MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/murali-sharmae6408414-8944-4d59-8a44-2d441956d88b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/murali-sharmae6408414-8944-4d59-8a44-2d441956d88b-415x250-IndiaHerald.jpgమురళీ శర్మ. టాలీవుడ్ లో ప్రత్యేక నటుడు. విలన్ గా కామెడీ విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏ పాత్ర అయినా సరే ఇట్టే చేయగల సత్తా ఉన్న నటుడు. తండ్రిగా అన్నగా ఒకటేమిటి ఏ క్యారెక్టర్ వేసిన పరకాయ ప్రవేశం చేస్తాడు. ఆయా పాత్రల్లో జీవిస్తాడు మురళి శర్మ. చక్కటి నటనతో ఇప్పటికే తెలుగు జనాలు మనసు దోచుకున్నాడు. వరుసగా సినిమా ఆఫర్లు కొట్టేస్తూ బిజీ యాక్టర్ గా మారిపోయాడు.murali sharma{#}Wife;Tollywood;Comedy;Comedian;murali;Telugu;Cinema;Reddy;Athidhi;Bhale bhale Magadivoy;Allu Arjun;Murli Sharma;bollywood;aswini;Badrinath Temple;Badrinath;tamannaah bhatiaబన్నీ అత్త ఆ టాప్ విలన్ భార్య అని మీకు తెలుసా .. ?బన్నీ అత్త ఆ టాప్ విలన్ భార్య అని మీకు తెలుసా .. ?murali sharma{#}Wife;Tollywood;Comedy;Comedian;murali;Telugu;Cinema;Reddy;Athidhi;Bhale bhale Magadivoy;Allu Arjun;Murli Sharma;bollywood;aswini;Badrinath Temple;Badrinath;tamannaah bhatiaWed, 09 Jun 2021 12:11:00 GMTమురళీ శర్మ. టాలీవుడ్ లో ప్రత్యేక నటుడు. విలన్ గా కామెడీ విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏ పాత్ర అయినా సరే ఇట్టే చేయగల సత్తా ఉన్న నటుడు. తండ్రిగా అన్నగా ఒకటేమిటి ఏ క్యారెక్టర్ వేసిన పరకాయ ప్రవేశం చేస్తాడు. ఆయా పాత్రల్లో జీవిస్తాడు మురళి శర్మ. చక్కటి నటనతో ఇప్పటికే తెలుగు జనాలు మనసు దోచుకున్నాడు. వరుసగా సినిమా ఆఫర్లు కొట్టేస్తూ బిజీ యాక్టర్ గా మారిపోయాడు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అతిధి సినిమా లో విలన్ క్యారెక్టర్ చేసి ఆ తర్వాత హీరోలు హీరోయిన్లకు తండ్రిగా చక్కటి నటనను కనబర్చుతున్నాడు. తన నటనతో హావభావాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఈయన భలే భలే మగాడివోయ్ సినిమాలో లావణ్య త్రిపాఠి తండ్రిగా ఓ రేంజ్ లో నటన కనబరిచాడు. ఈమధ్య అల వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ తండ్రిగా తన లోని సరికొత్త నటన ను ఆవిష్కరించిన ఆయన సినిమాల్లో కనిపిస్తే చాలు చాలా బాగుంటుంది అనేలా ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నాడు. 

ఆయన నటన మనపై ఎంత ప్రభావం చూపుతుందో అనడానికి ఆతన చేసిన పాత్రలే నిదర్శనం. ఆయన పర్సనల్ విషయానికి వస్తే మురళి శర్మ భార్య అందరికీ డైరెక్ట్ గా తెలియకపోయినా తెలుగు జనాలకు బాగా పరిచయం అయిన వ్యక్తి. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ టాప్ నటీమణీ అశ్విని కులశేఖర్. టాప్ సీరియల్ నటీమణిగా పేరున్న ఆమె పలు టాప్ సీరియల్స్ లో నటించి తన నటనతో వారేవా అనిపించింది. తాను పోషించిన పాత్రలతో ఆయా సీరియల్స్ కే వన్నెతెచ్చిన నటీమణి ఆమె. తెలుగులో బద్రీనాథ్ సినిమాలో విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. తమన్నా అత్త క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటించిన ఈమె మరే సినిమాలోనూ మళ్ళీ కనబడలేదు. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఐసీసీ పాత రూల్ తెరమీదికి.. ఐపీఎల్ కు చిక్కులు తప్పవా?

మనీ : మీకు తెలియకుండానే మీ డబ్బు పొరపాటున ఇతరుల అకౌంట్ కు చేరిందా ?

తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు

తెలుగు రాష్ట్రాలకు మొదలైన వరద ప్రవాహం!

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై చ‌ర్చ‌ల‌కు సిద్ధం..కానీ : నరేంద్ర సింగ్ తోమర్

డాక్టర్ల కోసం భారీ ప్లాన్ రెడీ చేస్తున్న నాని..!!

జూన్ 9వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>