BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news78d68126-3bc3-4e10-bb91-7dea6be619c9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news78d68126-3bc3-4e10-bb91-7dea6be619c9-415x250-IndiaHerald.jpgతెలంగాణ హైకోర్టులో జడ్జీల సంఖ్య పెరిగింది. 24 మంది జడ్జీల నుంచి 42 కి పెంచుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నిర్ణయం తీసుకున్నారు. న్యాయమూర్తుల సంఖ్య ఏకంగా 75శాతానికి పెంచారు జస్టిస్‌ ఎన్వీ రమణ. అయితే 32 మంది శాశ్వత జడ్జీలు కాగా, 10 మంది అదనపు జడ్జీలని నియమించనున్నారు. రెండేళ్లుగా మూలనపడిన హైకోర్టు విజ్ఞప్తిని వెలికితీసి సీజేఐ ఆమోదం తెలపడం ఆసక్తికరంగా మారింది. ఇక తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని గతంలో ప్రధాని, న్యాయ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశాtelangana highcourt{#}ramana;Telangana;High court;Telangana Chief Minister;Letterతెలంగాణ హైకోర్టులో పెరిగిన జడ్జీల సంఖ్య!తెలంగాణ హైకోర్టులో పెరిగిన జడ్జీల సంఖ్య!telangana highcourt{#}ramana;Telangana;High court;Telangana Chief Minister;LetterWed, 09 Jun 2021 16:56:31 GMTతెలంగాణ హైకోర్టులో జడ్జీల సంఖ్య  పెరిగింది. 24 మంది జడ్జీల నుంచి 42 కి పెంచుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నిర్ణయం తీసుకున్నారు. న్యాయమూర్తుల సంఖ్య ఏకంగా 75శాతానికి పెంచారు జస్టిస్‌ ఎన్వీ రమణ. అయితే 32 మంది శాశ్వత జడ్జీలు కాగా, 10 మంది అదనపు జడ్జీలని నియమించనున్నారు.


 రెండేళ్లుగా మూలనపడిన హైకోర్టు విజ్ఞప్తిని వెలికితీసి సీజేఐ ఆమోదం తెలపడం ఆసక్తికరంగా మారింది. ఇక తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని గతంలో ప్రధాని, న్యాయ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. దానికి రెండేళ్ళ తర్వాత ఆమోదం లభించడం ఆసక్తికరం.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణ ఇంటర్ పరీక్షల మీద నో క్లారిటీ?

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం పెట్టండి..?

జంబలకడిపంబ.. సుధీర్ తప్ప అందరూ మారిపోయారు?

రకుల్ పరువు తీసిన తమ్ముడు.. ఆ వీడియో పోస్టు చేసి?

మలయాళ నర్సుల నోటీసుపై వెనక్కు తగ్గిన జిప్ మర్ హాస్పిటల్

నటి జయంతి మూడు పెళ్లిళ్ల వెనక అసలు కథ.. !

ఐసీసీ పాత రూల్ తెరమీదికి.. ఐపీఎల్ కు చిక్కులు తప్పవా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>