BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/balakrishna88e20665-2d8b-4319-a563-ad42f51dd0b0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/balakrishna88e20665-2d8b-4319-a563-ad42f51dd0b0-415x250-IndiaHerald.jpgగత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగా బాలకృష్ణ గోపీచంద్ మలినేని సినిమా ఇప్పుడు అఫిషియల్గా అనౌన్స్ అయింది. సూపర్ హిట్ సినిమాలు నిర్మిస్తూ టాప్ రేసులో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నుంచి దీనికి సంబంధించిన ప్రకటన వేల్వడింది. బాలకృష్ణ 107 వ సినిమాను గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తమన్ సంగీత సారథ్యంలో మొదలుపెట్టనున్నామని కొద్దిసేపటి క్రితం ఒక వీడియో లాంటిది విడుదల చేశారు.‌ ఇక ఇప్పటికే బాలకృష్ణ పుట్టిన రోజు నేపథ్యంలో ఆయనకి శుభాకాంక్షలు ఇప్పటికే కళ్యాణ్ balakrishna{#}gopichand malineni;kalyan ram;nara rohit;Mythri Movie Makers;Lokesh;Lokesh Kanagaraj;thaman s;Chiranjeevi;Balakrishna;Cinemaబాలయ్య 107 అప్డేట్ వచ్చేసింది.. ఇక వేట మొదలు..!బాలయ్య 107 అప్డేట్ వచ్చేసింది.. ఇక వేట మొదలు..!balakrishna{#}gopichand malineni;kalyan ram;nara rohit;Mythri Movie Makers;Lokesh;Lokesh Kanagaraj;thaman s;Chiranjeevi;Balakrishna;CinemaThu, 10 Jun 2021 09:23:00 GMTగత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగా బాలకృష్ణ గోపీచంద్ మలినేని సినిమా ఇప్పుడు అఫిషియల్గా అనౌన్స్ అయింది. సూపర్ హిట్ సినిమాలు నిర్మిస్తూ టాప్ రేసులో దూసుకుపోతున్న movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నుంచి దీనికి సంబంధించిన ప్రకటన వేల్వడింది. బాలకృష్ణ 107 వ సినిమాను గోపిచంద్ మలినేని దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తమన్ సంగీత సారథ్యంలో మొదలుపెట్టనున్నామని కొద్దిసేపటి క్రితం ఒక వీడియో లాంటిది విడుదల చేశారు.‌ 

" style="height: 450px;">

ఇక ఇప్పటికే బాలకృష్ణ పుట్టిన రోజు నేపథ్యంలో ఆయనకి శుభాకాంక్షలు ఇప్పటికే కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ నారా రోహిత్ నారా లోకేష్ వంటివాళ్లు శుభాకాంక్షలు తెలుపగా కొద్దిసేపటికి మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మిత్రుడు బాలకృష్ణ కి  జన్మ దిన శుభాకాంక్షలు.మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను, అని పేర్కొన్నారు. 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలుగు యాంకర్ కు తమిళ డైరెక్టర్ బంపర్ ఆఫర్ ?

బాలయ్య బర్త్ డే ట్రీట్ మాములుగా లేదుగా..

నేడు సూర్య‌గ్ర‌హ‌ణం...భార‌త్ పై ఎలాంటి ప్ర‌భావం ఉంటుంది..?

జూన్ 10వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

ఈటలపై నాన్చుడు అస్త్రం ప్రయోగించనున్న కేసీఆర్..?

విజయం మీదే: డబ్బు గౌరవాన్ని ఇస్తుందా ?

జ‌ర్న‌లిస్ట్ ర‌ఘుకు 14 రోజుల రిమాండ్‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>