MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-1c107dcb-c99e-4386-9200-7799b186b004-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-1c107dcb-c99e-4386-9200-7799b186b004-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస విజయాలతో సినిమా సినిమాకి తన అభిమాన గణాన్ని పెంచుకుంటూ పోతున్నాడు తారక్. అయితే కేవలం సాధారణ ప్రేక్షకులే కాదు.. సినీ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటీ నటులు ఎన్టీఆర్ ని తెగ ఇష్టపడుతుంటారు. క్యారెక్టర్ ఆర్టిస్టుల నుండి మొదలుకుంటే స్టార్ హీరో వరకు తెలుగులో ఎన్టీఆర్ అంటే ఇష్టపడని వారుండరు.ఎదుటి మనిషితో స్నేహం చేస్తే వారిని తన సొంత వాళ్ళలాగా ట్రీట్ చేస్తారు ఎన్టీఆర్. అంతేకాదు ఆపదలో ఉండే వారిని ఆదుకుNTR {#}fish venkat;koratala siva;AdiNarayanaReddy;RRR Movie;marriage;Jr NTR;NTR;Hero;media;Cinema"ఎన్టీఆర్ ఎన్ని చేసినా ఒక్కటి కూడా బయటపడలేదు".. తారక్ నిజస్వరూపం బయటపెట్టిన ఫిష్ వెంకట్..!!"ఎన్టీఆర్ ఎన్ని చేసినా ఒక్కటి కూడా బయటపడలేదు".. తారక్ నిజస్వరూపం బయటపెట్టిన ఫిష్ వెంకట్..!!NTR {#}fish venkat;koratala siva;AdiNarayanaReddy;RRR Movie;marriage;Jr NTR;NTR;Hero;media;CinemaWed, 09 Jun 2021 21:00:00 GMTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస విజయాలతో సినిమా సినిమాకి తన అభిమాన గణాన్ని పెంచుకుంటూ పోతున్నాడు తారక్. అయితే కేవలం సాధారణ ప్రేక్షకులే కాదు.. సినీ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటీ నటులు ఎన్టీఆర్ ని తెగ ఇష్టపడుతుంటారు. క్యారెక్టర్ ఆర్టిస్టుల నుండి మొదలుకుంటే స్టార్ హీరో వరకు తెలుగులో ఎన్టీఆర్ అంటే ఇష్టపడని వారుండరు.ఎదుటి మనిషితో స్నేహం చేస్తే వారిని తన సొంత వాళ్ళలాగా ట్రీట్ చేస్తారు ఎన్టీఆర్. అంతేకాదు ఆపదలో ఉండే వారిని ఆదుకునే తత్వంలో ముందుంటాడు ఈ నందమూరి హీరో.

ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఎన్టీఆర్ మంచితనం గురించి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇక తాజాగా ఎన్టీఆర్ నిజ స్వరూపం ఏంటో మరో సారి ఓ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించాడు ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్..ఇటీవల ఫిష్ వెంకట్ ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను బయటపెట్టాడు.ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఎన్టీఆర్ గురించి ఫిష్ వెంకట్ మాట్లాడుతూ.. " ఆది సినిమా నుంచే తారక్ తో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని..తెలియకుండానే ఎంతోమందికి ఎన్టీఆర్ సహాయం చేసాడని..అయితే ఎన్ని సహాయాలు చేసినా..వాటిని బయటికి చెప్పనిచ్చే వారు కాదని చెప్పాడు వెంకట్.

అంతేకాదు మా చెల్లి పెళ్లి ఉందని అప్పట్లో ఆయన్ని పిలవడానికి వెళ్తే..ఆ సమయంలో నరసింహుడు, అశోక్, రాఖీ సినిమా ప్లాపయ్యాయని అప్సెట్ లో ఉండి.. ఇప్పుడు ఏం వస్తానులే అని సున్నితంగా చెప్తూ..చెల్లి పెళ్లి అనగానే 20 వేల రూపాయలు ఇచ్చారు..నేను వద్దని చెప్పినా కూడా తీసుకొమ్మని ప్రేమగా బెదిరించారని చెప్పుకొచ్చాడు వెంకట్..ప్రస్తుతం ఎన్టీఆర్ గురించి ఫిష్ వెంకట్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి.ఇక ప్రస్తుతం ఎన్టీఆర్..రాజమౌళి దర్శకత్వంలో rrr సినిమాతో పాటూ కొరటాల శివ తో మరో సినిమాకి కమిటయ్యాడు..!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రత్యామ్నాయ పంటల పై జాయింట్ క‌లెక్ట‌ర్లు దృష్టి పెట్టాలి : క‌న్న‌బాబు

విజయం మీదే: డబ్బు గౌరవాన్ని ఇస్తుందా ?

జ‌ర్న‌లిస్ట్ ర‌ఘుకు 14 రోజుల రిమాండ్‌

తూచ్ ... అదంతా ఉత్తదే .... అసలు మ్యాటర్ ఇదే .... ??

ఎన్టీఆర్ భారీ అంచనాలతో తీసిన సాంబ మూవీకి 17 ఏళ్ళు...

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం పెట్టండి..?

జంబలకడిపంబ.. సుధీర్ తప్ప అందరూ మారిపోయారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>