BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-bjpaf35d927-42b7-40ec-b707-ec1b9f3f7bc5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-bjpaf35d927-42b7-40ec-b707-ec1b9f3f7bc5-415x250-IndiaHerald.jpgవాడివేడిగా బీజేపీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. కేసీఆర్ పై రాజకీయ పోరుకు సిద్దం కావాలని ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సూచించారు. ఇక ఈటల చేరికపై ముఖ్యనేతల సమావేశంలో చర్చ జరిగింది. ఈటల బీజేపీలో చేరిన వెంటనే హుజూరాబాద్ లో ప్రచారం నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారు. హుజూరాబాద్ వేదికగా మరిన్ని సమావేశాలు నిర్వహించాలని తురుణ్ చుగ్ పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ ను ఎదుర్కొనే వ్యూహ్యంపై సమాలోచనలు కూడా జరిపినట్టు చెబుతున్నారు. కేసీఆర్ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచించాలని కీలక నేతల సమావేశంలో నిర్ణయం తీసుకున్నtelangana bjp{#}Telangana Rashtra Samithi TRS;Tarun Kumar;Telangana;Bharatiya Janata Party;KCRబీజేపీ టార్గెట్ @ తెలంగాణ సర్కార్!బీజేపీ టార్గెట్ @ తెలంగాణ సర్కార్!telangana bjp{#}Telangana Rashtra Samithi TRS;Tarun Kumar;Telangana;Bharatiya Janata Party;KCRThu, 10 Jun 2021 17:56:00 GMTవాడివేడిగా బీజేపీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. కేసీఆర్ పై రాజకీయ పోరుకు సిద్దం కావాలని ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సూచించారు. ఇక ఈటల చేరికపై ముఖ్యనేతల సమావేశంలో చర్చ జరిగింది. ఈటల బీజేపీలో చేరిన వెంటనే హుజూరాబాద్ లో ప్రచారం నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారు. హుజూరాబాద్ వేదికగా మరిన్ని సమావేశాలు నిర్వహించాలని తురుణ్ చుగ్ పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ ను ఎదుర్కొనే వ్యూహ్యంపై సమాలోచనలు కూడా జరిపినట్టు చెబుతున్నారు. 


కేసీఆర్ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచించాలని కీలక నేతల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈటలతో పాటు టీఆర్ఎస్ అసంతృప్తులను, ఉద్యమకారులను బీజేపీలో చేర్చుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.  టీఆర్ఎస్, బీజేపీ ఒకటి కాదన్న విషయాన్ని ప్రజలకు స్పష్టం చేయాలని ఇంఛార్జ్ చుగ్ సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పేర్కొన్న చుగ్ సరైన సమయంలో తెలంగాణ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరుగుతోందని ముఖ్యనేతలకు చెప్పినట్టు తెలుస్తోంది.




జ‌ర్న‌లిస్ట్ ర‌ఘు భార్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...నాభ‌ర్త‌ని వాళ్లు..?

త్వ‌ర‌లో బీజేపీలోకి భారీగా చేరిక‌లు - బండి సంజ‌య్‌

తెలంగాణ‌లో ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బ‌దిలీలు?

"నీట్‌" పై త‌మిళ రాజ‌కీయం

ఈ నెల జూన్ 16 నుండి కొత్త విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో 8వ త‌ర‌గ‌తి నుండి 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు మ‌రియు ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఆన్లైన్ క్లాసుల‌ను ప్రారంభించేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంది.

తెలంగాణ‌లో స్కూళ్ల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. !

మోదీ పదవికి గండమే ... నెక్స్ట్ పీఎం అతనే ?

తీవ్ర అనారోగ్యంతో ఉన్న సినీ గేయ ర‌చ‌యిత

ఆ ఒక్క ఊరిలో మాత్రం 3 గంటలే అనుమతి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>