MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tivra-anarogyam-tho-unna-cini-gets-rachayitha6c38f699-86bd-4a1d-ad51-9a1672912f73-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tivra-anarogyam-tho-unna-cini-gets-rachayitha6c38f699-86bd-4a1d-ad51-9a1672912f73-415x250-IndiaHerald.jpgక‌రోనా మ‌హమ్మారి ఎవ‌రినీ వ‌ద‌ల‌ట్లేదు. మ‌రీ ముఖ్యంగా సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌తి ఒక్క‌రినీ క‌బ‌లిస్తోంది. ఇప్ప‌టికే చాలా మంది ప్ర‌ముఖుల‌ను పొట్ట‌న బెట్టుకుంది. చాలామంది దాని బారిన ప‌డి కోలుకున్న‌ప్ప‌టికీ.. ఇంకొంద‌రు గుండెపోటుతో కూడా మ‌ర‌నిస్తున్నారు. ఇక ఇప్పుడు సినీ గేయ రచయిత అయ‌న కందికొండ గిరి బాధ‌ల్లో ప‌డ్డాడు. ఆయ‌న‌కు త్రోట్ కాన్సర్ రావ‌డంతో హాస్పిట‌ల్ లో చేరారు. వ్యాధి తీవ్రత kandhi konda giri{#}Writer;Cancer;Lung cancer;festival;kaleshwaram;Telangana;sravani;Father;Kims Hospital;Wife;Google pay app;Smart phoneతీవ్ర అనారోగ్యంతో ఉన్న సినీ గేయ ర‌చ‌యితతీవ్ర అనారోగ్యంతో ఉన్న సినీ గేయ ర‌చ‌యితkandhi konda giri{#}Writer;Cancer;Lung cancer;festival;kaleshwaram;Telangana;sravani;Father;Kims Hospital;Wife;Google pay app;Smart phoneThu, 10 Jun 2021 14:44:43 GMTరచయిత అయ‌న కందికొండ గిరి బాధ‌ల్లో ప‌డ్డాడు. ఆయ‌న‌కు త్రోట్ కాన్సర్ రావ‌డంతో హాస్పిట‌ల్ లో చేరారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా రావ‌డంతో కొద్ది రోజులుగా గిరి ఆస్ప‌త్రిలోనే ఉంటున్నాడు. ప్ర‌స్తుతం చాలా దారుణంగా ఉంది ఆయ‌న ప‌రిస్తితి.

తెలంగాణ ముఖ్య పండుగ అయిన బోనాల పాట, ద‌క్షిణ కుంభ‌మేళ అయిన‌టువంటి సమ్మక్క, సారక్క పాటతో పాటు ప్ర‌ముఖ ప్రాజెక్టు కాళేశ్వరం పై కూడా ఎన్నో పాట‌లు రాశారు గిరి. తెలంగాణ మాండ‌లికంలో సాగే ఆయ‌న గీతాలు సినిమాలకు కూడా రాసిన చ‌రిత్ర ఆయ‌న‌ది. సినిమాల విష‌యానికి వ‌స్తే దేశముదురు, పోకిరి, మున్నా, ఇట్లు శ్రావణి సినిమాల‌కు గీతాలు అందించారు.

అలాగే సుబ్రహ్మణ్యం, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి లాంటి ప్ర‌ముఖ పెద్ద సినిమాల‌కు ఆయ‌న పాట‌లు అందం తెచ్చాయి. దాదాపు ఆయ‌న పన్నెండు వందలకు పైగా పాటలు రాసి శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకున్నారు. కానీ ఇప్పుడు 15 రోజులుగా అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న గిరికి.. ట్రీట్ మెంట్‌కోసం చాలా డ‌బ్బులు ఖర్చు అయితున్న‌ట్లు చెబుతున్నారు కుటుంబీకులు.

ప్ర‌స్తుతానికి ఆయ‌న కిమ్స్ ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గిరి ఆరోగ్య పరిస్థితి కూడా విష‌య‌మంగానే ఉందని అంటున్నారు. ఒక రోజుకు వెంటిలేటర్ ఖ‌ర్చులే ఏకంగా రూ.70 వేలకు పైగా ఉన్నాయని తెలుస్తోంది. ఇవి కాకుండానే ఇత‌ర మెడిసిన్ ఛార్జీలు కూడా బాగా ఉన్నాయని అంటున్నారు. దీంతో ఆయ‌న స్నేహితులు, ఇత‌రులు క‌లిసి ఫండ్ రైజింగ్ చేసి డ‌బ్బులు జ‌మ చేస్తున్నారు. అతడి భార్య కందికొండ రమాదేవి సాయం చేయాల‌ని కోరుతున్నారు. ఇందు కోసం గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 8179310687 నెంబ‌ర్‌కు పంపించాల‌ని కోరుతున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మోదీ పదవికి గండమే ... నెక్స్ట్ పీఎం అతనే ?

మెగా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన వైష్ణవ్ తేజ్..!

మంచిమాట : భార్య ఎప్పుడూ భర్తకు ఏ వైపున ఉండాలి.

బుల్లి పిట్ట : ఇకపై జియో సెల్ ద్వారా ఫోన్ రీఛార్జ్..

నిజామాబాద్ లో ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య‌.. !

వైరల్ న్యూస్ : కరోనా టీకా వేయించుకుంటే ఒంట్లో కరెంట్ పుడుతుందా.?

ఒంగోలులో పోటాపోటీగా వైసీపీ నేతల ఆనందయ్య మందు పంపిణీ!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>