MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-iliyana11fef25c-f9d7-492b-8e25-64ba84a39ef0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-iliyana11fef25c-f9d7-492b-8e25-64ba84a39ef0-415x250-IndiaHerald.jpgఒకప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గోవా బ్యూటీ ఇలియానా కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ అమ్మడి నాజూకు నడుము అందాల్ని చూడడానికి తెలుగు అభిమానులు తెగ ఉవ్విళ్లూరుతుంటారు. తెలుగులో రామ్ సరసన దేవదాస్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా..అనతి కాలంలోనే అగ్ర హీరోల సరసన నటించి స్టార్ స్టేటస్ ని కైవసం చేసుకుంది.తన కెరీర్ పీక్స్ లో ఉండగానే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి మకాం మార్చిన ఇల్లీ బేబీ కి అక్కడ అంతగా కలిసి రాలేదు. దీంతో తెలుగులోనూ క్రమంగా ఈ అమ్మడికి అవకాశాAcctress Iliyana{#}Tollywood;Goa;Ileana D'Cruz;Telugu;ram pothineni;Devadas;Heroine;bollywood;Abhishek Bachchan;The Big Bull;Hindi;prasad;ravi teja;Cinema;vikram;Tamil;producer;Indianఇలియానా' సౌత్ సినిమాల్లో నటించకపోవడానికి అసలు కారణం అదేనట..?ఇలియానా' సౌత్ సినిమాల్లో నటించకపోవడానికి అసలు కారణం అదేనట..?Acctress Iliyana{#}Tollywood;Goa;Ileana D'Cruz;Telugu;ram pothineni;Devadas;Heroine;bollywood;Abhishek Bachchan;The Big Bull;Hindi;prasad;ravi teja;Cinema;vikram;Tamil;producer;IndianWed, 09 Jun 2021 18:00:00 GMTఒకప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గోవా బ్యూటీ ఇలియానా కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ అమ్మడి నాజూకు నడుము అందాల్ని చూడడానికి తెలుగు అభిమానులు తెగ ఉవ్విళ్లూరుతుంటారు. తెలుగులో రామ్ సరసన దేవదాస్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా..అనతి కాలంలోనే అగ్ర హీరోల సరసన నటించి స్టార్ స్టేటస్ ని కైవసం చేసుకుంది.తన కెరీర్ పీక్స్ లో ఉండగానే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి మకాం మార్చిన ఇల్లీ బేబీ కి అక్కడ అంతగా కలిసి రాలేదు. దీంతో తెలుగులోనూ క్రమంగా ఈ అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి.ఇక అదే సమయంలో తన బాయ్ ఫ్రెండ్ తో పలు విబేధాలు రావడంతో.. సినిమాలకు చాలా పెద్ద గ్యాప్ తీసుకుంది.


ఆ తర్వాత కొద్ది కాలానికి అనూహ్యంగా బరువు పెరిగి అందరికి షాకిచ్చింది ఇలియానా.ఇక ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రాణించాలని చూస్తుందట ఈ ముద్దుగుమ్మ.ఈ నేపథ్యంలో ఇప్పటికే బాలీవుడ్ లో పాగల్ పత్ని, అభిషేక్ బచ్చన్ సరసన ది బిగ్ బుల్ వంటి సినిమాల్లో నటించింది.అయితే బాలీవుడ్ పై ప్రేమతో కేవలం హిందీ సినిమాలు చేస్తుందని.. తెలుగులో మాత్రం సినిమాలు చేయట్లేదనని అందరూ అనుకున్నారు. కానీ దీని వెనుక అసలు కారణం వేరే ఉందట.ఈ విషయాన్ని తాజాగా తెలుగు దర్శక నిర్మాతకాట్రగడ్డ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు..ఆయన మాట్లాడుతూ.. రవితేజ తో దేవుడు చేసిన మనుషులు సినిమా చేస్తున్నప్పుడు ఇలియానా.. విక్రమ్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది.

అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది.దీంతో ఇలియానా కి ఈ సినిమా కోసం అడ్వాన్స్ గా ఇచ్చిన 40లక్షల రూపాయలను తిరిగి ఇవ్వాలని ఆ తమిళ నిర్మాత ఇలియానాను కోరగా.. దానికి ఇలియానా అస్సలు ఒప్పుకోలేదట.దీంతో ఆ నిర్మాత తమిళ నిర్మాత మండలికి పిర్యాదు చేయగా అక్కడ ఈ సమస్య పరిష్కారం అవ్వలేదు. దీంతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వరకు ఈ వ్యవహారం వెళ్ళింది. వాళ్ళు ఇలియానా పై అధికారికంగా బ్యాన్ చేయకుండా అనధికారకంగా ఆమెను సౌత్ సినిమాల్లోకి తీసుకోకూడదని నిర్ణయించారు..ఈ కారణం చేతనే ఇలియానా తెలుగుతో పాటూ తమిళ  సినిమాలకు అంటే సౌత్ సినీ ఇండ్రస్టీకి దూరమైనట్లుగా చెప్పుకొచ్చాడు" నిర్మాత ప్రసాద్.అందుకే ఈమె కేవలం హిందీలోనే సినిమాలు చేస్తోందట..!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం పెట్టండి..?

జంబలకడిపంబ.. సుధీర్ తప్ప అందరూ మారిపోయారు?

రకుల్ పరువు తీసిన తమ్ముడు.. ఆ వీడియో పోస్టు చేసి?

మలయాళ నర్సుల నోటీసుపై వెనక్కు తగ్గిన జిప్ మర్ హాస్పిటల్

నటి జయంతి మూడు పెళ్లిళ్ల వెనక అసలు కథ.. !

ఐసీసీ పాత రూల్ తెరమీదికి.. ఐపీఎల్ కు చిక్కులు తప్పవా?

చామ దుంపలతో ఎప్పుడన్నా ఇలా ఫ్రై చేసారా.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>