BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpg నేడు తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలు కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ ఆర్గనైజింగ్ సహా కార్యదర్శి ప్రకాష్ జీ హాజరుకానున్నారు. తెలంగాణలో పార్టీ స్టార్టర్జీపై కోర్ కమిటీ సభ్యలతో ప్రకాష్ జీ, తరుణ్ చుగ్ చర్చించనున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ తరుపు‌న ఆర్గనైజింగ్ సహ కార్యదర్శిగా ప్రకాష్ జీ కీలకంగా వ్యహరించినట్టు తెలుస్తోంది. దీంతో తెలంగాణ బీజేపీ బాధ్యతను ప్రకాష్ జీకి బీజేపీ జాతీయ నాయకత్వం అప్పగించింది. తెలంగాణలో బెంగాల్‌ తరహా రాజకీయాలు చేస్తామని ఇప్పటికే బీజేపీ అధిష్టానం స్పష్టం చtelangana bjp{#}Madhya Pradesh - Bhopal;Telangana;politics;Tarun Kumar;Bharatiya Janata Party;West Bengal - Kolkata;Party;Ministerబెంగాల్ తరహా రాజకీయాలు మొదలెట్టనున్న టీ.బీజేపీ!బెంగాల్ తరహా రాజకీయాలు మొదలెట్టనున్న టీ.బీజేపీ!telangana bjp{#}Madhya Pradesh - Bhopal;Telangana;politics;Tarun Kumar;Bharatiya Janata Party;West Bengal - Kolkata;Party;MinisterThu, 10 Jun 2021 11:44:00 GMT నేడు తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలు కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ ఆర్గనైజింగ్ సహా కార్యదర్శి ప్రకాష్ జీ హాజరుకానున్నారు. తెలంగాణలో పార్టీ స్టార్టర్జీపై కోర్ కమిటీ సభ్యలతో ప్రకాష్ జీ, తరుణ్ చుగ్ చర్చించనున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ తరుపు‌న ఆర్గనైజింగ్ సహ కార్యదర్శిగా ప్రకాష్ జీ కీలకంగా వ్యహరించినట్టు తెలుస్తోంది. దీంతో తెలంగాణ బీజేపీ బాధ్యతను  ప్రకాష్ జీకి బీజేపీ జాతీయ నాయకత్వం అప్పగించింది. 


తెలంగాణలో బెంగాల్‌ తరహా రాజకీయాలు చేస్తామని ఇప్పటికే బీజేపీ అధిష్టానం స్పష్టం చేసిన క్రమంలో దీంతో నేటి  సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశంలో బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ, మధ్యప్రదేశ్ ఇంఛార్జ్ మురళీదరరావు, లక్ష్మణ్, మంత్రి శ్రీనివాసులు పాల్గొననున్నారు. ఈటల చేరిక,  పార్టీ వ్యూహంపై  రాష్ట్ర నేతల అభిప్రాయాలు కూడా ప్రకాష్ జీ తీసుకోనున్నట్టు తెలుస్తోంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాలయ్యకు అల్లుడు లేట్ విష్

ఒంగోలులో పోటాపోటీగా వైసీపీ నేతల ఆనందయ్య మందు పంపిణీ!

బాలయ్యకి బాబు విషెస్..

మనీ : అంతర్జాతీయంగా అత్యంత సంపన్నులు.. పన్నుల చెల్లింపు వివరాలివే..

ముంబైలో ‘ఆరెంజ్ అలర్ట్’.. మరో ఐదు రోజులు భారీ వర్షాలు..

సీఎం టూర్ మతలబు ఏంటి?

జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. కొత్తగా వ్యాక్సిన్ ఫీచర్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>