BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona83af149d-6d67-44e6-b25a-692dd41fa55e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona83af149d-6d67-44e6-b25a-692dd41fa55e-415x250-IndiaHerald.jpgఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వృద్ధుల‌కు ఆధార్‌కార్డు లేకుండా టీకా వేస్తామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించిన విచార‌ణ సంద‌ర్భంగా హైకోర్టులో ఒక మెమో దాఖ‌లు చేసింది. రెండురోజుల్లో వృద్ధుల‌కు సంబంధించిన వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను పూర్తిచేస్తామ‌ని కూడా కోర్టుకు హామీ ఇచ్చింది. ఆధార్‌కార్డు లేద‌నే అభియోగంతో వృద్ధాశ్రంలో ఉంటున్న‌వారికి ప్ర‌భుత్వం టీకాలు వేయ‌డానికి నిరాక‌రిస్తోందంటూ ఏపీ పౌర‌హ‌క్కుల అసోసియేష‌న్ సంయుక్త కార్య‌ద‌ర్శి బి.మోహ‌న్‌రావు పిటిష‌న్‌ దాఖ‌లు చేశారు. దీనికి సంబంధించి ప‌త్రిక‌ల్లోcorona{#}Andhra Pradesh;court;central governmentవృద్ధుల‌కు ఆధార్ లేకుండా టీకా వేస్తాం: ఏపీవృద్ధుల‌కు ఆధార్ లేకుండా టీకా వేస్తాం: ఏపీcorona{#}Andhra Pradesh;court;central governmentThu, 10 Jun 2021 18:05:00 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వృద్ధుల‌కు ఆధార్‌కార్డు లేకుండా టీకా వేస్తామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించిన విచార‌ణ సంద‌ర్భంగా హైకోర్టులో ఒక మెమో దాఖ‌లు చేసింది. రెండురోజుల్లో వృద్ధుల‌కు సంబంధించిన వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను పూర్తిచేస్తామ‌ని కూడా కోర్టుకు హామీ ఇచ్చింది. ఆధార్‌కార్డు లేద‌నే అభియోగంతో వృద్ధాశ్రంలో ఉంటున్న‌వారికి ప్ర‌భుత్వం టీకాలు వేయ‌డానికి నిరాక‌రిస్తోందంటూ ఏపీ పౌర‌హ‌క్కుల అసోసియేష‌న్ సంయుక్త కార్య‌ద‌ర్శి బి.మోహ‌న్‌రావు పిటిష‌న్‌ దాఖ‌లు చేశారు. దీనికి సంబంధించి ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మైన వార్త‌ను అమిక‌స్ క్యూరీ కోర్టు దృష్టికి తెచ్చారు. ఆధార్ కార్డు లేద‌నే కార‌ణంతో టీకా వేయ‌డానికి నిరాక‌రించ‌కూడ‌ద‌న్న కేంద్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అమ‌లు చేసేలా రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించాల‌ని మోహ‌న్‌రావు త‌న పిటిష‌న్‌లో కోరారు. దీంతో ఏపీలో వృద్ధుల‌కు టీకా కు సంబంధించిన స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భించిన‌ట్ల‌యింది.



కేంద్ర మంత్రులకు జగన్ విజ్ఞప్తులు ఇవే... ఇప్పటి వరకు ఎవరెవరిని కలిసినట్టు...?

365 రోజులూ ధాన్యం కొనుగోళ్లు: ఏపీ

భారత గడ్డపై ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయిస్తున్న ప్రజ్ఞాశాలి..

టీడీపీలో ఆ వికెట్లు పడటం ఖాయమేనా?

పిల్లలకు సీటీస్కాన్లు, స్టెరాయిడ్స్ వద్దు.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు..

ఒంగోలులో పోటాపోటీగా వైసీపీ నేతల ఆనందయ్య మందు పంపిణీ!

బాలయ్యకి బాబు విషెస్..

ఆర్డర్లు,డెలివరీలే కాదు.. వాక్సినేషన్ లో కూడా అమెజాన్ అదే స్పీడ్?

మొహుల్ చోక్సీ విషయంలో భారత్ కి గుడ్ న్యూస్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>