BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/medakb4bdc851-f7f8-42ef-a691-f42ba05bdeda-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/medakb4bdc851-f7f8-42ef-a691-f42ba05bdeda-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ లో స‌డ‌లింపులు చేసిన సంగ‌తి తెలిసిందే. లాక్ డౌన్ లో చేసిన స‌డ‌లింపుల‌తో నేటి నుండి ఉద‌యం 6గంట‌ల నుండి సాయంత్రం ఐదు గంట‌ల వ‌ర‌కూ స‌డ‌లింపు ఉంటుంది. అంతే కాకుండా ఆరుగంట‌ల లోపు వ్యాపారులు, ప్ర‌జ‌లు ఇళ్ల‌కు చేరుకోవాలి. మ‌ళ్లీ సాయంత్రం ఆరు గంట‌ల నుండి మ‌రుస‌టి రోజు ఉద‌యం ఆరు గంట‌ల వ‌రకూ క‌ఠిన‌మైన లాక్ డౌన్ అమ‌లులో ఉంటుంది. లాక్ డౌన్ స‌డ‌లింపుతో ప‌లు ప్ర‌భుత్వ కార్య‌ల‌యాలు మ‌రియు సంస్థ‌ల పనివేళ‌ల్లో కూడా మార్పులు వ‌చ్చాయి. ఇక ఇప్ప‌టి నుండి ఆర్టీసీ బ‌స్సులు, ప్ర‌భుత్వ రంగ సtelangana rtc{#}RTC;Eveningతెలంగాణ అన్ లాక్...బ‌స్సుల స‌మ‌యాల్లో మార్పులు.. !తెలంగాణ అన్ లాక్...బ‌స్సుల స‌మ‌యాల్లో మార్పులు.. !telangana rtc{#}RTC;EveningThu, 10 Jun 2021 08:22:09 GMTతెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ లో స‌డ‌లింపులు చేసిన సంగ‌తి తెలిసిందే. లాక్ డౌన్ లో చేసిన స‌డ‌లింపుల‌తో నేటి నుండి ఉద‌యం 6గంట‌ల నుండి సాయంత్రం ఐదు గంట‌ల వ‌ర‌కూ స‌డ‌లింపు ఉంటుంది. అంతే కాకుండా ఆరుగంట‌ల లోపు వ్యాపారులు, ప్ర‌జ‌లు ఇళ్ల‌కు చేరుకోవాలి. మ‌ళ్లీ సాయంత్రం ఆరు గంట‌ల నుండి మ‌రుస‌టి రోజు ఉద‌యం ఆరు గంట‌ల వ‌రకూ క‌ఠిన‌మైన లాక్ డౌన్ అమ‌లులో ఉంటుంది. లాక్ డౌన్ స‌డ‌లింపుతో ప‌లు ప్ర‌భుత్వ కార్య‌ల‌యాలు మ‌రియు సంస్థ‌ల పనివేళ‌ల్లో కూడా మార్పులు వ‌చ్చాయి.

ఇక ఇప్ప‌టి నుండి ఆర్టీసీ బ‌స్సులు, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు పూర్తి స్థాయిలో ప‌నిచేయ‌నున్నాయి. నిన్న‌టి వ‌ర‌కూ మ‌ద్యాహ్నం రెండు గంట‌ల వ‌ర‌కూ న‌డిచిన ఆర్టీసీ బ‌స్సులు నేటి నుండి సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కూ తిర‌గ‌నున్నాయి. ఇక లాక్ డౌన్ లో చేసిన సడ‌లింపుల‌తో ఇప్ప‌టికే ప్ర‌జ‌లు భారీగా రోడ్లపైకి చేరుకుంటున్నారు. మ‌ళ్లీ త‌మ ప‌నుల్లో బిజీ అవుతున్నారు. కానీ క‌రోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ను దృష్టిలో పెట్టుకుని మాస్క్ లు ధ‌రించ‌డం....సామాజిక దూరం పాటించ‌డం చేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాబాయ్ బ‌ర్ద్ డే...అబ్బాయ్ స్పెష‌ల్ విషెస్.. !

బాలయ్య బర్త్ డే ట్రీట్ మాములుగా లేదుగా..

జూన్ 10వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

ఈటలపై నాన్చుడు అస్త్రం ప్రయోగించనున్న కేసీఆర్..?

విజయం మీదే: డబ్బు గౌరవాన్ని ఇస్తుందా ?

జ‌ర్న‌లిస్ట్ ర‌ఘుకు 14 రోజుల రిమాండ్‌

తూచ్ ... అదంతా ఉత్తదే .... అసలు మ్యాటర్ ఇదే .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>