CrimeSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/kerala-latest-crime-newsc4679c41-f92e-4cdd-aceb-4e0b2d6dc8d4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/kerala-latest-crime-newsc4679c41-f92e-4cdd-aceb-4e0b2d6dc8d4-415x250-IndiaHerald.jpgఅక్రమ సంబంధాలు మానవ సంబంధాలను పూర్తిగా తెంచి వేస్తాయన్న విషయం తెలిసిందే.. క్షణకాలం పొందే శారీరక సుఖం కోసం అన్నీ వదులుకుంటారు. వావి వరుసలు కూడా మరచిపోయి మరీ రెచ్చిపితున్నారు. ఆ సంబంధాల కోసం వేరే వారి ప్రాణాలను కూడా తీయడానికి వెనకాడటం లేదు. ఒకవైపు కరోనా భయం జనాలను చంపేస్తుంది.. మరో వైపు ఇలాంటి అవాంఛనీయ ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు వెలుగు చూసిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. kerala latest crime news{#}prema;Love;Fire;CBN;Husband;Wife;News;policeరెండేళ్ళు డేటింగ్.. ఆ తప్పే ప్రాణాన్ని తీసిందా?రెండేళ్ళు డేటింగ్.. ఆ తప్పే ప్రాణాన్ని తీసిందా?kerala latest crime news{#}prema;Love;Fire;CBN;Husband;Wife;News;policeThu, 10 Jun 2021 22:00:00 GMTఅక్రమ సంబంధాలు మానవ సంబంధాలను పూర్తిగా తెంచి వేస్తాయన్న విషయం తెలిసిందే.. క్షణకాలం పొందే శారీరక సుఖం కోసం అన్నీ వదులుకుంటారు. వావి వరుసలు కూడా మరచిపోయి మరీ రెచ్చిపితున్నారు. ఆ సంబంధాల కోసం వేరే వారి ప్రాణాలను కూడా తీయడానికి వెనకాడటం లేదు. ఒకవైపు కరోనా భయం జనాలను చంపేస్తుంది.. మరో వైపు ఇలాంటి అవాంఛనీయ ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు వెలుగు చూసిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.


భార్య నుంచి విడాకులు తీసుకున్న ఓ భర్త.. భర్త నుంచి విడాకులు తీసుకున్న మరో భార్య ఇద్దరికీ చిన్నపాటి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమ గా మారింది. కొద్దీ రోజులు బాగానే ఉన్న వీరిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. ఇద్దరు కలిసి గత రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే ఓ విషయంలో వారి మధ్య చోటుచేసుకున్న ఘర్షణ.. తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. గొడవ కాస్త పెరగడంతో ఆమె ఒంటి మీద కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుంది.


ఈ ఘటన కేరళలో వెలుగు చూసింది..  అతిరాను, షాన్‌వాస్ గత రెండేళ్లుగా కలిసి సహజీవనం చేస్తున్నారు. వీరికి మూడు నెలల శిశువు కూడా ఉన్నారు. అయితే అప్పటికే అతిరా, షాన్‌వాస్‌లకు పెళ్లిళ్లు అయ్యాయి.. వారితో విడిపోయాక వీరిద్దరూ కలిసి జీవిస్తున్నారు. వీరి బంధానికి గుర్తు మూడు నెలల బాబు కూడా ఉన్నాడు. అయితే ఆమెకు టిక్ టాక్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. చాలా మందితో పరిచయం ఉంది. అయితే అది నచ్చని అతను అనుమానం తో కొట్టేవారని చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకొచ్చారు. అంతటి ఆగక ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు.  వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించి ఆసుపత్రిలో చేర్పించారు. చనిపోయే ముందు అతిరా డాక్టర్లకు, బంధువులకు కీలక విషయం వెల్లడించింది. తనపై షాన్‌వాస్ కిరోసిన్ పోసి నిప్పంటించాడని పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు  విచారణ చేపట్టారు..



కూతురును కాపాడబోయి నీటిలో దూకిన తండ్రి.. చివరకి..?

విజయ్ దేవరకొండ లానే పవన్ కళ్యాణ్ కూడా!!

భార్యకు పిల్లలు కలగలేదని భర్త రెండో పెళ్లి.. కానీ చివరికి?

హీరో చై కార్ల కలెక్షన్ చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి

అలా హిట్ కొట్టారో లేదో వెంటనే భారీ డిజాస్టర్ లు అందుకున్న మన హీరోలు

వరుణ్ తేజ్ తో ఉప్పెన డైరెక్టర్..

హీరోయిన్ లయ గురించి ఎవ్వరికి తెలియని విషయాలు

50 ఏళ్ళ వయసులో కుకింగ్ క్వీన్ గా ప్రపంచ వ్యాప్త గుర్తింపు

మహాసముద్రం మళ్ళీ సెట్స్‌పైకి..అనుకున్నట్లే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>