MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya2103f62e-07e1-42b1-9998-b67864830945-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya2103f62e-07e1-42b1-9998-b67864830945-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోలు సినిమాలనే కాకుండా తమ తమ అభిరుచులతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంటారు. ఏ హీరోకి లేని అభిరుచి వారికి మాత్రమే సొంతంగా ప్రత్యేకంగా ఉంటూ వాటి ద్వారా కూడా ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకుంటారు మన సెలబ్రిటీలు. అలా మన టాలీవుడ్ హీరోలకు బైకులు, కార్లు అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా అక్కినేని హీరో నాగచైతన్య కార్ల కలెక్షన్ చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. naga chaitanya{#}Naga Chaitanya;Vikram Kumar;akhil akkineni;Samantha;Tollywood;Cinema;Bike;Wife;Chaitanya;Wanted;Bommarillu;Love Story;Chitram;Heroహీరో చై కార్ల కలెక్షన్ చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయిహీరో చై కార్ల కలెక్షన్ చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయిnaga chaitanya{#}Naga Chaitanya;Vikram Kumar;akhil akkineni;Samantha;Tollywood;Cinema;Bike;Wife;Chaitanya;Wanted;Bommarillu;Love Story;Chitram;HeroThu, 10 Jun 2021 20:00:00 GMTప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోలు సినిమాలనే కాకుండా తమ తమ అభిరుచులతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంటారు. ఏ హీరోకి లేని అభిరుచి వారికి మాత్రమే సొంతంగా ప్రత్యేకంగా ఉంటూ వాటి ద్వారా కూడా ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకుంటారు మన సెలబ్రిటీలు.  అలా మన టాలీవుడ్ హీరోలకు బైకులు, కార్లు అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా అక్కినేని హీరో నాగచైతన్య కార్ల కలెక్షన్ చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. 

అందరికీ తెలిసినట్లుగానే అక్కినేని నాగచైతన్యకు బైకులు అంటే ఎంతో ఆసక్తి. చైతన్య తో పాటు అఖిల్ కూడా స్పోర్ట్స్ బైక్ లు స్పోర్ట్స్ కార్లు అన్నా ఎంతో ఇష్టంగా ఉంటూ అన్న తో పాటు తిరిగేవాడు. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన బైకికు, కార్లు వీరీ మనసు దోచింది అంటే చాలు వెంటనే ఇంటిముందు ఉండేలా చూసుకుంటారు ఈ హీరోలు. ఈ క్రమంలో చై దగ్గర లగ్జరీ బైక్లు కార్ల కలెక్షన్లు బాగానే ఉన్నాయట. నాగచైతన్య దగ్గర ఉన్న ఖరీదైన బైక్ ల్లో ఒకటి బీఎండబ్ల్యూR9T.. 2014లో లాంచ్ అయిన ఈ బైక్ ను 19 లక్షల రూపాయలను కుమ్మరించి సొంతం చేసుకోగా దీనిపై భార్య సమంత ను ఎక్కించుకొని రోడ్ల మీద చక్కర్లు కొట్టాడు. 

ఇక వీరి సినిమాల విషయానికొస్తే అక్కినేని సమంత నటించిన  ఫ్యామిలీ మాన్ సీజన్ 2 సినిమా ఇటీవలే విడుదల కాగా నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా ద్వారా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రాబోయే థాంక్యూ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావడం తో ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఇక అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన నాలుగో చిత్రం మోస్ట్ వాంటెడ్ బ్యాచ్ లర్  సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 



నాగార్జున ను అవమానించేలా స్టార్ డైరెక్టర్ వ్యాఖ్యలు!!

తెలుగు ఇండస్ట్రీలో 100 కోట్ల వార్ లో పోటీ పడుతున్న హీరోలు వీరే

విజయ్ దేవరకొండ లానే పవన్ కళ్యాణ్ కూడా!!

రాశి ఖన్నా రేంజ్ మామూలుగా లేదుగా.. ఒకేసారి..!

భార్యకు పిల్లలు కలగలేదని భర్త రెండో పెళ్లి.. కానీ చివరికి?

ఓటీటీ మీద మోజు పెంచుకుంటున్నారే... ?

ఫ్యాన్స్ కి పండగ లాంటి న్యూస్ చెప్పిన బాలయ్య!

అలా హిట్ కొట్టారో లేదో వెంటనే భారీ డిజాస్టర్ లు అందుకున్న మన హీరోలు

వరుణ్ తేజ్ తో ఉప్పెన డైరెక్టర్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>