BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/fire-accident-in-mangalagiri-tollplaza29eeb8e1-7edf-4362-8fdc-a161386a30ad-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/fire-accident-in-mangalagiri-tollplaza29eeb8e1-7edf-4362-8fdc-a161386a30ad-415x250-IndiaHerald.jpgఅమ‌రావ‌తి : మంగ‌ళగిరి సమీపంలోని కాజా టోల్‌ప్లాజాలో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. టోల్ గేట్ వ‌ద్ద ఉన్న బుకింగ్ కౌంట‌ర్ వ‌ద్ద ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. అయితే ఈ ప్ర‌మాదం టోల్ ప్లాజా వ‌ద్ద‌కు వ‌చ్చిన లారీలో నుంచి వ‌చ్చిన‌ట్లుగా ప్రాథ‌మికంగా గుర్తించారు.అప్ర‌మ‌త్త‌మైన టోల్ సిబ్బంది మంట‌లు అర్పేందుకు ప్ర‌య‌త్నించారు.అగ్రి ప్ర‌మాద స‌మ‌యంలో వాహ‌నదారులు భ‌యాందోళ‌న‌కు గురైయ్యారు. ప్ర‌స్తుతం ఫైర్ సిబ్బంది మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చిన‌ట్లు స‌మాచారం.ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని టోల్ సిబ్బందిtollplaza;{#}Amaravati;Amaravathiటోల్ ప్లాజాలో అగ్నిప్ర‌మాదం...ఎలా జ‌రిగిందంటే...?టోల్ ప్లాజాలో అగ్నిప్ర‌మాదం...ఎలా జ‌రిగిందంటే...?tollplaza;{#}Amaravati;AmaravathiThu, 10 Jun 2021 19:36:05 GMTఅమ‌రావ‌తి : మంగ‌ళగిరి సమీపంలోని కాజా టోల్‌ప్లాజాలో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. టోల్ గేట్ వ‌ద్ద ఉన్న బుకింగ్ కౌంట‌ర్ వ‌ద్ద ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. అయితే ఈ ప్ర‌మాదం టోల్ ప్లాజా వ‌ద్ద‌కు వ‌చ్చిన లారీలో నుంచి వ‌చ్చిన‌ట్లుగా ప్రాథ‌మికంగా గుర్తించారు.అప్ర‌మ‌త్త‌మైన టోల్ సిబ్బంది మంట‌లు అర్పేందుకు ప్ర‌య‌త్నించారు.అగ్రి ప్ర‌మాద స‌మ‌యంలో వాహ‌నదారులు భ‌యాందోళ‌న‌కు గురైయ్యారు. ప్ర‌స్తుతం ఫైర్ సిబ్బంది మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చిన‌ట్లు స‌మాచారం.ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని టోల్ సిబ్బంది తెలిపారు.




జగన్ అమూల్ బేబీ అయితే..లోకేష్ హెరిటేజ్ దున్నపోతా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>