PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cm-jagan-ys-jagan-8fc31ce2-fda5-4719-90bc-3613794d8bfb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cm-jagan-ys-jagan-8fc31ce2-fda5-4719-90bc-3613794d8bfb-415x250-IndiaHerald.jpgగత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. ముఖ్యమంత్రి హోదాలో రేపు వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు నుంచి సమాచారం అందుతోంది. ఇక ఢిల్లీ వెళ్లనున్న జగన్ అక్కడ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు సమాచారం. అయితే మొన్న అమిత్ షా అపాయింట్మెంట్ క్యాన్సిల్ కావడంతో జగన్ ఢిల్లీ టూర్ రద్దు కావడంతో ఇప్పుడు ఆయన మరోసారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించడంతో రేపటికి దొరికినట్లు సమాచారం. ఇక మరోపక్క ఢిల్లీలో మకాం వేys jagan{#}Delhi;Andhra Pradesh;CM;Telangana Chief Minister;Jagan;News;central government;Amith Shah;YCP;Degree;Letter;MPఅపాయింట్ మెంట్ దొరికింది...జగన్ ఢిల్లీ టూర్ ఫిక్స్!అపాయింట్ మెంట్ దొరికింది...జగన్ ఢిల్లీ టూర్ ఫిక్స్!ys jagan{#}Delhi;Andhra Pradesh;CM;Telangana Chief Minister;Jagan;News;central government;Amith Shah;YCP;Degree;Letter;MPWed, 09 Jun 2021 14:16:00 GMTగత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. ముఖ్యమంత్రి హోదాలో రేపు వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు నుంచి సమాచారం అందుతోంది. ఇక ఢిల్లీ వెళ్లనున్న జగన్ అక్కడ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు సమాచారం. అయితే మొన్న అమిత్ షా అపాయింట్మెంట్ క్యాన్సిల్ కావడంతో జగన్ ఢిల్లీ టూర్ రద్దు కావడంతో ఇప్పుడు ఆయన మరోసారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించడంతో రేపటికి దొరికినట్లు సమాచారం. 


ఇక మరోపక్క ఢిల్లీలో మకాం వేసిన కీలక వైసీపీ నేతలు, వైసీపీ ఎంపీలు మరి కొంత మంది కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అమిత్ షా సహా రక్షణ ఆర్థిక శాఖ మంత్రుల అపాయింట్మెంట్ కోసం కూడా వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకపక్క రఘురామకృష్ణంరాజు దేశవ్యాప్తంగా ఉన్న అందరు సీఎంలకు అలాగే ఎంపీలకు తనను కొట్టిన విషయాన్ని హైలెట్ చేస్తూ లేఖలో రాస్తున్న నేపథ్యంలో బెయిల్ రద్దు చేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేసిన క్రమంలో జగన్ హస్తిన పర్యటన ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారుతోంది.. 


కేంద్ర మంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, గవర్నర్లకు తనమీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెబుతూ రఘురామకృష్ణంరాజు లేఖలు రాసిన సంగతి తెలిసిందే..రాజ ద్రోహం సెక్షన్ ప్రయోగించి తనను ఎలా హింసలు పెట్టారు అనేది వివరిస్తూ ఆయన రాజద్రోహం శిక్షణ అనేది ఎత్తివేయడానికి మీరందరూ కలిసి రావాలని కోరుతూ ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీ ప్రభుత్వం తరఫున తన వాదన వినిపించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంపీలు కలిసి వెళ్లబోతున్నారని అంటున్నారు. ఇక సీఎం పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు సాయంత్రానికి అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కాంగ్రెస్ కి బిగ్ షాక్ ఇచ్చిన రాహుల్ ఫ్రెండ్.. !

ఐసీసీ పాత రూల్ తెరమీదికి.. ఐపీఎల్ కు చిక్కులు తప్పవా?

చామ దుంపలతో ఎప్పుడన్నా ఇలా ఫ్రై చేసారా.?

మనీ : మీకు తెలియకుండానే మీ డబ్బు పొరపాటున ఇతరుల అకౌంట్ కు చేరిందా ?

తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు

తెలుగు రాష్ట్రాలకు మొదలైన వరద ప్రవాహం!

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై చ‌ర్చ‌ల‌కు సిద్ధం..కానీ : నరేంద్ర సింగ్ తోమర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>