Sportspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rishab5fc66366-9661-4b67-9bac-54270df18f57-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rishab5fc66366-9661-4b67-9bac-54270df18f57-415x250-IndiaHerald.jpgసాధారణంగా క్రికెట్ లో కొన్ని కొన్ని సార్లు జరిగే జట్టు ఎంపిక వివాదాస్పదంగా మారి పోయి ఎన్నో విమర్శలకు దారి తీస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు జట్టులోని అందరూ ఆటగాళ్లు బాగా రాణిస్తున్న సమయంలోనే అనుభవం లేని యువ ఆటగాళ్ల ప్రతిభ కూడా పరీక్షించేందుకు వారికి కూడా అవకాశం ఇస్తూ ఉంటారు సెలెక్టర్లు. ఇక ఇలా కొత్త ఆటగాళ్ళకు సెలెక్టర్లు అవకాశం ఇచ్చిన సమయంలో విమర్శలను ఎదుర్కొంటారు. అయితే ప్రస్తుతం భారత క్రికెట్లో తిరుగులేని ఆటగాడిగా దూసుకుపోతున్న రిషబ్ పంత్ ఎంపిక కూడా ఒకప్పుడు వివాదంగా మారింది అంటూ మాజీ సెలెRishab{#}Cricket;Yuva;Rishabh Pant;M S K prasad;MS Dhoni;Hanu Raghavapudi;World Cup;England;Doctorరిషబ్ ఎంపిక ఒక వివాదం.. ఆ రోజులను గుర్తు చేసుకున్న మాజీ సెలెక్టర్?రిషబ్ ఎంపిక ఒక వివాదం.. ఆ రోజులను గుర్తు చేసుకున్న మాజీ సెలెక్టర్?Rishab{#}Cricket;Yuva;Rishabh Pant;M S K prasad;MS Dhoni;Hanu Raghavapudi;World Cup;England;DoctorWed, 09 Jun 2021 18:00:00 GMTక్రికెట్ లో కొన్ని కొన్ని సార్లు జరిగే జట్టు ఎంపిక వివాదాస్పదంగా మారి పోయి ఎన్నో విమర్శలకు దారి తీస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు జట్టులోని అందరూ ఆటగాళ్లు బాగా రాణిస్తున్న సమయంలోనే అనుభవం లేని యువ ఆటగాళ్ల ప్రతిభ కూడా పరీక్షించేందుకు వారికి కూడా అవకాశం ఇస్తూ ఉంటారు సెలెక్టర్లు.  ఇక ఇలా కొత్త ఆటగాళ్ళకు సెలెక్టర్లు అవకాశం ఇచ్చిన సమయంలో విమర్శలను ఎదుర్కొంటారు. అయితే ప్రస్తుతం భారత క్రికెట్లో తిరుగులేని ఆటగాడిగా దూసుకుపోతున్న రిషబ్ పంత్ ఎంపిక కూడా ఒకప్పుడు వివాదంగా మారింది అంటూ మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ గుర్తు చేసుకున్నారు.



 2014లో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ అయిన మహేంద్రసింగ్ ధోని టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. ఇక అలా అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడం తో ధోని స్థానంలో వికెట్ కీపర్గా భారత జట్టులోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై సెలెక్టర్లు తర్జనభర్జనలు పడ్డారు. ఇక సెలెక్టర్లు అందరికీ మొదటి ఆప్షన్ గా వృద్ధిమాన్ సాహా మారిపోయాడు. ఇక అంచనాలకు తగ్గట్టుగానే వృద్ధిమాన్ సాహా మెరుగ్గా వికెట్ కీపింగ్ చేశాడు. కానీ అనుకోని విధంగా ఒక్కసారిగా వృద్ధిమాన్ సాహా ని పక్కన పెట్టి రిషబ్ పంత్ కి అవకాశం ఇచ్చారు సెలెక్టర్లు. దీంతో సెలక్టర్ల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి.  ఆ తర్వాత రిషబ్ పంత్ ఆశించిన స్థాయిలో కీపింగ్ చేయకపోవడం బ్యాటింగ్లో కూడా విఫలం కావడంతో టీమిండియా అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.




 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఎక్కడ రిషబ్ పంత్ సరిగా రాణించిన దాఖలాలు లేవు. కానీ ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్ సిరీస్కు ఎంపికైన అప్పటి నుంచి మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు. ఇక ఇటీవల జరిగిన ఐపీఎల్ లో కూడా అద్భుతంగా రాణించాడు. కేవలం ఒక్క ఫార్మాట్లో కాదు మూడు ఫార్మాట్లలో  కూడా ప్రస్తుతం బెస్ట్ వికెట్ కీపర్ గా మారిపోయాడు అంతేకాదు అద్భుతమైన బ్యాటింగ్తో జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు రిషబ్ పంత్ ఒకప్పుడు అతని జట్టు లోకి తీసుకున్నాక బాగా రాణించలేడు అంటూ ఎంతో మంది ఆరోపణలు చేశారని కానీ ప్రస్తుతం కీపింగ్ కూడా చక్కగా చేస్తున్నాడు అంటూ గుర్తు చేశారు మాజీ డాక్టర్ ఎం ఎస్ కే  ప్రసాద్. కొత్త టాలెంట్ ను గుర్తించడం తన బాధ్యత అంటూ చెప్పుకొచ్చాడు ఎమ్మెస్కే ప్రసాద్.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలుగు జనాలకు బాగా ఎక్కేస్తున్న మలయాళీ సినిమాలు ఇవే

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం పెట్టండి..?

జంబలకడిపంబ.. సుధీర్ తప్ప అందరూ మారిపోయారు?

రకుల్ పరువు తీసిన తమ్ముడు.. ఆ వీడియో పోస్టు చేసి?

మలయాళ నర్సుల నోటీసుపై వెనక్కు తగ్గిన జిప్ మర్ హాస్పిటల్

నటి జయంతి మూడు పెళ్లిళ్ల వెనక అసలు కథ.. !

ఐసీసీ పాత రూల్ తెరమీదికి.. ఐపీఎల్ కు చిక్కులు తప్పవా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>