MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/balakrishnaa2cac2e6-07c3-4ba6-a2f4-f216a4e5fb11-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/balakrishnaa2cac2e6-07c3-4ba6-a2f4-f216a4e5fb11-415x250-IndiaHerald.jpgనటసింహ నందమూరి బాలకృష్ణ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.. ఫాన్స్ ముద్దుగా లయన్ అని పిలుచుకునే ఆయన టాలీవుడ్ లో మాస్ మసాలా మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు.. తండ్రి వారసత్వంతో సినిమాల్లోకి వచ్చిన ఆయన తనకంటూ ప్రత్యేకమైన అభిమాన గణాన్ని సంపాదించగలిగాలడు.. అయితే బాలకృష్ణ ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ ఫోర్ హీరోస్ లో ఒకరిగా ఉండేవారు.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున పోటాపోటీగా సినిమాలు విడుదల చేస్తూ ఒకరినొకరు దాటడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. అయితే ఆ రోజుల్లో బాలకృష్ణకు తమ బ్రాంbalakrishna{#}lion;Father;Lion;Mass;Tollywood;boyapati srinu;Balakrishna;Akkineni Nagarjuna;Cinemaబాలయ్య ఇప్పటిదాకా ఒక్క యాడ్ లో కూడా నటించలేదు.. ఎందుకో తెలుసా?బాలయ్య ఇప్పటిదాకా ఒక్క యాడ్ లో కూడా నటించలేదు.. ఎందుకో తెలుసా?balakrishna{#}lion;Father;Lion;Mass;Tollywood;boyapati srinu;Balakrishna;Akkineni Nagarjuna;CinemaThu, 10 Jun 2021 07:00:00 GMTనటసింహ నందమూరి బాలకృష్ణ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.. ఫాన్స్ ముద్దుగా లయన్ అని పిలుచుకునే ఆయన టాలీవుడ్ లో మాస్ మసాలా మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు.. తండ్రి వారసత్వంతో సినిమాల్లోకి వచ్చిన ఆయన తనకంటూ ప్రత్యేకమైన అభిమాన గణాన్ని సంపాదించగలిగాలడు.. అయితే బాలకృష్ణ ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ ఫోర్ హీరోస్ లో ఒకరిగా ఉండేవారు.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున పోటాపోటీగా సినిమాలు విడుదల చేస్తూ ఒకరినొకరు దాటడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. అయితే ఆ రోజుల్లో బాలకృష్ణకు తమ బ్రాండ్ ను ప్రమోట్ చేయాలని ఎన్నో కంపెనీలు వెంటపడే అట. 


కానీ అయినా నా ఒక్క బ్రాండ్ కు కూడా తాను ప్రమోటర్ గా ఉండనని తేల్చి చెప్పారట. దానికి కారణం ఏమిటంటే తాను ఒక బ్రాండ్ ని వాడమని చెబితే తన అభిమానులు అందరూ వాడే అవకాశం ఉంటుంది కానీ దాని వలన అసలు పూర్తి ఫలితాలు ఏమిటో తెలియకుండా ఇలా ఒక బ్రాండ్ వాడమని చెప్పడం కరెక్ట్ కాదని భావించిన ఆయన ఎప్పుడూ ఎలాంటి బ్రాండ్స్ కి అంబాసిడర్ గా ఉండకూడదని నిర్ణయించుకున్నారట. అలా ఎన్నో అవకాశాలు వచ్చినా ఆయన వాటన్నిటికీ దూరంగానే ఉంటూ తన సినిమాలు తను చేసుకుంటూ వెళ్లేవారట. 


ఇక ప్రస్తుతం బాలకృష్ణ - బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రెండు పాత్రలలో ఆయన నటిస్తున్నాడు అని ప్రచారం ముందు నుంచి జరుగుతోంది..అందులో ఎంతమేరకు నిజముందో తెలియదు కానీ ప్రచారం అయితే గట్టిగానే జరుగుతోంది. అయితే అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా గత నెలలో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా మహమ్మారి రెండో దశ విజృంభించడంతో ఈ సినిమా వాయిదా పడింది. ఇక ఆయన పుట్టిన రోజు సందర్భంగా నిన్న ఒక స్పెషల్ లుక్ కూడా యూనిట్ రిలీజ్ చేసింది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాలయ్య బర్త్ డే ట్రీట్ మాములుగా లేదుగా..

జూన్ 10వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

ఈటలపై నాన్చుడు అస్త్రం ప్రయోగించనున్న కేసీఆర్..?

విజయం మీదే: డబ్బు గౌరవాన్ని ఇస్తుందా ?

జ‌ర్న‌లిస్ట్ ర‌ఘుకు 14 రోజుల రిమాండ్‌

తూచ్ ... అదంతా ఉత్తదే .... అసలు మ్యాటర్ ఇదే .... ??

ఎన్టీఆర్ భారీ అంచనాలతో తీసిన సాంబ మూవీకి 17 ఏళ్ళు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>