PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/viral-100-kid-s6dc481f2-6540-444c-9e43-68c29b657367-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/viral-100-kid-s6dc481f2-6540-444c-9e43-68c29b657367-415x250-IndiaHerald.jpg100మంది పిల్లల్ని కంటామంటున్న దంప‌తులు పిల్ల‌ల్ని క‌నాల‌నేది ప్ర‌తి ఒక్క‌రి క‌ల‌. వారితో గ‌డ‌పాల‌ని అంద‌రికీ ఉంటుంది. కానీ ఎక్కువ మంది పిల్ల‌ల్ని క‌నాల‌నే పిచ్చి మాత్రం చాలా కొద్దిమందికి మాత్ర‌మే ఉంటుంది. కానీ ఓ జంట‌కు మాత్రం అవకాశం ఉంటె వందమందిని కనేయాల‌న్నంత పిచ్చి ఉంది. కానీ సాధ్యం కాదు కాబ‌ట్టి ఓ ప్లాన్ వేశారు. సరోగసీ అదేనండి అద్దె గర్భంని ఆశ్రయించి ఎక్కువ మంది పిల్ల‌ల్ని క‌నాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 20 మంది పిల్లలను కనేశారంట ఈ దంప‌తులు. వినడానికి న‌మ్మ‌శ‌క్యంగా viral, 100 kid's{#}santhanam;victoriaవైరల్ : 100 మంది పిల్లల కోసం ప్రయత్నాలు.. ఎక్కడంటే...?వైరల్ : 100 మంది పిల్లల కోసం ప్రయత్నాలు.. ఎక్కడంటే...?viral, 100 kid's{#}santhanam;victoriaWed, 09 Jun 2021 17:15:00 GMT
ఇందులో భాగంగా ఇప్పటికే 20 మంది పిల్లలను కనేశారంట ఈ దంప‌తులు. వినడానికి న‌మ్మ‌శ‌క్యంగా లేకున్నా ఇదే నిజం. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలనే పెంచలేక నానా అవస్థలు పడుతున్నారు త‌ల్లిదండ్రులు. అలాంటిది ఆల్రెడీ 20 మంది పిల్లలను పెంచుతూ ఏకంగా 100మంది పిల్ల‌ల‌ని పెంచాలనుకోవ‌డం పిచ్చే క‌దా.

12 నెలల క్రితం క్రిస్టినా ఒక కూతురుకి మాత్ర‌మే జ‌న్మ‌నిచ్చింది. కానీ ఇప్పుడు ఆమె ఏకంగా 21 మంది పిల్ల‌ల‌కు తల్లి అయింది. ఆమెకు సర్రోగసీ అంటే అద్దె గ‌ర్భం ద్వారా 20 మంది పిల్లలు పుట్టార‌ని డాక్ట‌ర‌ల్ఉ చెబుతున్నారు. జార్జియాలో ఉంటున్న క్రిస్టినా, గలిప్ ఓజ్తుర్క్ అనే భార్యాభ‌ర్త‌ల‌కు పిల్ల‌లంటే పిచ్చి. అందుకే 100 మంది పిల్లలు కావాలని ఈ విధ‌మైన ప్లాన్ వేశారు.

బిజినెస్ మ్యాన్ అయిన గలిప్ పిల్ల‌ల కోసం భారీగా ఖ‌ర్చు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సర్రోగసీ ద్వారా పిల్లల కోసం 1.5 కోట్లు ఖర్చు చేశారంట ఈ వింత దంప‌తులు. అంతే కాదు పుట్టిన పిల్లలను చూసుకోవటానికి ఏకంగా 16 మంది ఆయాల‌ను నియ‌మించాడంట‌. వీట‌న్నింటి కోసం ఏడాదికి రూ.70 లక్షల వ‌ర‌కు ఖర్చు చేస్తున్నారు వీరిద్ద‌రు. ఇప్పుడు వారికి ఉన్న‌ మూడు అంతస్థుల బిల్డింగులో నాలుగు నెల‌ల నుండి 14 నెలల వరకు వ‌య‌స్సు ఉన్న చిన్న పిల్లలు నివ‌సిస్తున్నారు. అంతేకాదు క్రిస్టినాకు మొదటి వివాహం వ‌ల్ల క‌లిగిన సంతానం ఆరేళ్ల విక్టోరియా కూడా ఇదే ఇంట్లో ఉంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణ ఇంటర్ పరీక్షల మీద నో క్లారిటీ?

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం పెట్టండి..?

జంబలకడిపంబ.. సుధీర్ తప్ప అందరూ మారిపోయారు?

రకుల్ పరువు తీసిన తమ్ముడు.. ఆ వీడియో పోస్టు చేసి?

మలయాళ నర్సుల నోటీసుపై వెనక్కు తగ్గిన జిప్ మర్ హాస్పిటల్

నటి జయంతి మూడు పెళ్లిళ్ల వెనక అసలు కథ.. !

ఐసీసీ పాత రూల్ తెరమీదికి.. ఐపీఎల్ కు చిక్కులు తప్పవా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>