MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bhajarangi-bhaijaan8ca0ea09-b401-4cd1-84da-c91545db4d4c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bhajarangi-bhaijaan8ca0ea09-b401-4cd1-84da-c91545db4d4c-415x250-IndiaHerald.jpgదర్శకధీరుడు రాజమౌళి తండ్రి కథలు రాయడంలో ఎంతటి సిద్ధహస్తుడో అందరికీ తెలిసిందే. ఆయన కొడుకు తెరకెక్కిస్తున్న ఇండస్ట్రీ హిట్ సినిమాల కథలు అన్నీ దాదాపుగా ఆయన రాసిన కథలే. అంతకుముందు కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కథలు అందించిన విజయేంద్రప్రసాద్. పెద్ద పెద్ద దర్శకులు సైతం ఆయనతో కథలు రాయించు కోవాలని చూస్తుంటారు. అంతేకాదు ఇతర భాషల నుంచి కూడా తమకు కథలో సహకారం అందించాలని స్క్రీప్ట్ విషయంలో హెల్ప్ చేయాలని చెప్పి ఆయనను వేడుకుంటారు. bhajrangi bhaijaan{#}atlee kumar;Rajamouli;Mersal;Instagram;K V Vijayendra Prasad;Blockbuster hit;bollywood;Industry;Cinemaభజరంగీ భాయిజాన్ మూవీ చిన్నారి ఇప్పుడు ఎంత మారిపోయిందో చూడండిభజరంగీ భాయిజాన్ మూవీ చిన్నారి ఇప్పుడు ఎంత మారిపోయిందో చూడండిbhajrangi bhaijaan{#}atlee kumar;Rajamouli;Mersal;Instagram;K V Vijayendra Prasad;Blockbuster hit;bollywood;Industry;CinemaThu, 10 Jun 2021 23:00:00 GMTదర్శకధీరుడు రాజమౌళి తండ్రి కథలు రాయడం లో ఎంతటి సిద్ధహస్తుడో అందరి కీ తెలిసిందే. ఆయన కొడుకు తెరకెక్కిస్తు న్న ఇండస్ట్రీ హిట్ సినిమా ల కథలు అన్నీ దాదాపుగా ఆయన రాసిన కథలే. అంతకుముందు కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కథలు అందించిన విజయేంద్రప్రసాద్. పెద్ద పెద్ద దర్శకులు సైతం ఆయనతో కథలు రాయించు కోవాలని చూస్తుంటా రు. అంతేకాదు ఇతర భాషల నుంచి కూడా తమకు కథలో సహకారం అందించాలని స్క్రీప్ట్ విషయంలో హెల్ప్ చేయాలని చెప్పి ఆయనను వేడుకుంటారు.

తమిళ్ లో మెర్సల్ వంటి సూపర్ హిట్ సినిమా చేసిన అట్లీ కూడా ఇటీవలే తన సినిమాకు స్క్రీన్ ప్లే రాయించుకున్నాడు. దేశం మొత్తం మారుమోగి పోతున్న విజయేంద్ర ప్రసాద్ కథ లు అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ లు గా నిలుస్తున్నాయి. ఇకపోతే ఆయన కథ అందించిన ఓ బాలీవుడ్ చిత్రం భజరంగీ భాయిజాన్. ఈ సినిమా కు కథ అందించిన విజయేంద్రప్రసాద్ ఆ సంచలన విజయం సాధిస్తుం ది అని ముందే చెప్పగా చెప్పినట్లుగానే 2015 లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.

ఈ సినిమాలో నటించిన ముద్దులొలికే చిన్నారి పాత్రలో హర్షలీ మల్హోత్రా నటించింది. అయిదేళ్ల వయసులో తన నటనతో ఆకట్టుకున్న ఈమె ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా ఇప్పు డు ఆమె వయస్సు 13 ఏళ్లు. పుట్టినరోజు వేడుక సందర్భంగా ఫోటోలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు పోస్ట్ చేస్తూ తాను ఇప్పుడు యవ్వనం లో ఉన్నట్లు పేర్కొంది. అప్పుడే ఎంత పెరిగిపోయిందో అంటూ అవాక్కవుతున్నారు ప్రేక్షకులు. బజరంగీ భాయిజాన్ లో నటించిన అమ్మాయేనా అని ప్రశ్నించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు 10 లక్షల మంది ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నారు. 


పుస్తకం పట్టడం, మక్కెలిరగ్గొట్టడం .... కాన్సెప్ట్ అదేనట .... ??

మొత్తానికి ఆర్ఆర్ఆర్ విషయంలో అదే జరిగేలా ఉందిగా  .... ??

ఎన్టీఆర్ టైటిల్ తో చరణ్ మూవీ .... ఏంటి నిజమే ..... ??

మెగాస్టార్ మూవీకి 33 ఏళ్ళు..

300 ఆడిషన్స్‌లో రిజెక్ట్ కాబడ్డ ఏకైక హీరో ఇతడే

బయటివాళ్లు మనోళ్ల కోసం చూస్తుంటే మన హీరోలేంటి!!

పవర్ఫుల్ పోలీస్ గా  బాలయ్య .. .ఫ్యాన్స్ కి పూనకాలే ... ??

నాగార్జున ను అవమానించేలా స్టార్ డైరెక్టర్ వ్యాఖ్యలు!!

విజయ్ దేవరకొండ లానే పవన్ కళ్యాణ్ కూడా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>