MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega-power-star-ram-charan0f366844-6a66-41e0-a1a0-e065b345d43a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega-power-star-ram-charan0f366844-6a66-41e0-a1a0-e065b345d43a-415x250-IndiaHerald.jpgమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. ఫస్ట్ టైం తన స్నేహితుడు ఎన్టీఆర్ తో కలిసి చరణ్ నటిస్తున్న ఈ మూవీపై అందరిలోనూ ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొని ఉన్నాయి. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్న ఈ సినిమాకి కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫి అందిస్తుండగా కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ చాలావరకు పూర్తి చేసుకున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించనుండగా ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర చేస్తున్నారు. ram charan{#}dil raju;m m keeravani;shankar;Alluri Sitarama Raju;CBI;sai madhav burra;August;K K Senthil Kumar;Alluri Seetha Rama Raju;Ram Charan Teja;NTR;Rajamouli;Tollywood;Tamil;India;Audience;Director;Cinemaఎన్టీఆర్ టైటిల్ తో చరణ్ మూవీ .... ఏంటి నిజమే ..... ??ఎన్టీఆర్ టైటిల్ తో చరణ్ మూవీ .... ఏంటి నిజమే ..... ??ram charan{#}dil raju;m m keeravani;shankar;Alluri Sitarama Raju;CBI;sai madhav burra;August;K K Senthil Kumar;Alluri Seetha Rama Raju;Ram Charan Teja;NTR;Rajamouli;Tollywood;Tamil;India;Audience;Director;CinemaThu, 10 Jun 2021 22:28:00 GMTమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. ఫస్ట్ టైం తన స్నేహితుడు ఎన్టీఆర్ తో కలిసి చరణ్ నటిస్తున్న ఈ మూవీపై అందరిలోనూ ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొని ఉన్నాయి. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్న ఈ సినిమాకి కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫి అందిస్తుండగా కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ చాలావరకు పూర్తి చేసుకున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించనుండగా ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర చేస్తున్నారు.

మన దేశంతో పాటు పలు విదేశాల్లోని ఆడియన్స్ లో కూడా ఈ భారీ పాన్ ఇండియా మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తరువాత తమిళ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో ఒక భారీ మూవీ చేయనున్నారు చరణ్. దిల్ రాజు నిర్మించనున్న ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇటీవల వచ్చింది. ఈ సినిమా తాజా రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కనుండగా రామ్ చరణ్ ఇందలో ఒక సిబిఐ అధికారి పాత్ర పోషించనున్నారని సమాచారం. పాన్ ఇండియా మూవీగా భారీ వ్యయంతో నిర్మితం కానున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగష్టు లో పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ మూవీ తరువాత మరోవైపు ఇప్పటికే చరణ్ కోసం ఒక అద్భుతమైన స్టోరీ ని సిద్ధం చేసుకున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఒకరు అది ఆయనకు వినిపించి గ్రీన్ సిగ్నల్ కూడా అందుకోవడం జరిగిందని, అలానే ఒక అగ్ర నిర్మాణ సంస్థ దీనిని ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించనుందని అంటున్నారు. మైథలాజికల్ డ్రామా మూవీ గా భారీ స్టార్ క్యాస్టింగ్ తో రూపొందనున్న ఈ సినిమాకి సింహబలుడు అనే టైటిల్ ని ఎంపికచేసినట్లు సమాచారం. అలానే త్వరలో ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు చెప్తున్నారు. గతంలో అన్న ఎన్టీఆర్ నటించిన సింహబలుడు మూవీ మంచి విజయం అందుకుంది, మరి నిజంగానే చరణ్ హీరోగా త్వరలో రూపొందనున్న మూవీకి ఆ టైటిల్ ని ఫిక్స్ చేస్తారా లేదా అనేది పక్కాగా తెలియాలి అంటే మరికొన్నాళ్లు వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నాయి సినీ వర్గాలు ..... !!
 



మొత్తానికి ఆర్ఆర్ఆర్ విషయంలో అదే జరిగేలా ఉందిగా  .... ??

ఎన్టీఆర్ టైటిల్ తో చరణ్ మూవీ .... ఏంటి నిజమే ..... ??  పూర్తి వివరాల కోసం హెరాల్డ్ సినిమాలు చూడండి.

మెగాస్టార్ మూవీకి 33 ఏళ్ళు..

300 ఆడిషన్స్‌లో రిజెక్ట్ కాబడ్డ ఏకైక హీరో ఇతడే

బయటివాళ్లు మనోళ్ల కోసం చూస్తుంటే మన హీరోలేంటి!!

పవర్ఫుల్ పోలీస్ గా  బాలయ్య .. .ఫ్యాన్స్ కి పూనకాలే ... ??

భారత్ వృద్ధి రేటు ఎలా ఉందంటే?

నాగార్జున ను అవమానించేలా స్టార్ డైరెక్టర్ వ్యాఖ్యలు!!

తెలుగు ఇండస్ట్రీలో 100 కోట్ల వార్ లో పోటీ పడుతున్న హీరోలు వీరే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>