BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona5e029ee5-23a1-4d55-b7d7-1c11c70c66b7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona5e029ee5-23a1-4d55-b7d7-1c11c70c66b7-415x250-IndiaHerald.jpgక‌రోనా బాధితుల‌నుండి కొన్ని ఆస్ప‌త్రులు అధిక ఫీజులు వ‌సూలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం అధిక ఫీజులు వ‌సూలు చేస్తున్న ఆస్ప‌త్రుల‌పై కొర‌డా జులిపించింది. ప‌లు ఆస్ప‌త్రుల లైసెన్సులు ర‌ద్దు చేసింది. కాగా తాజాగా తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు మూడు ప్రైవేట్ ఆస్పత్రుల కరోనా చికిత్సల లైసెన్సులు పునరుద్ధరించినట్టు వెల్ల‌డించారు. సికింద్రాబాద్ కిమ్స్, గచ్చిబౌలి సన్ షైన్, లక్డీకాపూల్ లోటస్ ఆస్పత్రిపై చర్యలు నిలిపివేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. కరోనా చికిత్సల అనుcorona{#}Telangana;Directorఆ ఆస్ప‌త్రుల‌కు డీహెచ్ వార్నింగ్.. వసూలు చేసిన సొమ్ము 2 వారాల్లో తిరిగివ్వాలి.. !ఆ ఆస్ప‌త్రుల‌కు డీహెచ్ వార్నింగ్.. వసూలు చేసిన సొమ్ము 2 వారాల్లో తిరిగివ్వాలి.. !corona{#}Telangana;DirectorWed, 09 Jun 2021 12:08:57 GMTక‌రోనా బాధితుల‌నుండి కొన్ని ఆస్ప‌త్రులు అధిక ఫీజులు వ‌సూలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం అధిక ఫీజులు వ‌సూలు చేస్తున్న ఆస్ప‌త్రుల‌పై కొర‌డా జులిపించింది. ప‌లు ఆస్ప‌త్రుల లైసెన్సులు ర‌ద్దు చేసింది. కాగా తాజాగా తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు మూడు ప్రైవేట్ ఆస్పత్రుల కరోనా చికిత్సల లైసెన్సులు పునరుద్ధరించినట్టు వెల్ల‌డించారు. సికింద్రాబాద్ కిమ్స్, గచ్చిబౌలి సన్ షైన్, లక్డీకాపూల్ లోటస్ ఆస్పత్రిపై చర్యలు నిలిపివేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. కరోనా చికిత్సల అనుమతులు పునరుద్దరిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.

హైకోర్టు సూచనల మేరకు కరోనా చికిత్సలకు ఆటంకం కలగవద్దని చర్యలు నిలిపివేసినట్టు ఉత్తర్వుల్లో వెల్ల‌డించారు. అధికంగా వసూలు చేసిన సొమ్ము 2 వారాల్లో తిరిగి చెల్లించాలని ఆయ‌న ఆదేశించారు. మరోసారి అధిక చార్జీలు వసూలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని డీహెచ్  హెచ్చరించారు. ఆస్పత్రి లైసెన్సు రద్దు చేసి యాజమాన్యంపై కేసులు నమోదు చేస్తామ‌ని అన్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బన్నీ అత్త ఆ టాప్ విలన్ భార్య అని మీకు తెలుసా .. ?

ఐసీసీ పాత రూల్ తెరమీదికి.. ఐపీఎల్ కు చిక్కులు తప్పవా?

మనీ : మీకు తెలియకుండానే మీ డబ్బు పొరపాటున ఇతరుల అకౌంట్ కు చేరిందా ?

తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు

తెలుగు రాష్ట్రాలకు మొదలైన వరద ప్రవాహం!

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై చ‌ర్చ‌ల‌కు సిద్ధం..కానీ : నరేంద్ర సింగ్ తోమర్

డాక్టర్ల కోసం భారీ ప్లాన్ రెడీ చేస్తున్న నాని..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>