MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya5fe93c2b-01f9-4597-8ce6-7bed634cfb8b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya5fe93c2b-01f9-4597-8ce6-7bed634cfb8b-415x250-IndiaHerald.jpgనటసింహ నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు ఈ రోజు ఘనంగా జరుపుకున్నారు అభిమానులు.. కరోనా కారణంగా పెద్ద ఎత్తున సంబరాలు జరగకపోయినా ఉన్నంతలో గ్రాండ్ గానే జరుపుకుంటున్నారు.. బాలయ్య పిలుపు మేరకు అనేక సేవా సంస్థల కోసం డబ్బు దానం చేస్తున్న అభిమానులు కేక్ కట్ చేయడం మాత్రం వదలడం లేదు.. అయితే సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు మాత్రం వైరల్గా మారుతున్నాయి. ఎందుకంటే బాలయ్య బాబు మాన్షన్ హౌస్ బ్రాండ్ వాడుతారు అనే సంగతి దాదాపుగా ఆయన అభిమానులు అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాన్ని బాలయ్య కూడా కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారbalakrishna{#}Cancer;Balakrishna;House;media;Cinemaబాలయ్య బాబు ఫ్యాన్సా మజాకా...దాన్ని కూడా వదలట్లేదుగా!బాలయ్య బాబు ఫ్యాన్సా మజాకా...దాన్ని కూడా వదలట్లేదుగా!balakrishna{#}Cancer;Balakrishna;House;media;CinemaThu, 10 Jun 2021 17:46:01 GMTనటసింహ నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు ఈ రోజు ఘనంగా జరుపుకున్నారు అభిమానులు.. కరోనా కారణంగా పెద్ద ఎత్తున సంబరాలు జరగకపోయినా ఉన్నంతలో గ్రాండ్ గానే జరుపుకుంటున్నారు.. బాలయ్య పిలుపు మేరకు అనేక సేవా సంస్థల కోసం డబ్బు దానం చేస్తున్న అభిమానులు కేక్ కట్ చేయడం మాత్రం వదలడం లేదు.. అయితే సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు మాత్రం వైరల్గా మారుతున్నాయి. 

ఎందుకంటే బాలయ్య బాబు మాన్షన్ హౌస్ బ్రాండ్ వాడుతారు అనే సంగతి దాదాపుగా ఆయన అభిమానులు అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాన్ని బాలయ్య కూడా కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన అభిమానులు బాలయ్య వాడే మ్యాన్షన్ హౌస్ బాటిల్ పక్కన పెట్టుకొని మరీ కేక్ కట్ చేస్తూ దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి. ఒకరకంగా బాలయ్య అంటే మ్యాన్షన్ హౌస్ మ్యాన్షన్ హౌస్ అంటే బాలయ్య అన్నట్టుగా మ్యాన్షన్ హౌస్ క్రేజ్ ఇప్పుడు మార్మోగిపోతోంది. మ్యాన్షన్ హౌస్ పక్కన ఉంటే బాలయ్య పక్కన ఉన్నంత ఆనందంగా ఉంటుందని సదరు ఫ్యాన్స్ చెబుతున్నారు..

 ఇక ఈ సంగతి పక్కన పెడితే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో బాలకృష్ణ కు అభిమానుల నుంచి అలాగే శ్రేయోభిలాషుల నుంచి అంతేకాక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అనేక మంది నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఇక బాలకృష్ణ తన పుట్టిన రోజు వేడుకలను బసవతారకం ఇండో క్యాన్సర్ ఆసుపత్రిలో పిల్లలతో కలిసి జరుపుకున్నారు. తన తల్లి క్యాన్సర్ రావడం తో అలాంటి బాధ ఎవరూ పడకూడదనే ఉద్దేశంతో బాలకృష్ణ ఈ ఆస్పత్రిని ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే..




మహాసముద్రం మళ్ళీ సెట్స్‌పైకి..అనుకున్నట్లే..?

హీరో రిషి ల‌వ్ స్టోరీ ఆ రోజు స్టార్ట్ అయిందంట‌!

ఎన్టీఆర్ సినిమాలో వినాయక్ కి నచ్చని సన్నివేశం ఏదో తెలుసా..?

'మ‌హానాయ‌కుడి' చ‌రిత్ర‌లో 'క‌థానాయ‌కుడు'!

సిద్దమవుతున్న ఎనిమి.. భారీగా ఆఫర్లు..?

ఫ్యాన్స్‌కి సూర్య నగదు సాయం.. ఒక్కొక్కరికి ఎంత ఇచ్చారంటే..?

పూరి మీద కన్నేసిన కరణ్ జోహార్... ఇంకో సినిమా ఫిక్స్ అంట!

బాలయ్యపై సింగర్ స్మిత చేసిన వ్యాఖ్యలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే..

జాక్ పాట్ కొట్టిన రాశిఖన్నా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>