MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjunabebc030a-a17f-4f39-93ac-4735cc0563ce-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjunabebc030a-a17f-4f39-93ac-4735cc0563ce-415x250-IndiaHerald.jpgమాస్ సినిమాలతో ప్రేక్షకుల్లో తనదైన గుర్తింపు దక్కించుకున్న దర్శకుడు హరీష్ శంకర్. షాక్ సినిమా తో దర్శకుడిగా మారిన హరీష్ శంకర్ ఆ సినిమాతో ఫ్లాప్ అందుకుని రెండో సినిమా కోసం చాలా రోజులు వెయిట్ చేయగా మళ్లీ రవితేజ మిరపకాయ్ ద్వారా హరీష్ శంకర్ కి అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఆ సినిమా ద్వారా తన దర్శకత్వ ప్రతిభను చూపించుకొని హిట్ కొట్టాడు హరీష్ శంకర్. ఆ తర్వాత ఆయన చేసిన గబ్బర్ సింగ్ సినిమా ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. nagarjuna{#}Akkineni Nagarjuna;Gaddalakonda Ganesh;Darsakudu;Gabbar Singh;Hello;Chiranjeevi;Ravi;ravi teja;harish shankar;kalyan;Director;Industry;Cinemaనాగార్జున ను అవమానించేలా స్టార్ డైరెక్టర్ వ్యాఖ్యలు!!నాగార్జున ను అవమానించేలా స్టార్ డైరెక్టర్ వ్యాఖ్యలు!!nagarjuna{#}Akkineni Nagarjuna;Gaddalakonda Ganesh;Darsakudu;Gabbar Singh;Hello;Chiranjeevi;Ravi;ravi teja;harish shankar;kalyan;Director;Industry;CinemaThu, 10 Jun 2021 21:21:00 GMTమాస్ సినిమాలతో ప్రేక్షకుల్లో తనదైన గుర్తింపు దక్కించుకున్న దర్శకుడు హరీష్ శంకర్. షాక్ సినిమా తో దర్శకుడిగా మారిన హరీష్ శంకర్ ఆ సినిమాతో ఫ్లాప్ అందుకుని రెండో సినిమా కోసం చాలా రోజులు వెయిట్ చేయగా మళ్లీ రవితేజ మిరపకాయ్ ద్వారా హరీష్ శంకర్ కి అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఆ సినిమా ద్వారా తన దర్శకత్వ ప్రతిభను చూపించుకొని హిట్ కొట్టాడు హరీష్ శంకర్. ఆ తర్వాత ఆయన చేసిన గబ్బర్ సింగ్ సినిమా ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు.

అప్పటివరకు హిట్లు లేక సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ కి అంత పెద్ద హిట్ ఇచ్చిన ఘనత హరీష్ శంకర్ కే ఇవ్వాలి. అయితే స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న కూడా హరీష్ శంకర్ కి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు మాత్రం రాలేదనే చెప్పాలి. ఇటీవలె  హరీష్ శంకర్ వరుణ్ తేజ్ తో గద్దల కొండ గణేష్ అనే సన్మానం చేసి సూపర్ హిట్ అందుకోగా ప్రస్తుతం తన తదుపరి సినిమా పై కసరత్తు చేస్తున్నాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హరీష్శంకర్ నాగార్జున ను అవమానించేలా కొన్ని వ్యాఖ్యలు చేసి అక్కినేని అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. అక్కినేని నాగార్జున హీరోగా చేసిన హలో బ్రదర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించి నాగార్జున మన మంచి హిట్ ను అందుకోగా ఆ సినిమాలో తన నటనకు మంచి పేరు వచ్చింది కూడా. అయితే ఈ విషయాన్ని మరిచి హరీష్ శంకర్ హలో బ్రదర్ సినిమా చిరంజీవి కి పడి ఉంటే బాగుండేదని నాగార్జున నటించిన కూడా నా కళ్ళల్లో ఆ పాత్రలలో చిరంజీవి కనిపిస్తున్నాడని అనడంతో ఆయన పై అక్కినేని అభిమానులు కోపాన్ని వెల్లడిస్తున్నారు.



తెలుగు ఇండస్ట్రీలో 100 కోట్ల వార్ లో పోటీ పడుతున్న హీరోలు వీరే

విజయ్ దేవరకొండ లానే పవన్ కళ్యాణ్ కూడా!!

రాశి ఖన్నా రేంజ్ మామూలుగా లేదుగా.. ఒకేసారి..!

ఓటీటీ మీద మోజు పెంచుకుంటున్నారే... ?

హీరో చై కార్ల కలెక్షన్ చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి

ఫ్యాన్స్ కి పండగ లాంటి న్యూస్ చెప్పిన బాలయ్య!

అలా హిట్ కొట్టారో లేదో వెంటనే భారీ డిజాస్టర్ లు అందుకున్న మన హీరోలు

వరుణ్ తేజ్ తో ఉప్పెన డైరెక్టర్..

హీరోయిన్ లయ గురించి ఎవ్వరికి తెలియని విషయాలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>