MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/caronaa-virus-big-break-to-heroyins-c7ccc5a9-eefa-4816-acac-a4e735f00b30-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/caronaa-virus-big-break-to-heroyins-c7ccc5a9-eefa-4816-acac-a4e735f00b30-415x250-IndiaHerald.jpgకరోనా ఎంత పని చేసింది. అంటే చాలానే చేసింది అని చెప్పాలేమో. కరోనా వల్ల అన్నీ ఆగిపోయాయి. ఒక్కసారిగా ప్రపంచమే ఆగిపోయింది. దాంతో ఎక్కడివారు అక్కడ అన్నట్లుగానే ఉన్నారు. ఇదిలా ఉంటే కరోనా దెబ్బకు సినిమాలు ఆగాయి. రిలీజులు ఆగాయి. heroins {#}nayantara;Kollywood;Daggubati Venkateswara Rao;Gautam Adani;Venkatesh;tamannaah bhatia;Directorకరోనా ఆ హీరోయిన్లకు బ్రేక్ వేసింది... ?కరోనా ఆ హీరోయిన్లకు బ్రేక్ వేసింది... ?heroins {#}nayantara;Kollywood;Daggubati Venkateswara Rao;Gautam Adani;Venkatesh;tamannaah bhatia;DirectorThu, 10 Jun 2021 19:05:56 GMTకరోనా ఎంత పని చేసింది. అంటే చాలానే చేసింది అని చెప్పాలేమో. కరోనా వల్ల అన్నీ ఆగిపోయాయి. ఒక్కసారిగా ప్రపంచమే ఆగిపోయింది. దాంతో ఎక్కడివారు అక్కడ అన్నట్లుగానే ఉన్నారు.

ఇదిలా ఉంటే కరోనా దెబ్బకు సినిమాలు ఆగాయి. రిలీజులు ఆగాయి. అదే సమయంలో కొంతమంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ హీరోలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అలాగే దగ్గుబాటి రానా, నితిన్, నిఖిల్ ఒక ఇంటి వారు అయ్యారు. అలాగే హీరోయిన్లలో కాజల్, యామీ గౌతం మూడు ముళ్ళూ వేయించుకున్నారు. కానీ కొందరు హీరోయిన్ల విషయంలో మాత్రం కరోనా పూర్తిగా ఆటంకమే కలిగించింది.

కోలీవుడ్ సూపర్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న నయనతార అయితే కరోనా తో ఇంకా బిజీగా మారిపోయింది. ఆమె కమిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అవి పూర్తి చేయకుండా కరోనా మహమ్మారి అడ్డుపడింది. దాంతో నయన్ ఇపుడు ఓ కీలకమైన నిర్ణయం తీసుకుందిట. తమ పెళ్ళిని మరింతకాలం వాయిదా వేసుకుందని టాక్. అంటే రానున్న కాలమంతా  పెండింగులో ఉన్న ప్రాజెక్టులకు కేటాయించాలని నయన్ భావిస్తోందిట. నిజానికి నయన్ డైరెక్టర్ విఘ్నేష్ ల పెళ్ళి జరుగుతుందని చాలా కాలంగా పుకార్లు షికారు చేశాయి. అయితే వాటిని వారు ఎపుడూ ఖండిస్తూనే ఉన్నారు. కానీ తొందరగా పెళ్ళి చేసుకోవాలని ఈ జంట భావిస్తోంది అన్న ప్రచారం కూడా వచ్చింది. ఇపుడు అవన్నీ కరోనా వల్ల పక్కకు పోయాయని అంటున్నారు.

ఇదే విధంగా తమన్నా కూడా ఆలోచిస్తోంది. ఆమె కూడా ఈ మధ్యన పెళ్ళి చేసుకోవాలనుకుంటోందని భావించారు. అయితే కరోనా తరువాత ఆమె బిజీ అయ్యే అవకాశాలు ఉండడంతో కొంతకాలం పెళ్ళి వాయిదా వేసుకోవాలని చూస్తోందిట. మొత్తం మీద చూసుకుంటే మాత్రం కరోనా వల్ల పెళ్ళిళ్ళు కూడా ఆగిపోయాయి. అలాగే హీరోయిన్లు కూడా ఇంకా బిజీ అయ్యారనే చెబుతున్నారు. మరి మూడవ వేవ్ ఇబ్బంది ఏమీ పెట్టకుండా ఉంటే నయన్, తమన్నా లాంటి వారు వచ్చే ఏడాది అయినా పెళ్ళిళ్ళు చేసుకుంటారని భావించవచ్చేమో.






వారిద్దరి మధ్య నలిగిపోతున్న కమల్!!

ఉబర్ సంస్థ లో ఉద్యోగ అవకాశాలు.. వివరాలు ఇవే..

ఎన్టీఆర్ సినిమాలో వినాయక్ కి నచ్చని సన్నివేశం ఏదో తెలుసా..?

పూరి మీద కన్నేసిన కరణ్ జోహార్... ఇంకో సినిమా ఫిక్స్ అంట!

బాలయ్యకు సినీ రాజకీయ ప్రముఖుల బర్త్ డే విషెస్.. !

సత్యదేవ్ హీరోగా మహేష్ సినిమా.. ?

పవన్ సినిమాలో మెగా డైరెక్టర్ ?

చిరంజీవిని దేవుడంటూ పొగుడుతున్న దేవి.. కారణం ?

ప్రభాస్ కి మళ్ళీ బాహుబలి లాంటి హిట్ కావాలంట!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>