MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/actress/145/actress-rashi-khanna-cute-images415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/actress/145/actress-rashi-khanna-cute-images415x250-IndiaHerald.jpgఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా ఆ తర్వాత తెలుగులో చాలా మంది టాప్ హీరోలతో నటించింది.. కాకపోతే ప్రస్తుతం ఆమెకు కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాలు ఒకటి కూడా సరైనది లేదు. ప్రస్తుతం ఆమెను మీడియం బడ్జెట్ సినిమాల్లో తీసుకోవడం కూడా కష్టమైపోతుంది. ఇలాంటి సమయంలో ఆమెకు ఒక బంపర్ ఆఫర్ తగిలింది అని తెలుస్తోంది. ప్రభాస్ నాగ అశ్విన్ సినిమాలో ఆమెను ఒక కీలక పాత్ర కోసం టీమ్ సంప్రదించినట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్న ప్రభాస్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా rashi khanna{#}Prabhas;Amitabh Bachchan;Deepika Padukone;nag ashwin;prashanth neel;shyam;bollywood;Heroine;Prasanth Neel;Rashi Khanna;Tollywood;Cinemaజాక్ పాట్ కొట్టిన రాశిఖన్నా?జాక్ పాట్ కొట్టిన రాశిఖన్నా?rashi khanna{#}Prabhas;Amitabh Bachchan;Deepika Padukone;nag ashwin;prashanth neel;shyam;bollywood;Heroine;Prasanth Neel;Rashi Khanna;Tollywood;CinemaThu, 10 Jun 2021 16:00:00 GMTఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా ఆ తర్వాత తెలుగులో చాలా మంది టాప్ హీరోలతో నటించింది.. కాకపోతే ప్రస్తుతం ఆమెకు కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాలు ఒకటి కూడా సరైనది లేదు. ప్రస్తుతం ఆమెను మీడియం బడ్జెట్ సినిమాల్లో తీసుకోవడం కూడా కష్టమైపోతుంది. ఇలాంటి సమయంలో ఆమెకు ఒక బంపర్ ఆఫర్ తగిలింది అని తెలుస్తోంది. ప్రభాస్ నాగ అశ్విన్ సినిమాలో ఆమెను ఒక కీలక పాత్ర కోసం టీమ్ సంప్రదించినట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్న ప్రభాస్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా ఓన్లీ దర్శకత్వంలో మరో సినిమా కూడా చేస్తున్నాడు.  


రాధే శ్యామ్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా మిగతా రెండు సినిమాల షూటింగ్ మధ్యలో ఉన్నాయి. ఇవన్నీ పూర్తయిన తర్వాత నాగ్ అశ్విన్ ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్ గా దీపికా పడుకొనే ఎంపికయింది. మరో కీలక పాత్ర కోసం రాశిఖన్నాను టీమ్ సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది.. ఇక ఆమె ఈ సినిమా ఒప్పుకుంటే ఆమె కెరీర్లోనే ఇది మొట్టమొదటి సినిమా అవుతుంది. 


ఇక ఈ సినిమాలో చాలామంది బాలీవుడ్ స్టార్స్ ని కూడా తీసుకోబోతున్నారు అనే ప్రచారం ముందు నుంచి జరుగుతోంది.. ఇక ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవ్వాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ సినిమా ప్లాన్స్ అన్నిటినీ మార్చేసింది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పూరి మీద కన్నేసిన కరణ్ జోహార్... ఇంకో సినిమా ఫిక్స్ అంట!

'అఖండ‌'మైన అభిమానులున్న ఈ 'సింహా' ఒక 'లెజెండ్‌'

మలయాళ నర్సుల నోటీసుపై వెనక్కు తగ్గిన జిప్ మర్ హాస్పిటల్

మోదీ పదవికి గండమే ... నెక్స్ట్ పీఎం అతనే ?

మెగా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన వైష్ణవ్ తేజ్..!

మంచిమాట : భార్య ఎప్పుడూ భర్తకు ఏ వైపున ఉండాలి.

బుల్లి పిట్ట : ఇకపై జియో సెల్ ద్వారా ఫోన్ రీఛార్జ్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>