BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/journalist-raghu8bbbfdee-db31-463b-a205-893ecb4add11-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/journalist-raghu8bbbfdee-db31-463b-a205-893ecb4add11-415x250-IndiaHerald.jpgనేడు యాంకర్/ జర్నలిస్ట్ రఘు సతీమణి దాఖలు చేసిన పిటిషన్ పై హై కోర్టు విచారించనున్నది. రఘు పై ఎన్ని కేసులు ఉన్నాయి అనేది తెలిపాలని హైకోర్టులో రఘు సతీమణి పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే మఠంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఎఫ్ఐఆర్ లో ఏ-19 గా ఉన్న రఘును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మఠంపల్లిలో రఘు పై మరో కేసు నమోదు చేశారు పోలీసులు. గుర్రంపోడు భూముల కవరేజ్ సందర్భంగా స్థానిక ఏంఎల్ఏ , మంత్రిను దూషించారని అనుచరుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దీంతో మొత్తం రఘు పై తెలంగాణలో raghu{#}raghu;court;Police Station;police;Arrest;local language;High courtజర్నలిస్ట్ రఘు మీద ఎన్ని కేసులు?జర్నలిస్ట్ రఘు మీద ఎన్ని కేసులు?raghu{#}raghu;court;Police Station;police;Arrest;local language;High courtWed, 09 Jun 2021 09:44:00 GMTనేడు యాంకర్/ జర్నలిస్ట్ రఘు సతీమణి దాఖలు చేసిన పిటిషన్ పై హై కోర్టు విచారించనున్నది. రఘు పై ఎన్ని కేసులు ఉన్నాయి అనేది తెలిపాలని హైకోర్టులో రఘు సతీమణి పిటిషన్ దాఖలు  చేసింది. ఇప్పటికే మఠంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఎఫ్ఐఆర్ లో ఏ-19 గా ఉన్న రఘును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 


మఠంపల్లిలో  రఘు పై మరో కేసు నమోదు చేశారు పోలీసులు. గుర్రంపోడు భూముల కవరేజ్ సందర్భంగా స్థానిక ఏంఎల్ఏ , మంత్రిను దూషించారని అనుచరుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దీంతో మొత్తం రఘు పై తెలంగాణలో ఎన్ని కేసులు ఉన్నాయో తెలపాలని పిటిషన్ దాఖలు చేశారు రఘు సతీమణి. ఈ కేసును హైకోర్టు విచరించనున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై చ‌ర్చ‌ల‌కు సిద్ధం..కానీ : నరేంద్ర సింగ్ తోమర్

డాక్టర్ల కోసం భారీ ప్లాన్ రెడీ చేస్తున్న నాని..!!

జూన్ 9వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

వైరల్ వీడియో! నీళ్లలో కూల్ గా రిలాక్స్ అవుతున్న పాండాలు ..

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>