Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan2cf99db0-819e-4f2a-90f8-0761e926d333-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan2cf99db0-819e-4f2a-90f8-0761e926d333-415x250-IndiaHerald.jpgజగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగింది. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మాత్రమే కాకుండా ఇవ్వని హామీలను సైతం నెరవేర్చారు సీఎం జగన్. అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరే విధంగా జగన్ పథకాలు ప్రవేశపెట్టారు అన్నది తెలిసిందే. ఈ క్రమంలోనే అటు డ్రైవర్ల అందరికీ కూడా ఎంతో ప్రయోజనం చేకూరాలి అనే ఉద్దేశంతో.. ఎక్కడ ఆర్థిక ఇబ్బందులతో బాధపడకూడదు అని భావించి ఇక ఆర్థికంగా చేయూత నిచ్చేందుకు వాహనమిత్ర అనే పథకాన్ని ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం. ఈYs jagan{#}Jagan;CM;Andhra Pradesh;mithra;Application;Two-wheeler drivers;Driver;Governmentఆ పథకం దరఖాస్తుకు నేడే చివరి తేదీ.. త్వరపడండి?ఆ పథకం దరఖాస్తుకు నేడే చివరి తేదీ.. త్వరపడండి?Ys jagan{#}Jagan;CM;Andhra Pradesh;mithra;Application;Two-wheeler drivers;Driver;GovernmentWed, 09 Jun 2021 08:50:00 GMTజగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగింది.  అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మాత్రమే కాకుండా ఇవ్వని హామీలను సైతం నెరవేర్చారు సీఎం జగన్.  అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరే విధంగా జగన్ పథకాలు ప్రవేశపెట్టారు అన్నది తెలిసిందే.  ఈ క్రమంలోనే అటు డ్రైవర్ల అందరికీ కూడా ఎంతో ప్రయోజనం చేకూరాలి అనే ఉద్దేశంతో.. ఎక్కడ ఆర్థిక ఇబ్బందులతో బాధపడకూడదు అని భావించి ఇక ఆర్థికంగా చేయూత నిచ్చేందుకు వాహనమిత్ర అనే పథకాన్ని ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం.


 ఈ పథకంలో భాగంగా అర్హులైన వారందరికీ కూడా ప్రతి ఏటా పది వేల రూపాయల ఆర్థిక సహాయం చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.  అయితే ఇక వాహన మిత్ర పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు నిన్నటివరకు మాత్రమే చివరి తేదీ ఉంది. కానీ నిన్న సర్వర్లో ప్రాబ్లం ఉన్న కారణంగా ఈ గడువును పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాహనమిత్ర పథకానికి ఇప్పటికే ఎంతోమంది దరఖాస్తు చేసుకున్నారు. ఆటో,రిక్షా, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు ఈ పథకానికి అర్హులుగా అటు ప్రభుత్వం నిర్ణయించింది.



 అయితే జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాహనమిత్ర పథకానికి ఇప్పటికి కూడా ఎంతో మంది వివిధ కారణాల దృశ్య దరఖాస్తు చేసుకోలేదు. కాగా నిన్న చివరితేదీ కావడంతో ఇక ఎంతో మంది ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే సర్వర్లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీంతో ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు. ఇక నిన్న సర్వర్లో సాంకేతిక సమస్యలు రావడం తో ఎంతో మంది పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో నిరాశ లో మునిగిపోయారు. ఇలాంటి తరుణంలో సర్వర్ లో  ప్రాబ్లమ్స్ రావడం కారణంగా నేడు కూడా వాహన మిత్ర ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.  ఇప్పటివరకు వాహన మిత్ర పథకానికి దరఖాస్తు చేసుకోని వారు ఈ రోజు కూడా అప్లై చేసుకోవచ్చు. వాహనం ఫోటోతో ఇక వాలంటీర్ ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

డాక్టర్ల కోసం భారీ ప్లాన్ రెడీ చేస్తున్న నాని..!!

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>