PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mehul-choksi5ad96c61-1138-49ff-b76f-5e30fa3288cf-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mehul-choksi5ad96c61-1138-49ff-b76f-5e30fa3288cf-415x250-IndiaHerald.jpgఇండియా నుంచి పారిపోయిన వ్యాపారవేత్త మెహుల్ చోక్సీని డొమినికాలో నిషేధిత వలసదారుగా ప్రకటించారు. డొమినికన్ ప్రభుత్వం గురువారం డైమంటైర్ మెహుల్ చోక్సిని తమ దేశంలో "నిషేధిత వలసదారు" గా ప్రకటించింది, ఇది భారతదేశానికి కాస్త ఊరట నిచ్చే అంశం అనే చెప్పాలి. జాతీయ భద్రతా, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. “ఇమ్మిగ్రేషన్ అండ్ పాస్‌పోర్ట్ చట్టం సెక్షన్ 5 (1) (ఎఫ్) ప్రకారం 2017 సవరించిన చట్టాల అధ్యాయం 18:01 ప్రకారం కామన్వెల్త్ ఆఫ్ డొమినికాలో మీరు mohul chowksi{#}India;Government;police;court;Wanted;Mister;Ministerమొహుల్ చోక్సీ విషయంలో భారత్ కి గుడ్ న్యూస్?మొహుల్ చోక్సీ విషయంలో భారత్ కి గుడ్ న్యూస్?mohul chowksi{#}India;Government;police;court;Wanted;Mister;MinisterThu, 10 Jun 2021 11:00:00 GMTఇండియా నుంచి పారిపోయిన వ్యాపారవేత్త మెహుల్ చోక్సీని డొమినికాలో నిషేధిత వలసదారుగా ప్రకటించారు. డొమినికన్ ప్రభుత్వం గురువారం డైమంటైర్ మెహుల్ చోక్సిని తమ దేశంలో "నిషేధిత వలసదారు" గా ప్రకటించింది, ఇది భారతదేశానికి కాస్త ఊరట నిచ్చే అంశం అనే చెప్పాలి. జాతీయ భద్రతా, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.


 “ఇమ్మిగ్రేషన్ అండ్ పాస్‌పోర్ట్ చట్టం సెక్షన్ 5 (1) (ఎఫ్) ప్రకారం 2017 సవరించిన చట్టాల అధ్యాయం 18:01 ప్రకారం కామన్వెల్త్ ఆఫ్ డొమినికాలో మీరు అంటే మిస్టర్ మెహుల్ చినుభాయ్ చోక్సీని నిషేధించబడిన వలసదారునిగా ప్రకటించారు. ” "అందువల్ల, కామన్వెల్త్ ఆఫ్ డొమినికాలోకి ప్రవేశించడానికి మీకు అనుమతి లేదు మరియు మీరు స్వదేశానికి తిరిగి పంపడానికి  అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసు చీఫ్‌కు సూచించబడింది" అని డొమినికన్ మంత్రి రేబర్న్ బ్లాక్‌మూర్ సంతకం చేసిన మే 25, 2021 నాటి ఉత్తర్వులు ఇప్పుడు భారత్ కు అందాయి. ఇక కోర్టు ముందు డొమినికన్ అధికారులు సమర్పించిన సమర్పణలో భాగంగా ఈ పత్రం ఉందని కూడా తెలుస్తోంది. 


ఇక ఈ ఉత్తర్వుల ఆధారంగా మెహూల్ చోక్సీ అభ్యర్ధనను తిరస్కరించాలని, అతన్ని భారత్‌కు బహిష్కరించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టును కోరారు. భారతదేశంలో 13,500 కోట్ల రూపాయల బ్యాంకు మోసం కేసులో మోస్ట్ వాంటెడ్ అయిన మెహుల్ చోక్సీ మే 23 న ఆంటిగ్వా మరియు బార్బుడా నుండి సైలెంట్ గా మిస్ అయ్యాడు. అతను 2018 నుండి పౌరుడిగా ఉంటున్నాడు. అతన్ని పొరుగున ఉన్న ద్వీప దేశమైన డొమినికాలో  అక్రమ ప్రవేశం నేరం కింద అదుపులోకి తీసుకున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాత్రి పడుకున్న మనిషిని మాయం చేసిన చేతబడి!

మనీ : అంతర్జాతీయంగా అత్యంత సంపన్నులు.. పన్నుల చెల్లింపు వివరాలివే..

ముంబైలో ‘ఆరెంజ్ అలర్ట్’.. మరో ఐదు రోజులు భారీ వర్షాలు..

సీఎం టూర్ మతలబు ఏంటి?

జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. కొత్తగా వ్యాక్సిన్ ఫీచర్?

సెంటర్ ఏదైనా స్లోగన్ ఒక్కటే..జై బాలయ్య! జై జై బాలయ్య !!

తెలుగు యాంకర్ కు తమిళ డైరెక్టర్ బంపర్ ఆఫర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>