BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/up-kanpoor12c75052-ce50-4724-8c02-fca2ada0f80c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/up-kanpoor12c75052-ce50-4724-8c02-fca2ada0f80c-415x250-IndiaHerald.jpgయూపీలోని కాన్పూర్ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం కాన్పూర్ సమీపంలోని సచెంది వద్ద మినీ బస్సు జేసీబీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు..పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం గాయపడినవారిలో కూడా పలువురి పరిస్థితి విషమంగా ఉందని కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ అన్నారు. యాక్సిడెంట్ అయ్యిన బస్సు లక్నవూ నుండి ఢిల్లీ వెళుతుండగా ఈ ఘటన జరిగినట్టు చెబుతున్నారు. ఇక చనిపోయిన కుటుంబాలకు యూపీ సీఎం యోగిUp kanpoor{#}Kanpur;tuesday;Mini;police;Accident;bus;Delhi;CM;central government;Minister;Prime Ministerయూపీలో ఘోర రోడ్డు ప్రమాదం...16 మంది మృతి..!యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం...16 మంది మృతి..!Up kanpoor{#}Kanpur;tuesday;Mini;police;Accident;bus;Delhi;CM;central government;Minister;Prime MinisterWed, 09 Jun 2021 06:44:00 GMTయూపీలోని కాన్పూర్ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం  కాన్పూర్ సమీపంలోని సచెంది వద్ద మినీ బస్సు జేసీబీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు..పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం గాయపడినవారిలో కూడా పలువురి పరిస్థితి విషమంగా ఉందని కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ అన్నారు. 

యాక్సిడెంట్ అయ్యిన బస్సు లక్నవూ నుండి  ఢిల్లీ వెళుతుండగా ఈ ఘటన జరిగినట్టు చెబుతున్నారు. ఇక చనిపోయిన కుటుంబాలకు యూపీ సీఎం యోగి రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అంతే కాకుండా ఈ ఘటనపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారికి సంతాపం ప్రకటించారు. అంతే కాకుండా ప్రధాని మోడీ కూడా ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మోదీ చెప్పిన 'ఫ్రీ' విలువ@1.45 లక్షల కోట్లు.?

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>