PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi3022be8e-5049-4b61-a575-0e6154c2cdb9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi3022be8e-5049-4b61-a575-0e6154c2cdb9-415x250-IndiaHerald.jpgవివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విమర్శలతో మోడీ దిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక దేశంలో అందరికీ కేంద్రమే ఉచితంగా టీకాలు వేస్తుందని చెప్పారు. రాష్ట్రాలకు పైసా ఖర్చు ఉండదని చెప్పారు. అదే సమయంలోటీకా ప్రక్రియపై జాతీనుద్దేశించి సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ అనేక అబద్దాలు చెప్పారన్న విమర్శలు వస్తున్నాయి. తన లోపాలు కప్పిపుచ్చుకునేందుకు ఆయన భారతీయ టీకా చరిత్రనే మార్చేశారన్న విమర్శలు వస్తున్నాయి. మొన్న మోడీ ఏమన్నారంటే.. గతంలో వ్యాక్సిన్ లకోసం భారతదేశం దశాబ్దాల తరబడి ఇతర దేశాల సాయం కోసం ఎదురmodi{#}Narendra Modi;Prime Minister;history;Bharatiya Janata Party;Chennai;India;Nijam;Manamవ్యాక్సీన్లపై మోడీ దేశానికి అబద్దాలు చెప్పారా..?వ్యాక్సీన్లపై మోడీ దేశానికి అబద్దాలు చెప్పారా..?modi{#}Narendra Modi;Prime Minister;history;Bharatiya Janata Party;Chennai;India;Nijam;ManamThu, 10 Jun 2021 08:16:02 GMTవివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విమర్శలతో మోడీ దిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక దేశంలో అందరికీ కేంద్రమే ఉచితంగా టీకాలు వేస్తుందని చెప్పారు. రాష్ట్రాలకు పైసా ఖర్చు ఉండదని చెప్పారు. అదే సమయంలోటీకా ప్రక్రియపై జాతీనుద్దేశించి సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ అనేక అబద్దాలు చెప్పారన్న విమర్శలు వస్తున్నాయి. తన లోపాలు కప్పిపుచ్చుకునేందుకు ఆయన  భారతీయ టీకా చరిత్రనే మార్చేశారన్న విమర్శలు వస్తున్నాయి.



మొన్న మోడీ ఏమన్నారంటే.. గతంలో వ్యాక్సిన్ లకోసం భారతదేశం దశాబ్దాల తరబడి ఇతర దేశాల సాయం కోసం ఎదురు చూసేదన్నారు. కానీ ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ని మనమే సొంతంగా తయారు చేసుకోగలిగామని గొప్పలు చెప్పుకొచ్చారు. అయితే అదంతా వాస్తవ విరుద్ధం అంటున్నారు విశ్లేషకులు. ప్రపంచ టీకా చరిత్రలో భారత్ గతంలోనూ సమున్నత స్థానంలో ఉందని గుర్తు చేస్తున్నారు. ఏనాడూ ఇతర దేశాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడలేదంటున్నారు.



ఒకసారి భారత వ్యాక్సిన్ చరిత్ర చూస్తే 1899లోనే ప్లేగు లేబరొటరీ భారత్ లో ఏర్పాటైంది. 1948లో మద్రాస్ లోని గిండిలో బీసీజీ ల్యాబొరేటరీ కూడా ఏర్పాటైంది. 1940కి ముందే డిఫ్తీరియా, పెట్రుసిస్, టెటనస్ టీకాలు భారత్ లో తయారయ్యాయి. అంతేకాదు.. మొట్టమొదటి జంతు వ్యాక్సిన్ డిపోను 1890 లోనే షిల్లాంగ్‌ లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ రంగంలో ఉన్న వ్యాక్సిన్ తయారీ కేంద్రాలన్నీ క్రమక్రమంగా మూతబడ్డాయి. ఇప్పుడు మనం సీరం ఇన్ స్టిట్యూట్, భారత్ బయోటెక్ అంటూ ప్రైవేటు సంస్థలపై ఆధారపడాల్సి వస్తోంది.



అంతే కాదు.. మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమం ద్వారా భారత్ లో చిన్నారుల వ్యాక్సినేషన్ ని 60నుంచి 90శాతానికి పెంచామని కూడా మోడీ చెప్పారు. నిజం ఏంటంటే.. భారత్ లో ఇప్పటి వరకు ఒక్క రాష్ట్రం కూడా 90శాతం మార్కుని అందుకోలేదట. కొత్తగా బీజేపీ ప్రభుత్వ హయాంలో కొత్తగా జరిగిందేమీ లేదట. కరోనా వ్యాక్సిన్ విషయంలో భారత్ ఇతర దేశాలకంటే ముందంజలో ఉందనే విషయం కూడా అబద్దమే. మోడీ తన తప్పులు కప్పి పుచ్చుకునేందుకు.. భారతీయ టీకా చరిత్రపైనే అబద్దాలు చెప్పారన్న విమర్శలు వస్తున్నాయి.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మొదటి రాత్రే యువతికి షాక్.. వరుడు ఆ విషయం బయట పెట్టేసాడు?

జూన్ 10వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

ఈటలపై నాన్చుడు అస్త్రం ప్రయోగించనున్న కేసీఆర్..?

విజయం మీదే: డబ్బు గౌరవాన్ని ఇస్తుందా ?

జ‌ర్న‌లిస్ట్ ర‌ఘుకు 14 రోజుల రిమాండ్‌

తూచ్ ... అదంతా ఉత్తదే .... అసలు మ్యాటర్ ఇదే .... ??

ఎన్టీఆర్ భారీ అంచనాలతో తీసిన సాంబ మూవీకి 17 ఏళ్ళు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>