MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-daec5247-7bb0-477a-bc8b-1718e71e1b6b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-daec5247-7bb0-477a-bc8b-1718e71e1b6b-415x250-IndiaHerald.jpgనందమూరి అందగాడు బాలయ్యకు అరవైలో ఇరవై వచ్చినట్లుగానే సీన్ కనిపిస్తోంది. ఇన్నాళ్ళూ బాలయ్య విజయాలు వేరు. ఇపుడు వేరు అన్నట్లుగానే ఆయన దూకుడు ఉంది. బాలయ్య స్టామినా అంతా ఇపుడు చూపిస్తున్నారా అని చిత్ర పరిశ్రమ కూడా ఆసక్తిగానే చూస్తోందిట. balakrishNa {#}NTR;Balakrishna;Shruti Haasan;boyapati srinu;producer;Film Industry;Director;Producer;Legend;Dookudu;Mass;Tollywood;Cinemaబాలయ్య కోసం స్టార్ హీరోయిన్లు... ?బాలయ్య కోసం స్టార్ హీరోయిన్లు... ?balakrishNa {#}NTR;Balakrishna;Shruti Haasan;boyapati srinu;producer;Film Industry;Director;Producer;Legend;Dookudu;Mass;Tollywood;CinemaWed, 09 Jun 2021 20:00:00 GMTనందమూరి అందగాడు బాలయ్యకు అరవైలో ఇరవై వచ్చినట్లుగానే సీన్ కనిపిస్తోంది. ఇన్నాళ్ళూ బాలయ్య విజయాలు వేరు. ఇపుడు వేరు అన్నట్లుగానే ఆయన దూకుడు ఉంది. బాలయ్య స్టామినా అంతా ఇపుడు చూపిస్తున్నారా అని చిత్ర పరిశ్రమ కూడా ఆసక్తిగానే చూస్తోందిట.

బాలయ్య నిజానికి సరైన కధలు ఎన్నుకుని మంచి కాంబోతో వెళ్తే ఈ పాటికి ఎక్కడో ఉండేవారు అన్న వారూ లేకపోలేదు. బాలయ్య ఈ విషయాలను పట్టించుకోరు. ఆయన ఒకసారి కధ వింటే చాలు డైరెక్టర్ ని నమ్మేస్తారు. అలాగే నిర్మాత మీద కూడా ఏ రకమైన ఒత్తిడి పెట్టరు. అలాగే వందకు పైదాటి సినిమాలు బాలయ్య చేశారు.

టాలీవుడ్ లో పక్కా మాస్ హీరో అంటే బాలయ్య గుర్తుకు వస్తారు. ఇక బాలయ్య విషయంలో సరిగ్గా హ్యాండిల్ చేసిన డైరెక్టర్లు మంచి హిట్లు ఇచ్చారు. ఇపుడు బోయపాటి శ్రీను అయితే మొత్తం ప్రాణం పెట్టి అఖండ మూవీని తీస్తున్నారు. ఈ మూవీ తరువాత బాలయ్య మరో పదేళ్ళ పాటు టాలీవుడ్ లో తిరుగులేని రేంజిని చలాయిస్తారనే అంటున్నారు.

ఇక అఖండ మూవీ ముందు వరకూ సీన్ వేరు. స్టార్ హీరోయిన్లు బాలయ్యతో నటించేందుకు కొంత ఆలోచించేవారు అన్న ప్రచారం ఉంది. కానీ ఈ మూవీకి వచ్చిన పాజిటివ్ వైబ్రేషన్స్ తరువాత మొత్తం టాలీవుడ్ మూడ్ మారుతోంది. బాలయ్య గోపీచంద్ మలినేని సినిమాలో శృతిహాసన్ నటిస్తోందని చెబుతున్నారు.  అలాగే ఈ మూవీ తరువాత చేసే మూవీస్ లో కూడా మంచి డైరెక్టర్లు, మంచి బ్యానర్లు పడడంతో స్టార్ హీరోయిన్లు బాలయ్య బాబుతో జంట కట్టేందుకు రెడీ అంటారని అంచనా వేస్తున్నారు. మొత్తానికి హిట్ ఫ్లాప్స్ అతీతంగా నాలుగున్నర దశాబ్దాల సినీ కెరీర్ ని పరుగులు పెట్టించిన బాలయ్య ఒక లెజెండ్ అనే చెప్పాలి.  ఎన్టీయార్ నట వారసుడిగా వచ్చి ఇండస్ట్రీకి తన కంప్లీట్ కంట్రిబ్యూషన్ బాలయ్య ఇచ్చారని కూడా చెప్పాలి.








Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సమంతని చూసి అసూయ పడుతున్న స్టార్ హీరోయిన్స్...

జ‌ర్న‌లిస్ట్ ర‌ఘుకు 14 రోజుల రిమాండ్‌

తూచ్ ... అదంతా ఉత్తదే .... అసలు మ్యాటర్ ఇదే .... ??

ఎన్టీఆర్ భారీ అంచనాలతో తీసిన సాంబ మూవీకి 17 ఏళ్ళు...

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం పెట్టండి..?

జంబలకడిపంబ.. సుధీర్ తప్ప అందరూ మారిపోయారు?

రకుల్ పరువు తీసిన తమ్ముడు.. ఆ వీడియో పోస్టు చేసి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>