Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape60b5204e-1fd7-409d-b13c-7353e63dfc79-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape60b5204e-1fd7-409d-b13c-7353e63dfc79-415x250-IndiaHerald.jpgఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎన్ని దారుణమైన శిక్ష విధించిన కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. రోజు రోజుకు రెచ్చిపోతున్న మానవ మృగాలు ఆడది కనిపిస్తే చాలు దారుణంగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో అయితే ఎంతో మంది కామాంధులు మంచి వాళ్ళ ముసుగులు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దీంతో ఆడపిల్ల ఇంటి నుంచి కాలు బయట పెట్టాలి అంటే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఆడపిల్లలపై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎక్కడ ఏ మాత్రం మార్పు రాRape{#}Girl;Research and Analysis Wing;Party;policeదారుణం : సహాయం చేసి మరీ అత్యాచారం చేశారు?దారుణం : సహాయం చేసి మరీ అత్యాచారం చేశారు?Rape{#}Girl;Research and Analysis Wing;Party;policeWed, 09 Jun 2021 09:10:00 GMTఆడపిల్ల ఇంటి నుంచి కాలు బయట పెట్టాలి అంటే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఆడపిల్లలపై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎక్కడ ఏ మాత్రం మార్పు రావడంలేదు.


 వెరసి రోజురోజుకు సభ్య సమాజంలో ఆడపిల్ల జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతోంది.  పరాయి వ్యక్తుల నుంచే కాదు సొంత వాళ్ల నుండి సైతం లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. దీంతో ఆడపిల్లగా పుట్టడమే పాపమా అనుకుని బాధ పడే విధంగా ప్రస్తుత పరిస్థితులు మారిపోతున్నాయి. ఇక్కడ ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్లో ఓ యువతిపై దారుణంగా అత్యాచారం చేశారు ముగ్గురు యువకులు. సహాయం చేస్తాము అంటూ నమ్మబలికి చివరికి అత్యాచారానికి ఒడిగట్టారు.



 బాన్కరోటాలో పార్టీ చేసుకునేందుకు ఆ యువతి బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెళ్ళింది.  ఈ క్రమంలోనే యువతీయువకుల మధ్య గొడవ జరిగింది. దీంతో కోపంలో బాయ్ ఫ్రెండ్ ఆ యువతిని రోడ్డు మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.  అదే సమయంలో అటువైపుగా కారులో ముగ్గురు యువకులు వెళ్తున్నారు. రోడ్డు పక్కన ఉన్న యువతిని చూసారు.  మీకు ఏదైనా సహాయం కావాలా లిఫ్ట్ ఇస్తాను మీరు ఎక్కడికి వెళ్లాలో చెప్పండి అంటూ మాటలు కలిపారు. ఇక వారి మాటలు నమ్మిన యువతీ కారెక్కింది. ఇక కొంత దూరం వెళ్ళిన తరువాత నిర్మానుష్య ప్రాంతంలో కి తీసుకెళ్ళి యువకులు  యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి ఫిర్యాదుతో బాయ్ ఫ్రెండ్ ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌నర్ గా మాజీ ఐఏఎస్.. !

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>