BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/bjptelangana-279648df-d2aa-453f-bf2c-1ea411e0d51a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/bjptelangana-279648df-d2aa-453f-bf2c-1ea411e0d51a-415x250-IndiaHerald.jpg హైద‌రాబాద్ : టీఆర్ఎస్ తో బీజేపీ ఎన్నటికీ క‌ల‌వ‌ద‌న్నారు బీజేపీ జాతీయ ఉపాధ్య‌క్షురాలు డి.కె.అరుణ‌.బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనన్న భావ‌న కేసీఆరే ప్రజలకు క‌ల్పించార‌ని..తనకు కష్టమెచ్చిన ప్రతిసారీ కేసీఆర్ నాటకాల రాయుడుగా మారతార‌ని డీకే అరుణ ఎద్దేవా చేశారు.తెలంగాణ ప్రభుత్వ అవినీతిపై ఖచ్చితంగా విచారణ, శిక్షలుంటాయన్నారు. బీజేపీ నెక్స్ట్ టార్గెట్ హుజూరాబాద్ ఉప ఎన్నికేన‌ని... ఈటల రాజేందర్ కు సరితూగే అభ్యర్థి టీఆర్ఎస్ కు లేర‌న్నారు. బెంగాల్లో వైలెన్స్ ను కట్టడి చేసినట్లే.. తెలంగాణలో కక్షపూరిత రాజకీయాలను కడిBJPTELANGANA;{#}Eatala Rajendar;vedhika;Telangana Rashtra Samithi TRS;KCR;Bharatiya Janata Partyతెలంగాణా మరో బెంగాల్ అయినట్టేనా...? డీకే అరుణ మాటలకు అర్ధం ఏంటీ...??తెలంగాణా మరో బెంగాల్ అయినట్టేనా...? డీకే అరుణ మాటలకు అర్ధం ఏంటీ...??BJPTELANGANA;{#}Eatala Rajendar;vedhika;Telangana Rashtra Samithi TRS;KCR;Bharatiya Janata PartyThu, 10 Jun 2021 18:46:00 GMT
హైద‌రాబాద్ : టీఆర్ఎస్ తో బీజేపీ ఎన్నటికీ క‌ల‌వ‌ద‌న్నారు బీజేపీ జాతీయ ఉపాధ్య‌క్షురాలు డి.కె.అరుణ‌.బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనన్న భావ‌న కేసీఆరే ప్రజలకు క‌ల్పించార‌ని..తనకు కష్టమెచ్చిన ప్రతిసారీ కేసీఆర్  నాటకాల రాయుడుగా మారతార‌ని డీకే అరుణ ఎద్దేవా చేశారు.తెలంగాణ ప్రభుత్వ అవినీతిపై ఖచ్చితంగా విచారణ, శిక్షలుంటాయన్నారు. బీజేపీ నెక్స్ట్ టార్గెట్ హుజూరాబాద్ ఉప ఎన్నికేన‌ని... ఈటల రాజేందర్ కు సరితూగే అభ్యర్థి టీఆర్ఎస్ కు లేర‌న్నారు. బెంగాల్లో వైలెన్స్ ను కట్టడి చేసినట్లే.. తెలంగాణలో కక్షపూరిత రాజకీయాలను కడిగేస్తామ‌ని డీకే అరుణ స్ప‌ష్టం చేశారు.ఉద్యమకారులకు బీజేపీ రాజకీయ వేదిక కాబోతోందని... త్వరలో టీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున బీజేపీలోకి చేరికలుంటాయ‌న్నారు



ఓటీటీ మీద మోజు పెంచుకుంటున్నారే... ?

బీజేపీ టార్గెట్ @ తెలంగాణ సర్కార్!

త్వ‌ర‌లో బీజేపీలోకి భారీగా చేరిక‌లు - బండి సంజ‌య్‌

తెలంగాణ‌లో ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బ‌దిలీలు?

"నీట్‌" పై త‌మిళ రాజ‌కీయం

మోదీ పదవికి గండమే ... నెక్స్ట్ పీఎం అతనే ?

ఈటల రాజీనామా వారికి ప్లస్ అయిందా ?

బెంగాల్ తరహా రాజకీయాలు మొదలెట్టనున్న టీ.బీజేపీ!

బీజేపీ నేత కూతురు రేప్, మర్డర్.. ఇంత దారుణం ఎప్పుడూ విని ఉండరు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>