Jun 2021 21:20:00 GMTఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతుకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి  ముఖ్యంగా ఎంతో కష్టపడి పంట పండించి ఎంతో ఆనందంగా ఆ పంటను అమ్మేందుకు వెళ్తే అక్కడ అధికారులు పెట్టే రూల్స్ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. దీంతో రైతులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు.  సాధారణంగా రైతులు పండించిన పంటలు అటు కొనుగోలు కేంద్రాలకు అమ్మేందుకు తీసుకెళ్తుంటారు. రైతులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక అమ్మేందుకు వచ్చిన రైతులు ఆధార్ కార్డు వివరాలను ఎక్కువగా అధికారులు అడుగుతూ ఉంటారు.



 ఇక కొన్ని కొన్ని సార్లు అటు భూ యజమానికి సంబంధించిన వివరాలు కూడా అడుగుతూ ఉంటారు.  ఇక్కడ అధికారులు ఇలాంటివే అడిగారు. కానీ ఆ రైతు ఇక అధికారులు అడిగిన ఆధార్ కార్డు తెచ్చేందుకు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది.  ఆధార్ కార్డు తీసుకురావడానికి అన్నీ ఇబ్బందులు ఎందుకు అని అంటారా.. అయితే అధికారులు అడిగింది ఒక సాదాసీదా మనిషి ఆధార్ కార్డు కాదు.. ఏకంగా దేవుడి ఆధార్ కార్డు అడిగేస్తారు.  దేవుడి ఆధార్ కార్డును అధికారులు ఎందుకు అడుగుతారు..  అని అంటారా దీని వెనుక పెద్ద స్టోరీ ఉంది.



 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కుర్హారా గ్రామానికి చెందిన రామ్ కుమార్ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న సీతారామ ఆలయంలో పూజారి.  ఈ క్రమంలోనే ఆలయ భూమిలో గోధుమ పంట వేశాడు సదరు పూజారి. పూజారి పండించిన గోధుమ పంటను  మార్కెట్ కి తీసుకెళ్లి అమ్మాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ప్రభుత్వం మార్కెట్ యార్డుకు వెళ్ళాడు రామ్ కుమార్. అయితే భూ యజమాని ఆధార్ కార్డు ఉంటేనే పంట కొనుగోలు చేస్తామని అక్కడి అధికారులు చెప్పడంతో షాక్ అయ్యాడు. ఇది శ్రీ సీతారామ ఆలయానికి సంబంధించిన భూమిలో పండించాను అంటూ అధికారులకు చెప్పినప్పటికీ అధికారులు మాత్రం వినలేదు.  ఆధార్ కార్డ్ ఉంటే తప్ప పంట కొనుగోలు చేసేది లేదు అంటూ తేల్చి చెప్పారు. దీంతో నీకు ఆధార్ కార్డు తెచ్చేది ఎలా చెప్పు స్వామీ అంటూ దేవుడిని వేడుకుంటున్నాడు ఆ పూజారి.



తెలుగు ఇండస్ట్రీలో 100 కోట్ల వార్ లో పోటీ పడుతున్న హీరోలు వీరే

అదిరిపోయే లాభం.. 5 లక్షలు పెట్టుబడి ఏడాదిలో 15 లక్షల ఆదాయం?

ఆనందయ్య మందుకి రాజకీయ గ్రహణం.. ఎప్పుడు వదులుతుందో మరీ?

జపాన్‌పై చైనా ఫైర్..మా విషయాల్లో జోక్యం వద్దు..

"నటసింహం" బాలయ్యకు దాసోహమన్న అవార్డులివే ?

ఆ ఎమ్మెల్యేలని జగన్ లైన్‌లో పెట్టాల్సిందేనా!

త్వ‌ర‌లో బీజేపీలోకి భారీగా చేరిక‌లు - బండి సంజ‌య్‌

భారత గడ్డపై ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయిస్తున్న ప్రజ్ఞాశాలి..

ఆ విషయంలో గౌతమ్ రెడ్డి టార్గెట్ అయిపోయారుగా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>