MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babub5fc17c1-d80f-4353-9f05-ec282b2b1fe1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babub5fc17c1-d80f-4353-9f05-ec282b2b1fe1-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. తాజాగా ఓ పాన్ ఇండియా దర్శకుడ్ని రిజెక్ట్ చేసినట్లుగా సమాచారం.ఇంతకీ ఎవరా డైరెక్టర్.. ఏంటి విషయం.. అనే వివరాల్లోకి వెళ్తే..ప్రస్తుతం మహేష్ బాబు.. పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు.మహేష్ సరసన ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి దుబాయ్ లో ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయ్యింది. కరోనాతో ఇటీవల ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇక ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుకMahesh Babu{#}India;Rajani kanth;Cinema;Keerthi;Heroine;Dubai;trivikram srinivas;parthu;Makar Sakranti;KGF;prasanth;Prashant Kishor;Smart phone;Manamపాన్ ఇండియా డైరెక్టర్ ని రిజెక్ట్ చేసిన 'మహేష్'.. ఎందుకో తెలుసా..?పాన్ ఇండియా డైరెక్టర్ ని రిజెక్ట్ చేసిన 'మహేష్'.. ఎందుకో తెలుసా..?Mahesh Babu{#}India;Rajani kanth;Cinema;Keerthi;Heroine;Dubai;trivikram srinivas;parthu;Makar Sakranti;KGF;prasanth;Prashant Kishor;Smart phone;ManamWed, 09 Jun 2021 16:00:00 GMTప్రస్తుతం టాలీవుడ్లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. తాజాగా ఓ పాన్ ఇండియా దర్శకుడ్ని రిజెక్ట్ చేసినట్లుగా సమాచారం.ఇంతకీ ఎవరా డైరెక్టర్.. ఏంటి విషయం.. అనే వివరాల్లోకి వెళ్తే..ప్రస్తుతం మహేష్ బాబు.. పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు.మహేష్ సరసన ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి దుబాయ్ లో ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయ్యింది. కరోనాతో ఇటీవల ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇక ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో దర్శనమివ్వనున్నాడు. ఇక ఈ సినిమా అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిటయ్యాడు మహేష్.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త ఇండ్రస్టీ లో చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాకి పార్థు అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రెండు ప్రాజెక్టులను ఒకేసారి పూర్తి చేయాలని అనుకుంటున్నాడట ఈ హీరో. ఈ లాక్ డౌన్ లేకపోయుంటే ఇప్పటికే సర్కారు వారి పాట షూటింగ్ చాలావరకు పూర్తయ్యేది.ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఇక వీటి తర్వాత తన ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలోనూ మహేష్ అదే స్పీడ్ ను మైంటైన్ చేయాలని ఫిక్స్ అయ్యాడట.

ఈ నేపథ్యంలో ఇటీవల మహేష్ కి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ కథని వినిపించారట.కేజీఎఫ్ హిట్ అయిన తర్వాత ప్రశాంత్ కి ఫోన్ చేసి మరీ అభినందించారు.అంతే కాదు స్టోరీ ఉంటే సినిమా చేద్దామని మాటిచ్చారట.ఇందులో భాగంగానే తాజాగామహేష్ కి సెట్ అయ్యే ఇక స్టోరీ లైన్ ని వినిపించినట్లు సమాచారం.అయితే ఆ స్టోరీ మహేష్ కి ఏమాత్రం నచ్చలేదట.ఈ విషయాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ.. మనం తప్పకుండా సినిమా చేద్దాం అని చెప్పారట.అంతేకాదు మరో డిఫరెంట్ స్టోరీ ఉంటే రెడీ చేయమని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త ఇండ్రస్టీ లో చర్చనీయాంశంగా మారుతోంది...!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణ ఇంటర్ పరీక్షల మీద నో క్లారిటీ?

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం పెట్టండి..?

జంబలకడిపంబ.. సుధీర్ తప్ప అందరూ మారిపోయారు?

రకుల్ పరువు తీసిన తమ్ముడు.. ఆ వీడియో పోస్టు చేసి?

మలయాళ నర్సుల నోటీసుపై వెనక్కు తగ్గిన జిప్ మర్ హాస్పిటల్

నటి జయంతి మూడు పెళ్లిళ్ల వెనక అసలు కథ.. !

ఐసీసీ పాత రూల్ తెరమీదికి.. ఐపీఎల్ కు చిక్కులు తప్పవా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>