BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/nara-lokeshd022c05b-3732-4d09-8070-47d91b17026b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/nara-lokeshd022c05b-3732-4d09-8070-47d91b17026b-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సంధర్భంగా ఆయనకు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు విషెస్ చెబుతున్నారు. అయితే ఆయన అల్లుడు, మాజీ మంత్రి నారా లోకేష్ లేట్ విషెస్ చెప్పారు. బాలా మావయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు అని పేర్కొన్న ఆయన కథానాయకునిగా ఇటు సినీ అభిమానులకు, హిందూపూర్ శాసనసభ్యునిగా అటు ప్రజలకు, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ మీ నిష్కళంక, నిస్వార్థ ప్రేమను పంచుతున్న మీ ఔదార్యం మాకు ఆదర్శం అని అన్నారు. బాలా మావయ్యా! మీరిలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని... అbalakrishna{#}Lokesh;Balakrishna;bala;nithya new;Hindupuram;Minister;Cancer;Lokesh Kanagarajబాలయ్యకు అల్లుడు లేట్ విష్బాలయ్యకు అల్లుడు లేట్ విష్balakrishna{#}Lokesh;Balakrishna;bala;nithya new;Hindupuram;Minister;Cancer;Lokesh KanagarajThu, 10 Jun 2021 12:04:10 GMTనందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సంధర్భంగా ఆయనకు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు విషెస్ చెబుతున్నారు. అయితే ఆయన అల్లుడు, మాజీ మంత్రి నారా లోకేష్ లేట్ విషెస్ చెప్పారు. బాలా మావయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు అని పేర్కొన్న ఆయన కథానాయకునిగా ఇటు సినీ అభిమానులకు, హిందూపూర్ శాసనసభ్యునిగా అటు ప్రజలకు, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ మీ నిష్కళంక, నిస్వార్థ ప్రేమను పంచుతున్న మీ ఔదార్యం మాకు ఆదర్శం అని అన్నారు. 

" style="height: 743px;">

బాలా మావయ్యా! మీరిలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని... అభిమానులకు నిత్య సంబరాలు జరుపుకునేలా, మరెన్నో చిత్రాలలో, విభిన్న పాత్రలలో నటిస్తూ నిండు నూరేళ్లూ వర్ధిల్లేలా దీవించమని ఆ దేవుడిని కోరుకుంటున్నానని లోకేష్ పేర్కొన్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఒంగోలులో పోటాపోటీగా వైసీపీ నేతల ఆనందయ్య మందు పంపిణీ!

బాలయ్యకి బాబు విషెస్..

మనీ : అంతర్జాతీయంగా అత్యంత సంపన్నులు.. పన్నుల చెల్లింపు వివరాలివే..

ముంబైలో ‘ఆరెంజ్ అలర్ట్’.. మరో ఐదు రోజులు భారీ వర్షాలు..

సీఎం టూర్ మతలబు ఏంటి?

జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. కొత్తగా వ్యాక్సిన్ ఫీచర్?

సెంటర్ ఏదైనా స్లోగన్ ఒక్కటే..జై బాలయ్య! జై జై బాలయ్య !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>