BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/bandisanjay-82caa62d-27e1-40ab-98e5-39f2a1270f3b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/bandisanjay-82caa62d-27e1-40ab-98e5-39f2a1270f3b-415x250-IndiaHerald.jpgహైద‌రాబాద్ : తెలంగాణ‌వాదుల‌కు, ప్ర‌జాస్వామ్య వాదుల‌కు వేదిక బీజేపీ మాత్ర‌మేన‌ని బండి సంజ‌య్ స్ప‌ష్టంచేశారు. త్వ‌ర‌లోనే బీజేపీలోకి భారీగా చేరిక‌లుంటాయ‌ని కీల‌క నేత‌లు కాషాయ‌కండువాలు కప్పుకుంటార‌ని తెలిపారు.మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌కు భ‌ధ్ర‌త‌లేని ప‌రిస్థితుల‌ను కేసీఆర్ సృష్టించార‌ని బండి సంజ‌య్ ఆరోపించారు.మృగశిర ప్రారంభమైనా ధాన్యం కొనుగోలు చేయకపోవటం ప్రభుత్వం చేతకాని తనమేన‌ని...ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించే గొంతుకలను అణిచి వేస్తున్నారన్నారు.కేసీఆర్ పాలనలో రైతులు తీవ్ర సమస్యల్ని ఎదుర్కొంటున్నారbandisanjay;{#}KCR;vedhika;Government;Ministerత్వ‌ర‌లో బీజేపీలోకి భారీగా చేరిక‌లు - బండి సంజ‌య్‌త్వ‌ర‌లో బీజేపీలోకి భారీగా చేరిక‌లు - బండి సంజ‌య్‌bandisanjay;{#}KCR;vedhika;Government;MinisterThu, 10 Jun 2021 17:29:08 GMTహైద‌రాబాద్ : తెలంగాణ‌వాదుల‌కు, ప్ర‌జాస్వామ్య వాదుల‌కు వేదిక బీజేపీ మాత్ర‌మేన‌ని బండి సంజ‌య్ స్ప‌ష్టంచేశారు. త్వ‌ర‌లోనే బీజేపీలోకి భారీగా చేరిక‌లుంటాయ‌ని కీల‌క నేత‌లు కాషాయ‌కండువాలు కప్పుకుంటార‌ని తెలిపారు.మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌కు భ‌ధ్ర‌త‌లేని ప‌రిస్థితుల‌ను కేసీఆర్ సృష్టించార‌ని బండి సంజ‌య్ ఆరోపించారు.మృగశిర ప్రారంభమైనా ధాన్యం కొనుగోలు చేయకపోవటం ప్రభుత్వం చేతకాని తనమేన‌ని...ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించే గొంతుకలను అణిచి వేస్తున్నారన్నారు.కేసీఆర్ పాలనలో రైతులు తీవ్ర  సమస్యల్ని ఎదుర్కొంటున్నారని...విత్తనాల కోసం రైతుల క్యూ లైన్లు  ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమ‌న్నారు.కేంద్రం ఉచితంగా ఇచ్చే వ్యాక్సినేషన్ నిర్వహణలో ప్రభుత్వం విఫలం చెందింద‌ని బండి సంజ‌య్ ఆరోపించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

త్వ‌ర‌లో బీజేపీలోకి భారీగా చేరిక‌లు - బండి సంజ‌య్‌

తెలంగాణ‌లో ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బ‌దిలీలు?

ఏలూరు తమ్ముళ్ళు సెట్ చేసేసుకున్నట్లేనా!

"నీట్‌" పై త‌మిళ రాజ‌కీయం

ఆ విషయంలో గౌతమ్ రెడ్డి టార్గెట్ అయిపోయారుగా!

ఏ క్ష‌ణం నుంచైనా విశాఖ నుండి పాల‌న‌...బాంబు పేల్చిన మంత్రి.. !

జగన్ అమూల్ బేబీ అయితే..లోకేష్ హెరిటేజ్ దున్నపోతా..?

టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేస‌న అమెరికా..?

ఈటల రాజీనామా వారికి ప్లస్ అయిందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>