ViralDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/elephant-sleeping-in-forest37558235-647f-4fa9-8056-5c5a41a6fa74-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/elephant-sleeping-in-forest37558235-647f-4fa9-8056-5c5a41a6fa74-415x250-IndiaHerald.jpgఈ కాలంలో మనం ఏదైనా జంతువులను చూస్తే చాలు హడలెత్తి బెంబేలెత్తిపోతుంటాము. కానీ జంతువులకు కూడా మనుషులపై ప్రేమానురాగాలు ఉంటాయి. అవి ఎవరినీ ఏమీ చేయవు కాకపోతే మన ప్రవర్తన పైన ఆధారపడి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఏనుగు ని చూసారా ? ఒకవేళ చూసి ఉంటే అది హాయిగా నిద్రించడం చూశారా.. ? ఒకవేళ ఒకటో రెండో నిద్రించడం మీరు చూసి ఉంటే ? అది పెద్దగా ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదేమిటంటే.. ఒక ఏనుగు కుటుంబం హాయిగా అడవిలో సేదతీరుతూ ఒక సీసీటీవీ కంట పడిందిELEPHANT SLEEPING IN FOREST{#}Manam;Indian;praveen;twitterఅసలు ఇక్కడ ఏనుగులు ఏమి చేస్తున్నాయో తెలుసా?అసలు ఇక్కడ ఏనుగులు ఏమి చేస్తున్నాయో తెలుసా?ELEPHANT SLEEPING IN FOREST{#}Manam;Indian;praveen;twitterWed, 09 Jun 2021 12:51:42 GMT
ఈ కాలంలో మనం ఏదైనా జంతువులను చూస్తే చాలు హడలెత్తి బెంబేలెత్తిపోతుంటాము. కానీ జంతువులకు కూడా మనుషులపై ప్రేమానురాగాలు ఉంటాయి. అవి ఎవరినీ ఏమీ చేయవు కాకపోతే మన ప్రవర్తన పైన ఆధారపడి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఏనుగు ని చూసారా ?  ఒకవేళ చూసి ఉంటే అది హాయిగా నిద్రించడం చూశారా.. ? ఒకవేళ ఒకటో రెండో నిద్రించడం మీరు చూసి ఉంటే ? అది పెద్దగా ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే  మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదేమిటంటే.. ఒక ఏనుగు కుటుంబం హాయిగా అడవిలో సేదతీరుతూ ఒక సీసీటీవీ కంట పడింది..అది  ఎక్కడో ? ఏమిటో ?అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


తమ మానసిక స్థితిని మరింత మెరుగుపరుచుకోవడం కోసం, ఒక ఏనుగు కుటుంబం హాయిగా నిద్రపోతోంది. ఇది కాస్త ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ప్రవీణ్ కస్వాన్ కంట పడింది. సీసీటీవీ ద్వారా లభ్యమైన వీడియోను  తీసి,  ఆయన తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.  ఇందులో ఆ ఏనుగులు ఒక అడవిలో గాఢనిద్రలో మునిగిపోయినట్లు  మనం చూడవచ్చు.


ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ మనతో ఇలా  పంచుకున్నారు. ఇక్కడ హాయిగా నిద్రిస్తున్న ఏనుగు కుటుంబం ఈ రోజు ఇంటర్నెట్ లో  హల్చల్ చేస్తోంది. సీసీటీవీ ద్వారా  పంచుకున్న ఈ వీడియోలో ఏనుగులు ఒకదానికొకటి నిద్రిస్తున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు. అయితే పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే ఏడు వేల మంది వీక్షించారు. 285 మంది రీట్వీట్లు కూడా  చేశారు.  ఏనుగులు ఎప్పుడూ అలా నిద్ర పోవడం చాలా వరకు ఎవరూ గమనించలేదు. అవి సాధారణంగా నిలబడే వుంటాయి. నేను  చూసినంత వరకూ అవి రెండే పనులలో నిమగ్నమై వుంటాయి. ఒకటి తిండి తినడం, మరొకటి నిద్ర పోవడం. అయితే నిద్ర పోవడం అనేది ఎవరూ పెద్దగా గమనించలేదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు..
" style="height: 539px;">



ఈ విపత్కర పరిస్థితులలో మానవులు చేయలేని పనిని ఏనుగులు చేస్తున్నాయి. అంటే ఈ కరోనా భయం లో ఏ ఒక్కరు కూడా మనశాంతిగా నిద్ర పోవడం లేదు. కానీ ఇవి  మాత్రం ప్రపంచంతో సంబంధం లేకుండా  హాయిగా నిద్రపోతున్నాయి.l



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పోలీస్ తో భార్య ఎఫైర్... భర్త ఏం చేసాడో తెలుసా?

ఐసీసీ పాత రూల్ తెరమీదికి.. ఐపీఎల్ కు చిక్కులు తప్పవా?

చామ దుంపలతో ఎప్పుడన్నా ఇలా ఫ్రై చేసారా.?

మనీ : మీకు తెలియకుండానే మీ డబ్బు పొరపాటున ఇతరుల అకౌంట్ కు చేరిందా ?

తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు

తెలుగు రాష్ట్రాలకు మొదలైన వరద ప్రవాహం!

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై చ‌ర్చ‌ల‌కు సిద్ధం..కానీ : నరేంద్ర సింగ్ తోమర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>