ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral953bb846-a46e-4553-ad83-ea2a147848ee-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral953bb846-a46e-4553-ad83-ea2a147848ee-415x250-IndiaHerald.jpgపాండాలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన సినిమాలకు బాహుబలి ఎలాంటిదో అడవికి పాండా అలాంటిది. ఇవి ఎంత గంభీరంగా ఉంటాయో అంతే క్యూట్ గా ఉంటాయి.ఇక ట్విట్టర్‌లో అనిమల్స్‌వరల్డ్ ట్వీట్ చేసిన 11-సెకన్ల వీడియోలో రెండు పాండాలు ఒక చిన్న వాగులో కూర్చుని చాలా కూల్ గా రిలాక్స్ అవుతూ ఆడుకుంటూ తమ సమయాన్ని ఆస్వాదిస్తున్నాయి. ఇక ఈ పాండాల్లో ఒకటి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడాన్ని చూడవచ్చు, మరొకటి పక్కనే కూర్చొని చిన్న పసిపిల్లలాగా ఆడుకుంటుంది.ఇక ఈ పాండాల ఈ చర్యలు అక్కడ చుట్టుపక్కల వున్న ప్రజల మనసులని దోచుViral{#}Bahubali;netizens;Beachవైరల్ వీడియో! నీళ్లలో కూల్ గా రిలాక్స్ అవుతున్న పాండాలు ..వైరల్ వీడియో! నీళ్లలో కూల్ గా రిలాక్స్ అవుతున్న పాండాలు ..Viral{#}Bahubali;netizens;BeachWed, 09 Jun 2021 04:00:00 GMTబాహుబలి ఎలాంటిదో అడవికి పాండా అలాంటిది. ఇవి ఎంత గంభీరంగా ఉంటాయో అంతే క్యూట్ గా ఉంటాయి.ఇక ట్విట్టర్‌లో  అనిమల్స్‌వరల్డ్  ట్వీట్ చేసిన 11-సెకన్ల వీడియోలో రెండు పాండాలు ఒక చిన్న వాగులో కూర్చుని చాలా కూల్ గా రిలాక్స్ అవుతూ ఆడుకుంటూ తమ సమయాన్ని ఆస్వాదిస్తున్నాయి. ఇక ఈ పాండాల్లో ఒకటి ప్రశాంతంగా  విశ్రాంతి తీసుకోవడాన్ని చూడవచ్చు, మరొకటి పక్కనే కూర్చొని చిన్న పసిపిల్లలాగా ఆడుకుంటుంది.ఇక ఈ పాండాల ఈ చర్యలు అక్కడ చుట్టుపక్కల వున్న ప్రజల మనసులని దోచుకుంటున్నాయి.ఈ నేపథ్యంలో అవి ఎంతో క్యూట్ గా ఉండటం చూసి వారు నవ్వుతూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.

" style="height: 206px;">



ఇక ఈ వీడియో మైక్రోబ్లాగింగ్ సైట్‌లో 5.77 లక్షలకు పైగా వ్యూస్ అలాగే 18 వేలకు పైగా లైక్‌లు సాధించింది. ఇక ఈ వీడియోకు నెటిజన్స్ నుంచి అధిక స్పందన లభించింది.నిజంగా ఈ క్యూట్ పాండాలను చూస్తుంటే మనకు కూడా బీచ్ కో లేక నది దగ్గరకో వెళ్లి ఇలా కూల్ గా రిలాక్స్ అవుతూ ఆదుకోవాలనిపిస్తుంది.ఇక పాండా వీడియోలు ఇంటర్నెట్‌లో బాగా ప్రాచుర్యం పొందుతాయి.అలాగే ఇలాంటి క్లిప్ నెటిజన్లను ఆకర్షించడం ఇదే మొదటిసారి కాదు.గతంలో కూడా ఇలానే ఓ పాండా జంట మంచులో రిలాక్స్ అవుతూ ఆనందించే మరొక వీడియో ఇంటర్నెట్‌లో అప్పుడు వైరల్ అయ్యింది.


వాషింగ్టన్ డీసీ లోని స్మిత్సోనియన్  నేషనల్ జూ & కన్జర్వేషన్ బయాలజీ ఇన్స్టిట్యూట్ ట్విట్టర్‌లో పంచుకున్న 51 సెకన్ల క్లిప్‌లో రెండు పాండాలు స్లైడింగ్, మంచు మీద పడ్డాయి. ఒక పాండా జూ వెనుక మంచు మార్గం వెనుకకు జారడంతో వీడియో ప్రారంభమవుతుంది. ఆ వీడియో కూడా బాగా వైరల్ అయ్యింది.ఇక ఆ వీడియో ప్రస్తుతం మైక్రోబ్లాగింగ్ సైట్‌లో 1.8 లక్షల లైక్‌లతో పాటు 11.6 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

https://twitter.com/AnimalsWorId/status/1401094248133316609?s=19


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సీటు విషయంలో పవన్‌కు క్లారిటీ లేదా? వాళ్ళ పరిస్తితి ఏంటి?

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>