PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/navaneeth-kaurb2145ee3-bf3e-4f2a-8d5a-f06b9941ad46-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/navaneeth-kaurb2145ee3-bf3e-4f2a-8d5a-f06b9941ad46-415x250-IndiaHerald.jpgనకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్ పై పోటీ చేసి గెలిచినట్లు ఆరోపణలు రావడంతో ఎంపీ నవనీత్ కౌర్ కుల ధ్రువీకరణను బాంబే హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. సర్టిఫికెట్ రద్దుతో పాటు ఆమెకు 2 లక్షల జరిమానాను కూడా హైకోర్టు విధించింది. నవనీత్ కౌర్ నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్ పై గెలిచిన్నట్టు శివసేన పార్టీకి చెందిన మాజీ ఎంపీ ఆనందరావు అదసూల్ పిటిషన్ వేయడం తో కోర్టు విచారణ జరిపి ఈ తీర్పును ఇచ్చింది. ప్రస్తుతం నవనీత్ కౌర్ సర్టిఫికెట్ విషయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కాగా తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో నవనీత్ కnavaneeth kaur{#}Navaneet Kaur;High court;television;court;Shiv Sena;Husband;Mumbai;Party;MP;Service;Telugu;central governmentనాకు లైఫ్ ఇచ్చింది తెలుగువాళ్లే :న‌వ‌నీత్ కౌర్నాకు లైఫ్ ఇచ్చింది తెలుగువాళ్లే :న‌వ‌నీత్ కౌర్navaneeth kaur{#}Navaneet Kaur;High court;television;court;Shiv Sena;Husband;Mumbai;Party;MP;Service;Telugu;central governmentWed, 09 Jun 2021 20:38:02 GMTనకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్ పై పోటీ చేసి గెలిచినట్లు ఆరోపణలు రావడంతో ఎంపీ నవనీత్ కౌర్ కుల ధ్రువీకరణను బాంబే హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. సర్టిఫికెట్ రద్దుతో పాటు ఆమెకు 2 లక్షల జరిమానాను కూడా హైకోర్టు విధించింది. నవనీత్ కౌర్ నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్ పై గెలిచిన్నట్టు శివసేన పార్టీకి చెందిన మాజీ ఎంపీ ఆనందరావు అదసూల్ పిటిషన్ వేయడం తో కోర్టు విచారణ జరిపి ఈ తీర్పును ఇచ్చింది. ప్రస్తుతం నవనీత్ కౌర్ సర్టిఫికెట్ విషయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కాగా తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో నవనీత్ కౌర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నవనీత్ కౌర్ మాట్లాడుతూ....త‌న‌ భర్త సహకారం వల్ల రాజకీయాల్లో కొనసాగుతున్నానని అన్నారు. 

త‌న‌ భర్త ప్రతి సారి టీవీ గుర్తుతోనే విజయం సాధించేవారని తెలిపారు. ఇండిపెండెంట్గా గెలవాలి అంటే అంత సులువు కాదని అన్నారు. త‌న‌ నియోజకవర్గంలో ఆమె కులస్తులు కేవ‌లం 200 మందే ఉన్నారని చెప్పారు. త‌న‌ను ప్రజాభిమానమే ఊగెలిపించిందని చెప్పారు. అంతే కాకుండా సోనూ సూద్ అందరికీ స్ఫూర్తిదాయకమ‌ని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉందని అన్నారు. త‌న నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించిందని తెలిపారు. త‌న‌కు తెలుగు భాష అంటే ఎంతో అభిమానమ‌ని త‌న‌కు తెలుగు ప్రజలు లైఫ్ ఇచ్చారని న‌వ‌నీత్ కౌర్ వ్యాఖ్యానించారు. త‌న‌ను తెలుగు ప్రజలు ఎంతగానో ఆదరించారని చెప్పారు.

క‌రోనా సమయంలో చాలామంది విద్యార్థులకు సహాయం చేశాన‌ని ఆమె అన్నారు.  పార్టీలకు అతీతంగా పార్లమెంట్లో గళం వినిపిస్తున్నాని అన్నారు. సేవ చేయటం ఇష్టమ‌ని అందుకే రాజకీయాల్లోకి వచ్చాను అని తెలిపారు. త‌న‌ భర్త ఎమ్మెల్యే కావడంతో రాజకీయాల పై మరింత ఆసక్తి పెరిగిందని అన్నారు. భర్తకు చేదోడువాదోడుగా ఉండేదాన్న‌ని త‌మ‌ కుటుంబమంతా రాజకీయాల్లోనే ఉందన్నారు. త‌మ‌కు పార్టీ కంటే ప్రజా సేవే ముఖ్యం అని తెలిపారు. త‌న‌ను చాలా మంది వారి పార్టీలో చేరమని అడిగారని కానీ తాను దానికి నిరాక‌రించిన‌ట్టు తెలిపారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విజయం మీదే: డబ్బు గౌరవాన్ని ఇస్తుందా ?

జ‌ర్న‌లిస్ట్ ర‌ఘుకు 14 రోజుల రిమాండ్‌

తూచ్ ... అదంతా ఉత్తదే .... అసలు మ్యాటర్ ఇదే .... ??

ఎన్టీఆర్ భారీ అంచనాలతో తీసిన సాంబ మూవీకి 17 ఏళ్ళు...

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం పెట్టండి..?

జంబలకడిపంబ.. సుధీర్ తప్ప అందరూ మారిపోయారు?

రకుల్ పరువు తీసిన తమ్ముడు.. ఆ వీడియో పోస్టు చేసి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>