ViralDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral-one-rupee-coins-18e9c76c-9649-4516-8574-dd200e8c8019-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral-one-rupee-coins-18e9c76c-9649-4516-8574-dd200e8c8019-415x250-IndiaHerald.jpgఏంటి..? రూపాయి విలువ కేవలం 60 పైసలు మాత్రమే కదా ! మరి ఇక్కడ ఏకంగా 25 లక్షల రూపాయలు అంటున్నారు.. అని కొంతమంది ప్రశ్నిస్తే, మరికొంతమంది మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మేం చెప్పేది నిజమే ! ఈ రూపాయి గనుక మీ దగ్గర ఉంటే అక్షరాల 25 లక్షల రూపాయలను సంపాదించవచ్చు. సాధారణంగా పాత రూపాయి నోట్లకు, ఐదు రూపాయల నోట్లకు, పది రూపాయల నోట్లకు, వైష్ణవి మాత ముద్ర ఉన్న నాణేలకు, ఇలా పాతబడిపోయిన డబ్బుకు మార్కెట్ లో చాలా విలువ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే పురాతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారో, అలాంటి వారు ఈ పVIRAL ;ONE RUPEE COINS {#}vegetable market;Indiaఈ రూపాయి నాణెం విలువ అక్షరాల రూ.25 లక్షలు..ఈ రూపాయి నాణెం విలువ అక్షరాల రూ.25 లక్షలు..VIRAL ;ONE RUPEE COINS {#}vegetable market;IndiaThu, 10 Jun 2021 10:20:00 GMT
ఏంటి..? రూపాయి విలువ కేవలం 60 పైసలు మాత్రమే కదా ! మరి ఇక్కడ ఏకంగా 25 లక్షల రూపాయలు అంటున్నారు.. అని కొంతమంది ప్రశ్నిస్తే, మరికొంతమంది మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మేం చెప్పేది నిజమే ! ఈ రూపాయి గనుక మీ దగ్గర ఉంటే అక్షరాల 25 లక్షల రూపాయలను సంపాదించవచ్చు. సాధారణంగా పాత రూపాయి నోట్లకు, ఐదు రూపాయల నోట్లకు, పది రూపాయల నోట్లకు, వైష్ణవి మాత ముద్ర ఉన్న నాణేలకు, ఇలా పాతబడిపోయిన డబ్బుకు మార్కెట్ లో  చాలా విలువ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే పురాతన వస్తువులను కొనుగోలు చేయడానికి  ఇష్టపడుతుంటారో, అలాంటి వారు ఈ పాత నాణేలకు  ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ కొనుగోలు చేస్తున్నారు.
ముఖ్యంగా ఇలాంటి వాటిని చాలా వెబ్ సైట్ల ద్వారా సేల్ కి పెట్టవచ్చు. అలాగే కొనుగోలు చేయవచ్చు. అయితే మీ దగ్గర కూడా ఇలాంటి పాత నోట్ లు కనుక ఉండి, వారికి కావలసిన నిర్ధిష్టమైన గుర్తులు కలిగిన నోట్లను, నాణేలను అమ్మడం ద్వారా కూడా లక్షల్లో డబ్బులు పొందవచ్చు. అయితే ఇవన్నీ కూడా పురాతన వస్తువుల కిందకు వస్తాయి. కాబట్టి ఇప్పుడు మార్కెట్లో వీటికి అధిక డిమాండ్ ఉంది. అంతేకాదు ఇండియా మార్ట్ వంటి వెబ్ సైట్ లో కూడా ఈ నాణేలను అమ్మకానికి పెట్టవచ్చు.
అయితే ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోబోయేది ఏమిటంటే, 100 సంవత్సరాల వయసు కలిగిన ఒక రూపాయి నాణెం గనుక మీ దగ్గర ఉంటే, మీరు లక్షల రూపాయలు సంపాదించవచ్చు. మీ దగ్గర ఎన్ని నాణేలు ఉంటే అంత మొత్తంలో డబ్బులు సంపాదించడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ వంద సంవత్సరాల వయసు కలిగిన నాణేలను కలిగి ఉంటారో వాటిని ఇండియా మార్ట్ లో అమ్మకానికి పెట్టడం వల్ల,  ఎవరైతే ఈ నాణేలను తీసుకోవడానికి ముందుకు వస్తారో,  వారితో లావాదేవీలు జరిపి, ఇద్దరికీ ఓకే అయితే లక్షల్లో రాబడిని పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ దగ్గర కూడా వంద సంవత్సరాల వయసు కలిగిన రూపాయి నాణెం వుంటే ఇండియా మార్ట్ లో ఇప్పుడే సేల్ కి పెట్టండి.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మైనర్ బాలికతో సహజీవనం తప్పులేదు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు?

జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. కొత్తగా వ్యాక్సిన్ ఫీచర్?

సెంటర్ ఏదైనా స్లోగన్ ఒక్కటే..జై బాలయ్య! జై జై బాలయ్య !!

తెలుగు యాంకర్ కు తమిళ డైరెక్టర్ బంపర్ ఆఫర్ ?

బాలయ్య బర్త్ డే ట్రీట్ మాములుగా లేదుగా..

నేడు సూర్య‌గ్ర‌హ‌ణం...భార‌త్ పై ఎలాంటి ప్ర‌భావం ఉంటుంది..?

జూన్ 10వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>