BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/telanganae8405829-85b9-4967-b847-91e0c305c19d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/telanganae8405829-85b9-4967-b847-91e0c305c19d-415x250-IndiaHerald.jpg తెలంగాణ‌లో అఖిల భార‌త సివిల్ స‌ర్వీసు అధికారుల బ‌దిలీలు భారీ సంఖ్య‌లో జ‌ర‌గ‌నున్నాయి. రెండురోజుల్లో ఈ ప్ర‌క్రియ జ‌ర‌గొచ్చ‌ని స‌మాచారం. ఈరోజు అమావాస్య కావ‌డంతో రేపుకానీ, ఎల్లుండికానీ బ‌దిలీలుంటాయని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇప్ప‌టికే శాఖ‌ల‌వారీగా అధికారుల‌ను బ‌దిలీ చేయ‌డానికి క‌స‌ర‌త్తు పూర్త‌యింది. కొన్నేళ్లుగా ఒకే శాఖ‌లో, ఒకే పోస్టులో ఉంటున్న అధికారుల‌ను వేరేశాఖ‌కు బ‌దిలీ చేయాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. అందుక‌నుగుణంగానే బ‌దిలీల ప్ర‌క్రియ చేప‌ట్టనున్నారు. ఫtelangana{#}Bhuma Akhila Priya;KCR;Traffic policeతెలంగాణ‌లో ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బ‌దిలీలు?తెలంగాణ‌లో ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బ‌దిలీలు?telangana{#}Bhuma Akhila Priya;KCR;Traffic policeThu, 10 Jun 2021 17:27:47 GMT
తెలంగాణ‌లో అఖిల భార‌త సివిల్ స‌ర్వీసు అధికారుల బ‌దిలీలు భారీ సంఖ్య‌లో జ‌ర‌గ‌నున్నాయి. రెండురోజుల్లో ఈ ప్ర‌క్రియ జ‌ర‌గొచ్చ‌ని స‌మాచారం. ఈరోజు అమావాస్య కావ‌డంతో రేపుకానీ, ఎల్లుండికానీ బ‌దిలీలుంటాయని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.  ఇప్ప‌టికే శాఖ‌ల‌వారీగా అధికారుల‌ను బ‌దిలీ చేయ‌డానికి క‌స‌ర‌త్తు పూర్త‌యింది. కొన్నేళ్లుగా ఒకే శాఖ‌లో, ఒకే పోస్టులో ఉంటున్న అధికారుల‌ను వేరేశాఖ‌కు బ‌దిలీ చేయాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. అందుక‌నుగుణంగానే బ‌దిలీల ప్ర‌క్రియ చేప‌ట్టనున్నారు. ఫైల్ కూడా ముఖ్య‌మంత్రి చెంత‌కు చేరింది. జిల్లాల కలెక్ట‌ర్లు, ఎస్పీలు, పోలీస్ క‌మిష‌న‌ర్లు, ఆయా శాఖ‌ల కార్య‌ద‌ర్శులు ఉన్న‌ట్లు స‌మాచారం. కొంత‌మంది అధికారుల‌ను మార్చాలంటూ మంత్రులు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధుల నుంచి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై ఒత్తిడి వ‌స్తోంది. దీంతోపాటు రాజ‌కీయ‌ప‌రంగా కొన్ని అంచ‌నాల‌తో ఈ బ‌దిలీలు ఉండ‌వ‌చ్చ‌నే ఊహాగానాలు అధికార‌వ‌ర్గాల నుంచి వ‌స్తోంది.



బీజేపీ టార్గెట్ @ తెలంగాణ సర్కార్!

జ‌ర్న‌లిస్ట్ ర‌ఘు భార్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...నాభ‌ర్త‌ని వాళ్లు..?

త్వ‌ర‌లో బీజేపీలోకి భారీగా చేరిక‌లు - బండి సంజ‌య్‌

ఈ నెల జూన్ 16 నుండి కొత్త విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో 8వ త‌ర‌గ‌తి నుండి 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు మ‌రియు ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఆన్లైన్ క్లాసుల‌ను ప్రారంభించేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంది.

తెలంగాణ‌లో స్కూళ్ల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. !

పవన్ సినిమాలో మెగా డైరెక్టర్ ?

తీవ్ర అనారోగ్యంతో ఉన్న సినీ గేయ ర‌చ‌యిత

ఆ ఒక్క ఊరిలో మాత్రం 3 గంటలే అనుమతి ?

ఈటల రాజీనామా వారికి ప్లస్ అయిందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>