BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya410dcaba-f6aa-4b16-8c74-03bcc3cb90da-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya410dcaba-f6aa-4b16-8c74-03bcc3cb90da-415x250-IndiaHerald.jpgనటసింహ నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్, నారా లోకేష్ సహా చాలా మంది ఆయనకు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పగా ఇప్పుడు నారా రోహిత్ కూడా శుభాకాంక్షలు వెల్లడించారు. మిమ్మల్ని లక్షలాది మంది బేషరతుగా ప్రేమించబడటం అంటే నిజాయితీ అని పేర్కొన్న ఆయన నిజాయితీ మరియు పారదర్శకత వల్లే ఇదంతా సాధ్యం అని అన్నారు. మిమ్మల్ని చాలా దగ్గరగా తెలుసుకున్నందుకు నేను గౌరవంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. మీకు ఇంకా చాలా అద్భుతbalakrishna{#}bala;nara rohit;Nara Lokesh;media;Balakrishnaసెంటర్ ఏదైనా స్లోగన్ ఒక్కటే..జై బాలయ్య! జై జై బాలయ్య !!సెంటర్ ఏదైనా స్లోగన్ ఒక్కటే..జై బాలయ్య! జై జై బాలయ్య !!balakrishna{#}bala;nara rohit;Nara Lokesh;media;BalakrishnaThu, 10 Jun 2021 09:10:20 GMTనటసింహ నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్, నారా లోకేష్ సహా చాలా మంది ఆయనకు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పగా ఇప్పుడు నారా రోహిత్ కూడా శుభాకాంక్షలు వెల్లడించారు. మిమ్మల్ని లక్షలాది మంది బేషరతుగా ప్రేమించబడటం అంటే నిజాయితీ అని పేర్కొన్న ఆయన నిజాయితీ మరియు పారదర్శకత వల్లే ఇదంతా సాధ్యం అని అన్నారు. 

 

మిమ్మల్ని చాలా దగ్గరగా తెలుసుకున్నందుకు నేను గౌరవంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. మీకు ఇంకా చాలా అద్భుతమైన పుట్టిన రోజులు జరుపుకోవాలని, ఇలాగే మరిన్ని సంవత్సరాలు ఆరోగ్యం మరియు ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాను బాలా మామా అని ఆయన పేర్కొన్నాడు. సెంటర్ ఏదైనా స్లోగన్ ఒక్కటే..జై బాలయ్య! జై జై బాలయ్య !! అని ఆయన రాసుకొచ్చారు. 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాలయ్య బర్త్ డే ట్రీట్ మాములుగా లేదుగా..

నేడు సూర్య‌గ్ర‌హ‌ణం...భార‌త్ పై ఎలాంటి ప్ర‌భావం ఉంటుంది..?

జూన్ 10వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

ఈటలపై నాన్చుడు అస్త్రం ప్రయోగించనున్న కేసీఆర్..?

విజయం మీదే: డబ్బు గౌరవాన్ని ఇస్తుందా ?

జ‌ర్న‌లిస్ట్ ర‌ఘుకు 14 రోజుల రిమాండ్‌

తూచ్ ... అదంతా ఉత్తదే .... అసలు మ్యాటర్ ఇదే .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>