Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona9b4974b7-bcc0-4760-b431-aebcc0b00594-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona9b4974b7-bcc0-4760-b431-aebcc0b00594-415x250-IndiaHerald.jpgకృష్ణపట్నం ఆనందయ్య మందుకు సంబంధించి రోజురోజుకు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇటీవలే హైకోర్టు ఆనందయ్య మందు పంపిణీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇక ఎంతో మందికి ఉచితంగా ఆనందయ్య మందు పంపిణీ చేయాలని భావించారు. కానీ అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్నది అర్ధమవుతుంది. ముఖ్యంగా ఆనందయ్య మందుకి రాజకీయ గ్రహణం పట్టుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా గ్రహణం పట్టుకుంటే గంటల్లో వదిలేస్తుంది కానీ ఆనందయ్య మందు కి పట్టుకున్న రాజకీయ గ్రహణం మాత్రం ఎప్పుడు వదులుతుంది.. సామాన్యులకు ఎప్పుడు ఆనందయ్Corona{#}High court;Government;Governor;Letter;Party;Telangana Chief Minister;Teluguఆనందయ్య మందుకి రాజకీయ గ్రహణం.. ఎప్పుడు వదులుతుందో మరీ?ఆనందయ్య మందుకి రాజకీయ గ్రహణం.. ఎప్పుడు వదులుతుందో మరీ?Corona{#}High court;Government;Governor;Letter;Party;Telangana Chief Minister;TeluguThu, 10 Jun 2021 20:40:00 GMTకృష్ణపట్నం ఆనందయ్య మందుకు సంబంధించి రోజురోజుకు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి  ఇటీవలే హైకోర్టు ఆనందయ్య మందు పంపిణీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇక ఎంతో మందికి ఉచితంగా ఆనందయ్య మందు పంపిణీ చేయాలని భావించారు.  కానీ అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్నది అర్ధమవుతుంది.  ముఖ్యంగా ఆనందయ్య మందుకి రాజకీయ గ్రహణం పట్టుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా గ్రహణం పట్టుకుంటే గంటల్లో వదిలేస్తుంది   కానీ ఆనందయ్య మందు కి పట్టుకున్న రాజకీయ గ్రహణం మాత్రం ఎప్పుడు వదులుతుంది.. సామాన్యులకు ఎప్పుడు ఆనందయ్య మందు అందుతుంది అన్నది తెలియని విధంగా మారిపోయింది పరిస్థితి.

అయితే ప్రజలు అందరికీ ఉచితంగా మందులు అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. అన్ని జిల్లాల్లో కూడా మందు పంపిణీ కి సహకారం అందించాలి అంటూ ఇటీవల ఆనందయ్య ముఖ్యమంత్రి జగన్, గవర్నర్లకు లేఖ రాశారు.  తన మందు పంపిణీకి ఎదురవుతున్న అవాంతరాలను కూడా లేఖలో పేర్కొన్నారు. అయితే ఆనందయ్య స్వయంగా లేఖ రాసినప్పటికీ అటు సీఎం, గవర్నర్ నుంచి మాత్రం స్పందన కరువైంది. అదే సమయంలో అటు ఆనందయ్య మందు దక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.



 ముందుగా మందు తమకే కావాలి అంటూ పోటీపడుతూ ఇక ఆనందయ్య తో మందు తయారు చేయించుకుంటున్నారు  తద్వారా అసలైన కరోనా రోగులకు మందు అందడం లేదు అని విమర్శలు కూడా వస్తున్నాయి.  ఇక తమకు ముందు మందు తయారు చేసి ఇచ్చే వరకు ఇతరులకు ఇవ్వకూడదు అంటూ ఇక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నిబంధనలు పెడుతుండడంతో చేసేదేమీ లేక ఇక ఆనందయ్య వారికి ముందు మందు తయారు చేయాల్సి వస్తుంది.  అదే సమయంలో ప్రస్తుతం ఆనందయ్య మందు తెలుగు రాష్ట్రంలో ఎంతో ఫేమస్ కావడంతో దీన్ని కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని.. ఆనందయ్య పేరుతో నకిలీ మందులను విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తూ భారీగా డబ్బులు దండుకుంటున్నారు. మరి దీనిపై ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారిస్తే బాగుంటుంది అని విశ్లేషకులు అంటున్నారు.



ఏపీలో రెడ్ క్రాస్ సొసైటీ అద్భుతం.. ప్రజల ప్రాణాలు నిలబెట్టేందుకు?

హీరోయిన్ లయ గురించి ఎవ్వరికి తెలియని విషయాలు

జపాన్‌పై చైనా ఫైర్..మా విషయాల్లో జోక్యం వద్దు..

"నటసింహం" బాలయ్యకు దాసోహమన్న అవార్డులివే ?

బాలయ్య ఫ్యాన్స్ కి ఎన్నడూ గుర్తుండిపోయే సినిమాలు ఇవే..

వృద్ధుల‌కు ఆధార్ లేకుండా టీకా వేస్తాం: ఏపీ

కేంద్ర మంత్రులకు జగన్ విజ్ఞప్తులు ఇవే... ఇప్పటి వరకు ఎవరెవరిని కలిసినట్టు...?

ఆ ఎమ్మెల్యేలని జగన్ లైన్‌లో పెట్టాల్సిందేనా!

తారక్ వ్యక్తిత్వంపై ఆ విలన్ సంచలన వ్యాఖ్యలు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>